• Home » Suspension

Suspension

AP News: కాణిపాకం ఆలయ ప్రధాన అర్చకుడి సస్పెన్షన్‌

AP News: కాణిపాకం ఆలయ ప్రధాన అర్చకుడి సస్పెన్షన్‌

ప్రముఖ పుణ్యక్షేత్రమైన స్వయంభు కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి(Kanipakam Varasiddhi Vinayaka Swamy) ఆలయ ప్రధాన అర్చకుడు సోమశేఖర్‌ గురుకుల్‌ను సస్పెండ్‌ చేసినట్లు సోమవారం సాయంత్రం ఈవో గురుప్రసాద్‌ తెలిపారు. తన పదోన్నతి కోసం తప్పుడు ధ్రువీకరణ పత్రాలను ఆలయానికి సమర్పించారంటూ సోమశేఖర్‌ గురుకుల్‌పై లాయర్‌ రవికుమార్‌ ఆరునెలల క్రితం దేవదాయ శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.

Suspension: ఏఆర్‌ ఎస్సై, హెడ్‌కానిస్టేబుల్‌ సహా విధుల నుంచి 10 మంది తొలగింపు!

Suspension: ఏఆర్‌ ఎస్సై, హెడ్‌కానిస్టేబుల్‌ సహా విధుల నుంచి 10 మంది తొలగింపు!

సమస్యలు పరిష్కరించాలంటూ రోడ్డెక్కిన పోలీసు సిబ్బందిపై ఉన్నతాధికారులు కఠిన చర్యలకు ఉపక్రమించారు.

Suspension: కామారెడ్డి డీసీఆర్‌బీ డీఎస్పీ మదన్‌లాల్‌ సస్పెన్షన్‌

Suspension: కామారెడ్డి డీసీఆర్‌బీ డీఎస్పీ మదన్‌లాల్‌ సస్పెన్షన్‌

కామారెడ్డి జిల్లాలోని డీసీఆర్‌బీ (డిస్ట్రిక్‌ క్రైమ్‌ రికార్డ్సు బ్యూరో) విభాగంలో పనిచేస్తున్న డీఎస్పీ మదన్‌లాల్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. పలు అవినీతి ఆరోపణలతో మూడు రోజుల క్రితమే ఆయన్ను సస్పెండ్‌ చేస్తూ డీజీపీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Suspension: జేఎన్టీయూలో 15 మంది విద్యార్థుల సస్పెన్షన్‌

Suspension: జేఎన్టీయూలో 15 మంది విద్యార్థుల సస్పెన్షన్‌

జేఎన్టీయూలో ఇటీవల పరస్పరం దాడులు చేసుకున్న రెండు వర్గాలకు చెందిన 15మంది విద్యార్థులను సస్పెండ్‌ చేస్తూ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జి.వి నర్సింహారెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు.

Bhubaneswar: ఫిర్యాదుకు వెళ్తే అరెస్టు చేసి లైంగికంగా వేధించారు

Bhubaneswar: ఫిర్యాదుకు వెళ్తే అరెస్టు చేసి లైంగికంగా వేధించారు

ఫిర్యాదు చేయడానికి పోలీసుస్టేషనుకు వెళితే పోలీసులు అరెస్టు చేసి, తనపై దాడి చేసి, లైంగికంగా వేధించారని ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో ఓ సైనికాధికారి స్నేహితురాలు వాపోయింది.

Suspension: తిరుపతి ఆర్డీవో  సస్పెన్షన్‌

Suspension: తిరుపతి ఆర్డీవో సస్పెన్షన్‌

తిరుపతి ఆర్డీవో నిషాంత్‌రెడ్డిపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఈ కేసులో అప్పటి పుత్తూరు తహసీల్దారు పరమేశ్వరస్వామి (ప్రస్తుతం అనంతపురం జిల్లా ఆత్మకూరు తహసీల్దారు), కలెక్టర్‌ కార్యాలయంలోని సంబంధిత సూపరింటెండెంట్‌ సురే్‌షబాబునూ సస్పెండు చేశారు.

Suspension: గాలేరు-నగరి స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ సస్పెన్షన్‌

Suspension: గాలేరు-నగరి స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ సస్పెన్షన్‌

తిరుపతి జిల్లా గాలేరు-నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు భూసేకరణ విభాగం 1వ యూనిట్‌ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ డి.కోదండరామిరెడ్డిని రాష్ట్రప్రభుత్వం శుక్రవారం సస్పెండ్‌ చేసింది.

రాజంపేట పూర్వ ఆర్డీవో కోదండరామిరెడ్డి సస్పెన్షన్‌

రాజంపేట పూర్వ ఆర్డీవో కోదండరామిరెడ్డి సస్పెన్షన్‌

రాజంపేట రెవెన్యూ డివిజన్‌ ఆర్డీవోగా గతంలో పనిచేసిన డి.కోదండరామిరెడ్డిని ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు.

Police Suspended: ఆరుగురు పోలీసుల సస్పెన్షన్‌

Police Suspended: ఆరుగురు పోలీసుల సస్పెన్షన్‌

దొంగతనం ఆరోపణతో దళిత మహిళను చిత్రహింసలకు గురి చేసిన ఘటనలో రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ సహా ఆరుగురిని సస్పెండ్‌ చేస్తూ సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అవినాశ్‌ మొహంతి ఉత్తర్వులు జారీ చేశారు.

చెంగాళమ్మ దేవస్థానం ఈవో సస్పెన్షన్‌

చెంగాళమ్మ దేవస్థానం ఈవో సస్పెన్షన్‌

అవినీతి ఆరోపణల నేపథ్యంలో సూళ్లూరుపేట చెంగాళమ్మ పరమేశ్వరి దేవస్థానం ఈవో డబ్బుగుంట వెంకటేశ్వర్లు సస్పెండయ్యారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి