• Home » T20 WC 2024

T20 WC 2024

T20 World Cup 2024: పాకిస్తాన్‌ను చిత్తుగా ఓడించిన అమెరికా

T20 World Cup 2024: పాకిస్తాన్‌ను చిత్తుగా ఓడించిన అమెరికా

టీ20 వరల్డ్ కప్ 2024(T20 World Cup 2024)లో అగ్రరాజ్యం అమెరికా(america) జట్టు మళ్లీ వావ్ అనిపించింది. సూపర్ ఓవర్‌లో పాకిస్తాన్‌(Pakistan) జట్టును చిత్తుగా ఓడించి విజయం సాధించింది. సూపర్ ఓవర్‌లో మొదట బ్యాటింగ్ చేసిన అమెరికా 18 పరుగులు చేయగా, పాకిస్తాన్ జట్టు మాత్రం 13 పరుగులకే పరిమితమైంది.

ICC T20 World Cup 2024: ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2024.. కెనడాను ఓడించిన అమెరికా

ICC T20 World Cup 2024: ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2024.. కెనడాను ఓడించిన అమెరికా

ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2024 అమెరికా, కెనడా మధ్య గ్రూప్ ఏ మ్యాచ్‌తో అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో సహ ఆతిథ్య అమెరికా జట్టు ఏడు వికెట్ల తేడాతో కెనడాను ఓడించింది. ఈ మ్యాచ్‌లో కెనడా బ్యాట్స్‌మెన్ తమ సత్తా చాటగా బౌలర్ల పేలవ ప్రదర్శనతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది.

T20 World Cup 2024: నేడే టీ20 ప్రపంచ కప్ 2024 ప్రారంభం.. కానీ ఇండియాలో మాత్రం

T20 World Cup 2024: నేడే టీ20 ప్రపంచ కప్ 2024 ప్రారంభం.. కానీ ఇండియాలో మాత్రం

టీ20 ప్రపంచ కప్ 2024(T20 World Cup 2024) క్రికెట్ టోర్నమెంట్ అగ్రరాజ్యం అమెరికా(america)లో నేడు (జూన్ 1) రాత్రి 7:30 గంటలకు న్యూయార్క్‌లో మొదలు కానుంది. అయితే అమెరికాలో నిర్వహించబడే T20 ప్రపంచ కప్ 2024 మ్యాచ్‌ల సమయం భారతదేశం టైమ్ జోన్‌కు భిన్నంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో అమెరికాలో మ్యాచుని భారతదేశంలో ఏ సమయంలో చూడాలనేది తెలుసుకుందాం.

T20 World Cup 2024: న్యూయార్క్‌ చేరుకున్న టీమ్ ఇండియా.. సన్నాహాలు షురూ..

T20 World Cup 2024: న్యూయార్క్‌ చేరుకున్న టీమ్ ఇండియా.. సన్నాహాలు షురూ..

క్రికెట్ క్రీడాభిమానలకు మరో గుడ్ న్యూస్ వచ్చేసింది. ఇటివల ఐపీఎల్ 2024 ముగియగా, ఇప్పుడు మరికొన్ని రోజుల్లో టీ20 ప్రపంచ కప్ 2024(T20 World Cup 2024) మొదలు కానుంది. జూన్ 2 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీ అమెరికా, వెస్టిండీస్‌ దేశాల్లో జరగనుంది. తక్కువ సమయం ఉన్న క్రమంలో టీమ్ ఇండియా అమెరికా చేరుకున్న తర్వాత సన్నాహాలను ప్రారంభించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి