• Home » Sunitha Laxma Reddy

Sunitha Laxma Reddy

CM Revanth Reddy: అసెంబ్లీలో మహిళల పట్ల సీఎం తీరు సరికాదు

CM Revanth Reddy: అసెంబ్లీలో మహిళల పట్ల సీఎం తీరు సరికాదు

అసెంబ్లీలో తమను సీఎం రేవంత్‌ రెడ్డి ఉద్దేశపూర్వకంగా విమర్శించారని, మహిళల పట్ల ఆయన తీరు సరికాదని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి ఆరోపించారు.

BRS: రేవంత్ దిష్టిబొమ్మల దహనానికి బీఆర్ఎస్ పిలుపు.. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపాటు

BRS: రేవంత్ దిష్టిబొమ్మల దహనానికి బీఆర్ఎస్ పిలుపు.. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపాటు

సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) బీఆర్‌ఎస్‌(BRS) ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తున్న ఆ పార్టీ నేతలు గురువారం రాష్ట్రవ్యాప్త నిరసనలకు సిద్ధమయ్యారు.

CM Revanth Reddy: సునీత లక్ష్మారెడ్డిపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్

CM Revanth Reddy: సునీత లక్ష్మారెడ్డిపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్

అసెంబ్లీలో మీడియాతో చిట్‌చాట్‌లో సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 2018లో మాజీ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి కోసం తాను నర్సాపూర్‌లో పని చేస్తే రెండు కేసులు పెట్టారని, కానీ ఆమె మాత్రం మహిళ కమిషన్ చైర్మన్ పదవి కోసం బీఆర్ఎస్‌లోకి వెళ్లారని విమర్శించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి