• Home » Summer health Tips

Summer health Tips

Summer Skincare: మండే ఎండల్లో తాజా చర్మం కావాలా.. ఈ సింపుల్స్ టిప్స్‌తో మెరిసిపోవడం ఖాయం..

Summer Skincare: మండే ఎండల్లో తాజా చర్మం కావాలా.. ఈ సింపుల్స్ టిప్స్‌తో మెరిసిపోవడం ఖాయం..

Summer Skincare Secrets: వేసవికాలం వచ్చేసింది. ఎండ తీవ్రత పెరిగేకొద్దీ ఉక్కపోతకు ముఖంపై తేమ పెరిగిపోతుంది. చెమట కారడం వల్ల చర్మ రంధ్రాలు మూసుకుపోయి పగుళ్లు ఏర్పడతాయి. ఇలాంటి పరిస్థితుల్లో చర్మ సంరక్షణ కోసం ఈ ప్రత్యేక చిట్కాలు, ఆహార నియమాలు పాటించడం చాలా ముఖ్యం.

Sabja Seeds: సబ్జా గింజలు రోజుకు ఎన్ని తింటున్నారు.. ఇంతకు మించి తీసుకుంటే..

Sabja Seeds: సబ్జా గింజలు రోజుకు ఎన్ని తింటున్నారు.. ఇంతకు మించి తీసుకుంటే..

Sabja Seeds Benefits and Side effects: అనేక ఆరోగ్య సంబంధిత సమస్యల నుండి బయటపడటానికి సబ్జా గింజలు ఎంతో ఉపయోగపడతాయి. కానీ, ఈ విత్తనాలు రోజుకు ఇంతకుమించి తింటే లేనిపోని సమస్యలు వస్తాయి. అంతేగాక, ఈ సమస్యలు ఉన్నవాళ్లు సబ్జా గింజలు అస్సలు తినకూడదు.

Fridge Water: వేసవిలో అదేపనిగా ఫ్రిజ్ వాటర్  తాగుతున్నారా.. అయితే ఈ సమస్యల్లో ఇరుకున్నట్లే..

Fridge Water: వేసవిలో అదేపనిగా ఫ్రిజ్ వాటర్ తాగుతున్నారా.. అయితే ఈ సమస్యల్లో ఇరుకున్నట్లే..

Side Effects Of Cold Water: వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు అందర్నీ అల్లాడిస్తున్నాయ్. వేడి తీవ్రతను భరించలేక చాలామంది ఫ్రిజ్ వాటర్ తాగి రిలాక్స్ అవుతుంటారు. ఎండల్లో చిల్లింగ్ వాటర్ తాగితే తప్పేముందని మీరు అనుకోవచ్చు. కానీ, దీని వల్ల ఎన్ని సమస్యలు వస్తాయో మీరు ఊహించలేరు.

Summer Tips: వేసవిలో రోజుకు ఎంత నీరు తాగాలి.. తక్కువ తీసుకుంటే ఏ సమస్యలు వస్తాయి..

Summer Tips: వేసవిలో రోజుకు ఎంత నీరు తాగాలి.. తక్కువ తీసుకుంటే ఏ సమస్యలు వస్తాయి..

Water Intake in Summer: సాధారణ రోజుల్లో కంటే ఎండాకాలంలో ఎక్కువగా నీరు తాగుతుంటాం. చెమట రూపంలో నీరు ఎక్కువ మొత్తంలో బయటకు వచ్చేయడం వల్ల పదే పదే దాహమేస్తుంది. అందుకని మరో ఆలోచన లేకుండా నీరు మాటిమాటికీ తాగేస్తుంటాం. ఇలా చేయడం కరెక్టేనా..

Healthy Summer Drinks: వేసవిలో జ్యూసులు తాగుతున్నారా.. ముందు ఇవి తెలుసుకొండి

Healthy Summer Drinks: వేసవిలో జ్యూసులు తాగుతున్నారా.. ముందు ఇవి తెలుసుకొండి

వేసవి కాలంలో బాడీని తేమగా ఉంచుకోవడం, హీట్ నుంచి కాపాడుకోవడం కోసం చాలా మంది పళ్ల రసాల వైపు ఆసక్తి చూపిస్తారు. అయితే జ్యూస్‌లు తాగితే ప్రమాదలున్నాయని అంటున్నారు నిపుణులు. వాటి బదులు మరి కొన్ని ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. ఇంతకు అవి ఏంటంటే..

Buying Water Melon: పుచ్చకాయ కొంటున్నారా..తియ్యగా, జ్యూసీగా ఉన్నవి కనిపెట్టేందుకు సింపుల్ టిప్స్..

Buying Water Melon: పుచ్చకాయ కొంటున్నారా..తియ్యగా, జ్యూసీగా ఉన్నవి కనిపెట్టేందుకు సింపుల్ టిప్స్..

Buying Water Melon Tips: పుచ్చకాయ కొనేటప్పుడు ఇది తియ్యగా ఉంటుందో.. ఉండదో.. అనే సందేహాలు రావడం సహజం. అలాగే, కొన్న తర్వాత రుచి బాగుండదేమో.. కాయ మొత్తం తీనడానికి పనికిరాకుండా పోతే అనే అనుమానాలు చాలామందిలో ఉంటాయి. అయితే, ఇకపై ఈ చింత అక్కర్లేదు. ఈ సాధారణ చిట్కాలతో మంచి రుచికరమైన పుచ్చకాయను ఇట్టే కనిపెట్టేయవచ్చు..

Diabetes Suggestions : డయాబెటిస్ ఉన్నవారు వేసవిలో పుచ్చకాయ తినడం మంచిదేనా..

Diabetes Suggestions : డయాబెటిస్ ఉన్నవారు వేసవిలో పుచ్చకాయ తినడం మంచిదేనా..

Watermelon For Diabetes: భగభగ మండే ఎండల్లో గొంతు తడారిపోకుండా చేసే ఆహారపదార్థాల్లో పుచ్చకాయ ప్రధానమైంది. రుచిలో కాస్తంత తియ్యగా ఉండే పుచ్చకాయని షుగర్ ఉన్నవారు తినవచ్చా అనే సందేహం చాలామందికి ఉంటుంది. ఈ ప్రశ్నకు ఆరోగ్య నిపుణుల సమాధానం ఇదే..

Summer Drinks: కమ్మని మజ్జిగతో... చల్ల చల్లగా...

Summer Drinks: కమ్మని మజ్జిగతో... చల్ల చల్లగా...

వేసవి కాలం వచ్చేసింది. రోజు రోజుకీ ఎండ వేడి పెరుగుతోంది. మధ్యాహ్నం వేళ బాగా ఎండగా ఉన్నప్పుడు ఒక గ్లాసు చల్లటి మజ్జిగ తాగితే ప్రాణం లేచొచ్చినట్లు ఉంటుంది.

Heatwave Alert:బాబోయ్ బయటకు రావాలంటే భయమేస్తోంది..

Heatwave Alert:బాబోయ్ బయటకు రావాలంటే భయమేస్తోంది..

summer Heat: రోజు రోజుకూ ఎండలు పెరిగిపోతున్నాయి. ఎండల తీవ్రత పెరగడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

National : ఢిల్లీకి వడదెబ్బ

National : ఢిల్లీకి వడదెబ్బ

మండే ఎండలు, భీకరమైన వడగాలులు, తీవ్రమైన నీటి కొరత ఢిల్లీ ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఎండలు, వడగాలులతో ఢిల్లీలో గడిచిన వారం రోజుల్లో 20 మంది చనిపోయారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి