• Home » Suryapet

Suryapet

Suryapet police: అంతర్రాష్ట్ర శిశు విక్రయ ముఠాకు బేడీలు

Suryapet police: అంతర్రాష్ట్ర శిశు విక్రయ ముఠాకు బేడీలు

నవజాత శిశువులు మొదలు.. నెలల వయసున్న చిన్నారులను విక్రయించే ఘరానా అంతర్రాష్ట్ర ముఠా ఆటను సూర్యాపేట పోలీసులు కట్టించారు. ముఠాలోని 13 మందిని అరెస్టు చేశారు.

Child Trafficking: సూర్యాపేటలో శిశు విక్రయాల ముఠా.. నిందితుల్లో నర్సులు, వ్యాపారులు..

Child Trafficking: సూర్యాపేటలో శిశు విక్రయాల ముఠా.. నిందితుల్లో నర్సులు, వ్యాపారులు..

Child Trafficking: ఆ ముఠా పిల్లలు లేని వారిని గుర్తించి.. 10 వేల నుండి 2 లక్షల కమీషన్‌తో విక్రయాలు సాగించింది. ఒక్కో శిశువును 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు విక్రయించింది.

Jagadish Reddy: ప్రజల్లో తిరుగుబాటు ఖాయం..

Jagadish Reddy: ప్రజల్లో తిరుగుబాటు ఖాయం..

Jagadish Reddy: భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు ఏసీబీ నోటీసులు ఇవ్వడంపై ఆ పార్టీ నేతలు స్పందిస్తున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చారని విమర్శించారు.

Suryapet Abortion Case: ఆడపిల్ల వద్దనుకొని అబార్షన్‌

Suryapet Abortion Case: ఆడపిల్ల వద్దనుకొని అబార్షన్‌

సూర్యాపేటలో ఒక మహిళకు అనుమతుల్లేని ఆస్పత్రిలో అబార్షన్‌ చేయించడంతో తీవ్ర రక్తస్రావం సంభవించి ఆమె మృతి చెందింది. కుటుంబ సభ్యులు వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Suryapet: ఏసీబీ అదుపులో సూర్యాపేట డీఎస్పీ, పట్టణ సీఐ

Suryapet: ఏసీబీ అదుపులో సూర్యాపేట డీఎస్పీ, పట్టణ సీఐ

ఓ ప్రైవేటు స్కానింగ్‌ సెంటర్‌ వైద్యుడిపై నమోదైన కేసులో రిమాండ్‌కు తరలించకుండా ఉం డేందుకు నగదు డిమాండ్‌ చేసిన సూర్యాపేట డీఎస్పీ, పట్టణ ఇన్‌స్పెక్టర్‌ను ఏసీబీ అధికారులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు.

Suryapet: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

Suryapet: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్‌ మండలం మీక్యాతండాలో అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆంగోతు నాగు (30) తనకున్న 2.20 ఎకరాల్లో వరి సాగుచేశాడు.

అధికారుల అత్యుత్సాహం.. రైతుల ఆగ్రహం

అధికారుల అత్యుత్సాహం.. రైతుల ఆగ్రహం

Suryapet Farmers Anger: సూర్యాపేటలో అధికారులపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి ఉత్తమ్ పర్యటన సందర్భంగా హెలిప్యాడ్ కోసం వడ్లు తీయాలంటూ రైతులకు అధికారులు హుకుం జారీ చేశారు.

Suryapet: సూర్యాపేట డీఎస్పీపై బదిలీ వేటు

Suryapet: సూర్యాపేట డీఎస్పీపై బదిలీ వేటు

సూర్యాపేట జిల్లా నూతనకల్‌ మండలం మిర్యాలలో ఇటీవల జరిగిన కాంగ్రెస్‌ నేత చక్రయ్య హత్య ఘటనలో సూర్యాపేట డీఎస్పీ జి.రవిపై ఆ శాఖ ఉన్నతాధికారులు బదిలీ వేటువేశారు.

Suryapet: ఎదురొచ్చిన మృత్యువు

Suryapet: ఎదురొచ్చిన మృత్యువు

సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలంలో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో ప్రయాణిస్తున్న ఓ కారు, ఆర్టీసీ బస్సు ఎదురెదురుగా ఒకదానిని మరొకటి ఢీకొన్నాయి.

Suryapet: యూట్యూబర్‌ సన్నీయాదవ్‌పై లుక్‌ ఔట్‌ నోటీసు

Suryapet: యూట్యూబర్‌ సన్నీయాదవ్‌పై లుక్‌ ఔట్‌ నోటీసు

సూర్యాపేట జిల్లాకు చెందిన బైక్‌ రైడర్‌, యూట్యూబర్‌ బయ్యా సన్నీయాదవ్‌పై లుక్‌ ఔట్‌ నోటీసు జారీ అయింది. శనివారం ఇందుకు సంబంధించిన వివరాలను సూర్యాపేట డీఎస్పీ గొల్లూరి రవి విలేకరులకు తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి