• Home » Sunrisers Hyderabad

Sunrisers Hyderabad

ముంబై ఇండియన్స్‌ చరిత్రలోనే ప్రత్యేకంగా నిలిచిన రికెల్టన్‌

ముంబై ఇండియన్స్‌ చరిత్రలోనే ప్రత్యేకంగా నిలిచిన రికెల్టన్‌

ఐపీఎల్‌ 2026లో భాగంగా సన్‌ రైజర్స్ హైదరాబాద్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో ర్యాన్‌ రికెల్టన్‌ ఆడిన ఇన్నింగ్స్ ముంబై ఇండియన్స్‌ చరిత్రలోనే ప్రత్యేకంగా నిలిచిపోయింది. ఈ మ్యాచ్‌లో ముంబై టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకోగా.. రికెల్టన్‌ కేవలం 44 బంతుల్లోనే సెంచరీ చేశాడు.

అభిషేక్ శర్మ సరికొత్త రికార్డు..  తొలి ప్లేయర్‌గా

అభిషేక్ శర్మ సరికొత్త రికార్డు.. తొలి ప్లేయర్‌గా

సన్ రైజర్స్ హైదరాబాద్ స్టార్ ప్లేయర్ అభిషేక్ శర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తనదైన ఊచకోత బ్యాటింగ్‌తో పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. తాజాగా నిన్న జరిగిన సీఎస్కే మ్యాచ్‌లో ఎవ్వరూ టచ్ చేయలేని రికార్డును శర్మ క్రియేట్ చేశాడు.

ఆ ఒక్క మాటతోనే వికెట్లు తీశారు: సన్ రైజర్స్ బౌలింగ్ కోచ్

ఆ ఒక్క మాటతోనే వికెట్లు తీశారు: సన్ రైజర్స్ బౌలింగ్ కోచ్

సన్‌ రైజర్స్ హైదరాబాద్ యువ పేసర్లు ప్రఫుల్ హింగే, సకిబ్ హుస్సేన్‌లపై ఆ జట్టు బౌలింగ్ కోచ్ వరుణ్ ఆరోన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ యువ బౌలర్లు వచ్చిన నేపథ్యం చూస్తే.. వారు సాధించినది చాలా గొప్ప విజయమని కొనియాడాడు.

ఐపీఎల్2026: రాజస్థాన్‌కు యముడయ్యాడు.. ఎవరూ ప్రఫుల్ హింగే!

ఐపీఎల్2026: రాజస్థాన్‌కు యముడయ్యాడు.. ఎవరూ ప్రఫుల్ హింగే!

సన్‌ రైజర్స్ హైదరాబాద్ నయా పేసర్ ప్రఫుల్ హింగే ఐపీఎల్‌లో తన తొలి మ్యాచ్‌లోనే సంచలనం సృష్టించాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తాను వేసిన తొలి ఓవర్‌లోనే మూడు వికెట్లు పడగొట్టి .. యావత్తు క్రికెట్ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్నాడు.

ఐపీఎల్ 2026: ఘోర ఓటమిలోనూ చరిత్ర సృష్టించిన రాజస్థాన్

ఐపీఎల్ 2026: ఘోర ఓటమిలోనూ చరిత్ర సృష్టించిన రాజస్థాన్

ఐపీఎల్‌ 2026లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ చేతిలో 57 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్‌లో ఓడినప్పటికీ రాజస్థాన్ ఓ అరుదైన రికార్డును క్రియేట్ చేసింది.

ఐపీఎల్ 2026: సన్‌రైజర్స్‌తో మ్యాచ్.. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్

ఐపీఎల్ 2026: సన్‌రైజర్స్‌తో మ్యాచ్.. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్

ఐపీఎల్ 2026లో భాగంగా హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. టాస్ గెలిచిన ఆర్ఆర్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో హైదరాబాద్ జట్టు తొలుత బ్యాటింగ్‌కు దిగనుంది.

ఐపీఎల్ 2026: సన్‌రైజర్స్‌పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం

ఐపీఎల్ 2026: సన్‌రైజర్స్‌పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం

ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ మూడో విజయాన్ని నమోదు చేసింది. ముల్లాన్‌పుర్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఎస్ఆర్‌హెచ్ నిర్దేశించిన 220 పరుగుల లక్ష్యాన్ని 18.5 ఓవర్లలోనే ఛేదించింది.

ఐపీఎల్ 2026: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్.. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్

ఐపీఎల్ 2026: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్.. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్

ఐపీఎల్ 2026లో భాగంగా పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు న్యూ చంఢీగఢ్‌లోని ముల్లాన్‌పుర్ స్టేడియం వేదికగా తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది.

నేడు ఎస్ఆర్‌హెచ్ Vs ఎల్ఎస్‌జే మ్యాచ్.. వరణుడి ప్రభావం ఉంటుందా?

నేడు ఎస్ఆర్‌హెచ్ Vs ఎల్ఎస్‌జే మ్యాచ్.. వరణుడి ప్రభావం ఉంటుందా?

హైదరాబాద్ వేదికగా నేడు సన్‌రైజర్స్‌తో లఖ్‌నవూ జట్టు తలపడనుంది. అయితే.. ఈ మ్యాచ్‌కు వరణుడు ఆటంకం కలిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఐపీఎల్ 2026: సన్ రైజర్స్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమైన కేకేఆర్!

ఐపీఎల్ 2026: సన్ రైజర్స్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమైన కేకేఆర్!

ఇవాళ ఐపీఎల్ 2026లో మరో హై-వోల్టేజ్ పోరుకు రంగం సిద్ధమైంది. కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌ రైజర్స్ హైదరాబాద్ జట్లు ఈడెన్ గార్డెన్స్ వేదికగా తలపడనున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి