Home » Suryakumar Yadav
CSK vs MI 2025: సీఎస్‌కే సీనియర్ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోని మరోమారు ఫ్యాన్స్‌ను షాక్‌కు గురిచేశాడు. మెరుపు స్టంపింగ్‌తో పిచ్చెక్కించాడు. ఇది కచ్చితంగా చూసి తీరాల్సిన డిస్మిసల్ అనే చెప్పాలి.
Mumbai Indians: ఐపీఎల్ ఆరంభానికి ముందు ముంబై ఇండియన్స్ అభిమానులకు స్పెషల్ రిక్వెస్ట్ చేశాడు హార్దిక్ పాండ్యా. తన కోసం ఆ ఒక్క పని చేయాలని కోరాడు. ఇంతకీ ఏంటా పని అనేది ఇప్పుడు చూద్దాం..
IPL 2025: ముంబై ఇండియన్స్ జట్టు తమ నూతన సారథిని ప్రకటించింది. తొలి మ్యాచ్‌లో అతడే తమ జట్టును నడిపిస్తాడని వెల్లడించింది. మాజీ సారథి రోహిత్ శర్మను కాదని అతడికి కెప్టెన్సీ చార్జ్ ఇచ్చింది.
Suryakumar Yadav: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అందరితో ఫన్నీగా ఉంటాడు. సీనియర్లతో పాటు జూనియర్లను కూడా కలుపుకొని వెళ్తుంటాడు. జోక్స్ వేస్తూ డ్రెస్సింగ్ రూమ్ వాతవరణం ఆహ్లాదంగా ఉండేలా చూసుకుంటాడు. ఈసారి అతడి కామెడీకి సూర్యకుమార్ యాదవ్ బలయ్యాడు.
Saqib Mahmood: నాలుగో టీ20లో భారత్‌ను భయపెడుతున్నాడో కుర్ర పేసర్. స్టన్నింగ్ డెలివరీస్‌తో మెన్ ఇన్ బ్లూను షేక్ చేస్తున్నాడు. అతడి దెబ్బకు ఒకే ఓవర్‌లో 3 వికెట్లు కోల్పోయింది సూర్య సేన.
Suryakumar Yadav: పూణె టీ20లో మ్యాచ్‌కు ముందే భారత్‌కు షాక్ తగిలింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఒకటి అనుకుంటే ఇంకొకటి అయింది. టీమిండియా ఎలా కమ్‌బ్యాక్ ఇస్తుందో చూడాలి.
Suryakumar Yadav On India Loss: ఇంగ్లండ్ సిరీస్‌ను గ్రాండ్‌గా స్టార్ట్ చేసిన భారత జట్టు.. అదే జోరును కొనసాగించలేకపోయింది. పర్యాటక జట్టుతో జరిగిన మూడో టీ20లో టీమిండియా ఓటమి పాలైంది.
IND vs ENG: టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇప్పుడు చిక్కుల్లో పడ్డాడు. గోల్డెన్ చాన్స్‌ను అతడు మిస్ చేసుకున్నాడు. దీంతో అతడు చేజేతులా చేసుకున్నాడనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
IND vs ENG: టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మరో చాలెంజ్‌కు రెడీ అవుతున్నాడు. ఇంగ్లండ్‌ను ఇంకోసారి చిత్తు చేసేందుకు సిద్ధమవుతున్నాడు. బట్లర్ సేన బెండు తీయాలని చూస్తున్నాడు.
Virat Kohli: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీని భయపెడుతున్నాడు మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్. కింగ్‌ను ఆలోచనల్లో పడేస్తున్నాడు సూర్య. ఇది చూసిన నెటిజన్స్.. అనుకున్నదే అవుతోందిగా అంటున్నారు.