Home » Swimming
గోదావరి నదిలో 8 మంది 21 ఏళ్ల లోపువారైన యువకులు గల్లంతయ్యారు. వీరిలో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు మరియు కోనసీమ జిల్లాకు చెందినవారు.
పట్టుదల ఉంటే సాధించలేనిది ఏమీ లేదని నిరూపించాడు రాందాస్. 87 ఏళ్ల వయసులోనూ ఆయన ఉత్సాహంగా ఈత కొడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు వైరల్గా మారాయి. ఇక వివరాల్లోకి వెళితే...
నగరంలోని కూకట్పల్లి హౌసింగ్ బోర్డు(కేపీహెచ్బీ)లో ఏర్పాటు చేసిన ఇండోర్ స్టేడియం అందుబాటులోకి వచ్చింది. దీంతో ఈ ఏరియాలోని వారికి ఇది ఉపయోగకరంగా మారనుంది. అలాగే తక్కువ ఫీజుతో స్విమ్మింగ్, షటిల్ బ్యాడ్మింటన్ ఆడేందుకు అవకాశం కల్పించారు.
Summer Vacation Safety Tips: వేసవి సెలవులు వచ్చేయడంతో పిల్లలు ఊర్లకు పయనమయ్యారు. ఇక అక్కడ వారి ఆటలకు అంతే ఉండదు. వేసవి తాపం తీర్చుకునేందుకు సరదాగా చెరువులు, బావుల వద్దకు వెళ్తుంటారు.
అన్నమయ్యజిల్లాలో విషాదం నెలకొంది. మైలపల్లెరాచపల్లెకు చెందిన ఏడేళ్ల వయసుగల ముగ్గురు బాలురు ఈతకు వెళ్లి నీటికుంటలో మునిగి చనిపోయారు. సంఘటన ప్రదేశానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృత దేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
చాలా మంది యువకులు చెరువులో ఈత కొడుతుంటారు. అంతా నీళ్లలో మునిగి ఈత కొడుతుండగా.. వారిలో ఓ వ్యక్తి చెట్టుపై నుంచి నీళ్లలో దూకేందుకు ప్రయత్నిస్తాడు. చివరకు ఏమైందో మీరే చూడండి..
స్విమ్మింగ్ పోటీలు ఆదివారం ఉత్సాహంగా జరిగాయి. వివిధ రాష్ట్రాల నుంచి 600 మంది స్విమ్మర్లు ఈ పోటీలకు హాజరయ్యారు.
ఓ యువకుడు ఈత కొడుతూ రీల్ చేయాలని అనుకుంటాడు. స్నేహితుడు వీడియో తీస్తుండగా.. సదరు యువకుడు చాలా ఎత్తైన గట్టు మీద నిలబడి కింద ఉన్న నీళ్లలోకి దూకేందుకు సిద్ధంగా ఉంటాడు. కెమెరాకు ఫోజులు ఇస్తూ ఒక్కసారిగా..
నడి సముద్రంలో మహిళా స్విమ్మర్ గోలి శ్యామల సాహ సం చేశారు. విశాఖ నుంచి కాకినాడ వరకు 150 కిలోమీటర్లు అవలీలగా ఈది రికార్డు సృష్టించారు.
స్థానిక విజయ్ సినిమా హాల్ సమీప కేసీ కెనాల్‌లో ఈతకు వెళ్లిన షేక్ యాసిన్(9),షేక్ రఫీ (9) గల్లంతయ్యారని పోలీసులు తెలిపారు.