• Home » Swara Bhasker

Swara Bhasker

Swara Bhaskar: నా భర్త ఓటమికి ‘99 శాతం చార్జింగ్’ ఈవీఎంలు కారణం.. ప్రముఖ నటి ఆరోపణ

Swara Bhaskar: నా భర్త ఓటమికి ‘99 శాతం చార్జింగ్’ ఈవీఎంలు కారణం.. ప్రముఖ నటి ఆరోపణ

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తన భర్త ఫహాద్ అహ్మద్ ఓటమి చెందడంపై నటి స్వరా భాస్కర్ స్పందించారు. ఫహాద్ ఓటమికి ఈవీఎంలు కారణమై ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.

Swara Bhasker: స్వరభాస్కర్.. ఏంటిది? ముస్లిం మత పెద్దను కలిసిన బాలీవుడ్ నటిపై నెటిజన్ల ఆగ్రహం..

Swara Bhasker: స్వరభాస్కర్.. ఏంటిది? ముస్లిం మత పెద్దను కలిసిన బాలీవుడ్ నటిపై నెటిజన్ల ఆగ్రహం..

తన భర్త, సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు అయిన ఫహద్ అహ్మద్‌తో కలిసి ముస్లిం మత పెద్ద మౌలనా సజ్జద్ నోమానీని బాలీవుడ్ నటి స్వర భాస్కర్ కలిసింది. ఆ సమయంలో ఆమె పూర్తిగా ముస్లిం మహిళ తరహాలో తలపై దుపట్టా కప్పుకుని ఉంది. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ట్రోలింగ్ ప్రారంభించారు.

Maharashtra Polls:  శరద్ పవార్ పార్టీలో నటి స్వర భాస్కర్ భర్త... వెంటనే టిక్కెట్

Maharashtra Polls: శరద్ పవార్ పార్టీలో నటి స్వర భాస్కర్ భర్త... వెంటనే టిక్కెట్

సమాజ్‌వాదీ పార్టీ మహారాష్ట్ర ప్రదేశ్ యువజన విభాగమైన సమాజ్‌వాది యువజన సభ రాష్ట్ర అధ్యక్షుడిగా ఫహద్ అమ్మద్ ఉన్నారు. అయితే ఎన్‌సీపీ-ఎస్‌సీపీ అభ్యర్థిగా ఫహద్ అహ్మద్‌ను నిలబెట్టాలని తాము అనుకుంటున్నట్టు సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌ను శరద్ పవార్ కోరడంతో ఎన్సీపీ(ఎస్‌సీపీ)లో ఫహద్ అహ్మద్ చేరారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి