• Home » Super Star Krishna

Super Star Krishna

Super star Krishna: తమిళ సూపర్ స్టార్ తో ముచ్చటగా మూడు...

Super star Krishna: తమిళ సూపర్ స్టార్ తో ముచ్చటగా మూడు...

సూపర్ స్టార్ కృష్ణ, తమిళ చిత్ర రంగ సూపర్ స్టార్ రజనీకాంత్ కలసి తెలుగులో మూడు చిత్రాల్లో నటించారు. ఈ కాంబినేషన్ కు శ్రీకారం చుట్టిన చిత్రం అన్నదమ్ముల సవాల్. కన్నడంలో హిట్ అయిన సహోదర సవాల్ చిత్రం ఆధారంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంది.

Sailajanath: ఐదు దశాబ్దాల పాటు కృష్ణ అందించిన సేవలు మరువరానివి, మరుపురానివి

Sailajanath: ఐదు దశాబ్దాల పాటు కృష్ణ అందించిన సేవలు మరువరానివి, మరుపురానివి

కాంగ్రెస్ నేత, ప్రముఖ చలన చిత్ర నటుడు, సినీ హీరో సూపర్ స్టార్ కృష్ణ మరణం పట్ల ఏపీసీసీ అధ్యక్షులు డాక్టర్ సాకే శైలజనాధ్ సంతాపం తెలియజేశారు.

Pawan Kalyan: కృష్ణ సేవలు చిరస్మరణీయం.. సంతాపం తెలిపిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan: కృష్ణ సేవలు చిరస్మరణీయం.. సంతాపం తెలిపిన పవన్ కళ్యాణ్

సూపర్‌స్టార్ కృష్ణ (Krishna) మృతితో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది..

Kishan Reddy: కృష్ణ మృతిపట్ల కిషన్ రెడ్డి తీవ్ర విచారం

Kishan Reddy: కృష్ణ మృతిపట్ల కిషన్ రెడ్డి తీవ్ర విచారం

ప్రముఖ సినీ నటుడు, సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ ఇక లేరని తెలిసి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.

Kunamneni Sambashivarao: చలనచిత్ర రంగంలో ప్రయోగాలకు మారుపేరు కృష్ణ

Kunamneni Sambashivarao: చలనచిత్ర రంగంలో ప్రయోగాలకు మారుపేరు కృష్ణ

ప్రముఖ చలనచత్ర నటుడు గంటమనేని కృష్ణ మృతి పట్ల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.

Suprestar Krishna మృతికి తెలుగు రాష్ట్రాల ప్రముఖుల సంతాపం

Suprestar Krishna మృతికి తెలుగు రాష్ట్రాల ప్రముఖుల సంతాపం

సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల తెలుగు రాష్ట్రాల్లోని సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.

Revanth Reddy: కృష్ణ మృతిపట్ల రేవంత్ రెడ్డి ప్రగాఢ సంతాపం

Revanth Reddy: కృష్ణ మృతిపట్ల రేవంత్ రెడ్డి ప్రగాఢ సంతాపం

పద్మభూషణ్, సూపర్ స్టార్, మాజీ ఎం.పీ డాక్టర్. కృష్ణ మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.

Super Star Krishna: ఇద్దరూ భిన్న ధ్రువాలే

Super Star Krishna: ఇద్దరూ భిన్న ధ్రువాలే

నటరత్న ఎన్టీఆర్‌, నటశేఖర కృష్ణ.. నటనా పరంగా, రాజకీయంగానూ, వ్యక్తిగతంగాను రెండు భిన్న ధృవాల్లాంటి వారు. అభిప్రాయ భేదాల్లో ఇద్దరి మధ్య తేడాలు ఉన్నప్పటికీ పరస్పర అభిమానాల్లో వారిద్దరి మధ్య ఎలాంటి తేడాలే లేవనే విషయం చాలాసార్లు రుజువైంది.

Chiranjeevi: మాటలకు అందని విషాదం ఇది..

Chiranjeevi: మాటలకు అందని విషాదం ఇది..

టాలీవుడ్ సూపర్ ‌స్టార్, పద్మభూషణ్ కృష్ణ (79) మంగళవారం తెల్లవారు జామున తుది శ్వాస విడిచారు. ఆదివారం అర్థరాత్రి కార్డియాక్ అరెస్టు కారణంగా ఆయన పరిస్థితి విషమంగా..

Superstar Krishna: తల్లి కోరిక మేరకు ‘ముగ్గురు కొడుకులు’

Superstar Krishna: తల్లి కోరిక మేరకు ‘ముగ్గురు కొడుకులు’

సూపర్ స్టార్ కృష్ణ (SuperStar Krishna) మాతృమూర్తి నాగరత్నమ్మ గారికి ముగ్గురు కొడుకులు (Mugguru Kodukulu)...కృష్ణ, హనుమంతరావు, ఆదిశేషగిరిరావు. అందుకే ముగ్గురు కొడుకులు పేరుతో ఒక సినిమా

తాజా వార్తలు

మరిన్ని చదవండి