• Home » Switzerland

Switzerland

CM Chandrababu:  మీకు జీవితాంతం రుణపడి ఉంటా

CM Chandrababu: మీకు జీవితాంతం రుణపడి ఉంటా

మళ్లీ జన్మంటూ ఉంటే తెలుగుజాతిలోనే పుట్టాలని భగవంతుడిని కోరుకుంటున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

Telugu NRI Forum: స్విట్జర్లాండ్‌లో మొదటి క్రికెట్ లీగ్‌ ప్రారంభించిన తెలుగు ఎన్నారై ఫోరమ్

Telugu NRI Forum: స్విట్జర్లాండ్‌లో మొదటి క్రికెట్ లీగ్‌ ప్రారంభించిన తెలుగు ఎన్నారై ఫోరమ్

సంక్రాంతి సందర్భంగా స్విట్జర్లాండ్ తెలుగు ఎన్నారై ఫోరమ్ ప్రత్యేక ప్రొగ్రామ్ నిర్వహిస్తోంది. ఈ క్రమంలో స్విట్జర్లాండ్‌లో మొట్టమొదటి ఫ్రాంచైజీ ఆధారిత క్రికెట్ లీగ్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Switzerland: ఆ హోదా తొలగించి భారత్‌కు షాకిచ్చిన స్విట్జర్లాండ్.. ఇబ్బందులు తప్పవా..

Switzerland: ఆ హోదా తొలగించి భారత్‌కు షాకిచ్చిన స్విట్జర్లాండ్.. ఇబ్బందులు తప్పవా..

నెస్లేపై కోర్టు ప్రతికూల తీర్పు తర్వాత స్విట్జర్లాండ్ భారతదేశానికి ఇచ్చిన 'మోస్ట్ ఫేవర్డ్ నేషన్' (MFN) హోదాను ఉపసంహరించుకుంది. దీంతో అక్కడి భారతీయులపై ప్రభావం పడనుంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చుద్దాం.

జనవరి 1 నుంచి స్విట్జర్లాండ్‌లో బురఖాపై నిషేధం

జనవరి 1 నుంచి స్విట్జర్లాండ్‌లో బురఖాపై నిషేధం

స్విట్జర్లాండ్‌లో బహిరంగ ప్రదేశాల్లో బురఖా ధరించడంపై నిషేధం వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది.

Federal Criminal Court: మోదీ ప్రభుత్వం, సెబీ లాగా కళ్లు మూసుకోం..

Federal Criminal Court: మోదీ ప్రభుత్వం, సెబీ లాగా కళ్లు మూసుకోం..

స్విట్జర్లాండ్‌లో అదానీ గ్రూప్‌ పప్పులు ఉడికేలా లేవు. ఈ నెల 12న తమ ఫెడరల్‌ క్రిమినల్‌ కోర్టు స్తంభింప చేసిన 31 కోట్ల డాలర్ల (సుమారు రూ.2,589 కోట్లు) బ్యాంకు ఖాతాల్లోని నిధులు ఏ భారత పారిశ్రామికవేత్తవి?

Jai Shankar: నాటి హైజాక్ విమానంలో మా నాన్న కూడా ఉన్నారు.. ఆసక్తికర విషయం వెల్లడించిన జైశంకర్

Jai Shankar: నాటి హైజాక్ విమానంలో మా నాన్న కూడా ఉన్నారు.. ఆసక్తికర విషయం వెల్లడించిన జైశంకర్

ఇటీవలే విడుదలైన 'ది కాందహార్ హైజాక్' టెలివిజన్ సిరీస్ గురించి ప్రవాస భారతీయుడు ఒకరు జైశంకర్‌ను ప్రశ్నించినప్పుడు ఆ సిరీస్ తాను చూడలేదని చెబుతూనే 1984లో హైజాక్ అయిన విమానంలో తన తండ్రి ఉన్న విషయాన్ని చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచారు.

Hinduja Family: భారతీయ సిబ్బందికి శునకాల కంటే తక్కువ జీతం.. హిందుజా ఫ్యామిలీలో నలుగురికి జైలుశిక్ష

Hinduja Family: భారతీయ సిబ్బందికి శునకాల కంటే తక్కువ జీతం.. హిందుజా ఫ్యామిలీలో నలుగురికి జైలుశిక్ష

స్విట్జర్లాండ్‌లో అత్యంత సంపన్న కుటుంబాల్లో ఒకరైన భారతీయ సంతతి హిందుజా కుటుంబానికి(Hinduja family) చెందిన నలుగురికి జైలు శిక్ష పడింది. అయితే అసలేం జరిగింది. వారికి ఎందుకు శిక్ష పడిందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Salwar Kameez: డ్రెస్ చూస్తే ఆశ్చర్య పోవడం ఖాయం

Salwar Kameez: డ్రెస్ చూస్తే ఆశ్చర్య పోవడం ఖాయం

హోటల్, రెస్టారెంట్లలో వెయిటర్లకు డ్రెస్ కోడ్ ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడైనా సరే విధిగా ఆ డ్రెస్ కోడ్ పాటించాల్సిందే. స్విట్జర్లాండ్‌లో కొన్ని రెస్టారెంట్లు ఇందుకు అతీతం. అక్కడ కొన్ని చోట్ల వెయిటర్ల డ్రెస్సులకు సంబంధించి నిబంధనలు ఏమి లేవు. ఓ రెస్టారెంట్‌లో మహిళ వెయిటర్ ఏకంగా సల్వార్ కమిజ్ ధరించి ఆశ్చర్య పరిచింది.

Swiss banks: స్విస్ బ్యాంకుల్లో తగ్గిన భారతీయుల డిపాజిట్లు.. నల్లధనం వివరాల్లేవు

Swiss banks: స్విస్ బ్యాంకుల్లో తగ్గిన భారతీయుల డిపాజిట్లు.. నల్లధనం వివరాల్లేవు

2023లో స్థానిక శాఖలు, ఇతర ఆర్థిక సంస్థలతో సహా స్విస్ బ్యాంకుల్లో(Swiss banks) భారతీయ వ్యక్తులు, సంస్థల నిధులు 70 శాతం క్షీణించి నాలుగు సంవత్సరాల కనిష్టానికి చేరుకున్నాయి. ఈ విషయాన్ని స్విట్జర్లాండ్ కేంద్ర వార్షిక డేటా బ్యాంకు వెల్లడించింది.

NRI: 14వేల మంది భారతీయుల వీసా దరఖాస్తులను తిరస్కరించిన స్విట్జర్లాండ్..!

NRI: 14వేల మంది భారతీయుల వీసా దరఖాస్తులను తిరస్కరించిన స్విట్జర్లాండ్..!

స్విట్జర్లాండ్ గతేడాది భారతీయులకు సంబంధించిన వీసా దరఖాస్తులను (Visa Applications) భారీ మొత్తంలో తిరస్కరించిన విషయం తాజాగా వెలువడిన స్కెంజెన్ గణాంకాల (Schengen Statics) ద్వారా తెలిసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి