• Home » T20 World Cup 2024

T20 World Cup 2024

T20 Worldcup: పాకిస్తాన్‌లో మీ టైమ్ వేస్ట్ చేసుకోకండి.. హెడ్ కోచ్ గ్యారీ కీర్‌స్టన్‌కు హర్భజన్ సూచనలు!

T20 Worldcup: పాకిస్తాన్‌లో మీ టైమ్ వేస్ట్ చేసుకోకండి.. హెడ్ కోచ్ గ్యారీ కీర్‌స్టన్‌కు హర్భజన్ సూచనలు!

టీ20 ప్రపంచకప్ టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగిన పాకిస్తాన్ దారుణ ప్రదర్శన కనబరిచింది. అమెరికా వంటి పసికూన చేతిలో కూడా ఓటమి పాలై లీగ్ దశలోనే ఇంటి ముఖం పట్టింది. ఈ నేపథ్యంలో పాక్ జట్టుపై ఆ దేశ అభిమానులు, మాజీలు విమర్శలు కురిపిస్తున్నారు. పాకిస్తాన్ హెడ్ కోచ్ గ్యారీ కీర్‌స్టెన్‌కు కూడా విమర్శల తాకిడి తప్పడం లేదు.

T20 World Cup 2024: ఒకే ఓవర్‌లో 36 పరుగులు.. టీ20 వరల్డ్ కప్‌లో సంచలనం

T20 World Cup 2024: ఒకే ఓవర్‌లో 36 పరుగులు.. టీ20 వరల్డ్ కప్‌లో సంచలనం

ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ 2024లో (T20 World Cup 2024) సంచలన రికార్డు నమోదయింది. గ్రూప్-సీలో చిట్టచివరి లీగ్ మ్యాచ్‌లో ఆతిథ్య వెస్టిండీస్ జట్టు ఆఫ్ఘనిస్థాన్‌పై ఒకే ఓవర్‌లో ఏకంగా 36 పరుగులు రాబట్టి రికార్డు సృష్టించింది.

Babar Azam-Sehwag: పాకిస్థాన్ కెప్టెన్ బాబర్‌పై వీరేంద్ర సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు

Babar Azam-Sehwag: పాకిస్థాన్ కెప్టెన్ బాబర్‌పై వీరేంద్ర సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు

టీ20 వరల్డ్ కప్ 2024లో లీగ్ దశ నుంచే నిష్ర్కమించిన దాయాది దేశం పాకిస్థాన్‌పై స్వదేశంలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మాజీ క్రికెటర్లు సైతం పాక్ ఆటతీరు పట్ల విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆ జట్టు ఘోరంగా విఫలమవుతున్న నేపథ్యంలో పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఆటతీరు మరోసారి చర్చనీయాంశమవుతోంది.

Shubman Gill: శుభ్‌మన్‌ను ఎందుకు వెనక్కు పంపారు.. కారణం చెప్పిన బ్యాటింగ్ కోచ్

Shubman Gill: శుభ్‌మన్‌ను ఎందుకు వెనక్కు పంపారు.. కారణం చెప్పిన బ్యాటింగ్ కోచ్

టీ20 వరల్డ్‌కప్ కోసం ట్రావెలింగ్ రిజర్వ్‌గా వెళ్లిన శుభ్‌మన్ గిల్, అవేశ్‌ఖాన్‌లను తిరిగి భారత్‌కు పంపాలని యాజమాన్యం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ వార్త బయటకు..

T20 World Cup: బాబర్‌తో పాటు ఆ నలుగురిని పాక్ జట్టు నుంచి తొలగించాలి

T20 World Cup: బాబర్‌తో పాటు ఆ నలుగురిని పాక్ జట్టు నుంచి తొలగించాలి

ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్‌లో గ్రూప్ దశలోనే పాకిస్తాన్ జట్టు నిష్ర్కమించడంతో.. ఆ దేశ మాజీ ఆటగాళ్లు, క్రీడాభిమానులు తారాస్థాయిలో విమర్శలు..

Virat Kohli: తమ్ముడే బెటర్ అంటూ.. విరాట్ కోహ్లీపై విషం చిమ్మిన పాక్ మాజీ

Virat Kohli: తమ్ముడే బెటర్ అంటూ.. విరాట్ కోహ్లీపై విషం చిమ్మిన పాక్ మాజీ

పాకిస్తాన్ ఆటగాళ్ల నోటిదురుసు గురించి అందరికీ తెలిసిందేగా! అవకాశం దొరికిందంటే చాలు.. భారత ప్లేయర్లపై విషం చిమ్మేందుకు రెడీగా ఉంటారు. ఇప్పుడు తాజాగా పాక్ మాజీ ప్లేయర్..

Azam Khan: అందరికీ 10.. ఆజం ఖాన్‌కి మాత్రం 20

Azam Khan: అందరికీ 10.. ఆజం ఖాన్‌కి మాత్రం 20

టీ20 వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్ వికెట్-కీపర్ బ్యాటర్ ఆజం ఖాన్ అత్యంత పేలవ ప్రదర్శన కనబరచడంతో.. అతనిపై తారాస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా.. అతని ఫిట్‌నెస్‌పై ఫ్యాన్స్‌తో..

T20 World Cup 2024: నేడు టీమిండియా Vs కెనడా మ్యాచ్.. విన్ ప్రిడిక్షన్, పిచ్ ఎలా ఉందంటే..

T20 World Cup 2024: నేడు టీమిండియా Vs కెనడా మ్యాచ్.. విన్ ప్రిడిక్షన్, పిచ్ ఎలా ఉందంటే..

టీ20 ప్రపంచ కప్ 2024 (T20 World Cup 2024) 33వ మ్యాచ్ నేడు (జూన్ 15న) కెనడా (Canada), టీమ్ ఇండియా(team india) జట్ల మధ్య జరగనుంది. ఈ టోర్నీలో కెనడాతో భారత్‌కు ఇదే తొలి మ్యాచ్. అదే సమయంలో టీ20 ప్రపంచ కప్‌లో కెనడా ఐర్లాండ్‌ను (CAN vs IRE) చిత్తు చేసి ఓడించింది. ఈ క్రమంలో ఈ మ్యాచ్ కూడా టీమిండియా గెలవాలని చూస్తుండగా, కెనడా కట్టడి చేయాలని భావిస్తోంది.

T20 World Cup 2024: ఆఫ్ఘాన్ జట్టుకు సూపర్8లో ఛాన్స్.. న్యూజిలాండ్‌, ఉగాండా ఔట్‌

T20 World Cup 2024: ఆఫ్ఘాన్ జట్టుకు సూపర్8లో ఛాన్స్.. న్యూజిలాండ్‌, ఉగాండా ఔట్‌

టీ20 ప్రపంచకప్‌ 2024(T20 World Cup 2024)లో 29వ మ్యాచ్‌లో ఆఫ్ఘానిస్తాన్(Afghanistan) జట్టు అదరగొట్టింది. ఏడు వికెట్ల తేడాతో పాపువా న్యూ గినియాను ఓడించి సూపర్ 8 ఛాన్స్ దక్కించుకుంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

T20 World Cup: ఆస్ట్రేలియా అలాంటి పని చేస్తే.. నిషేధం తప్పదు!

T20 World Cup: ఆస్ట్రేలియా అలాంటి పని చేస్తే.. నిషేధం తప్పదు!

ఆస్ట్రేలియా ప్లేయర్లు మైదానంలో ఎంత అద్భుతంగా రాణిస్తారో.. మైకుల ముందు అంతే నోటిదురుసు ప్రదర్శిస్తుంటారు. తమకు ఐసీసీ ఈవెంట్స్‌లో ఎక్కువ సక్సెస్ రేటు ఉందనో లేక అహంకారమో..

తాజా వార్తలు

మరిన్ని చదవండి