• Home » Summer health Tips

Summer health Tips

Black Vs Red Clay Pot: నల్ల కుండ Vs ఎరుపు కుండ.. ఏ కుండలో నీళ్లు మంచివి..

Black Vs Red Clay Pot: నల్ల కుండ Vs ఎరుపు కుండ.. ఏ కుండలో నీళ్లు మంచివి..

Black Vs Red Clay Pot: ఎండాకాలంలో ఫ్రిజ్ లో కూల్ చేసిన నీళ్లు తాగడానికి చాలామంది ఇష్టపడరు. అందుకు బదులుగా కుండలో సహజంగా చల్లబడిన నీటిని తాగేందుకు మొగ్గుచూపుతారు. కానీ, ఏ రంగు కుండ మంచిదో అనే సందేహం ఉంటుంది. ఇంతకీ ఎరుపు కుండ లేదా తెలుపు కుండ.. ఏది బెస్ట్.. మీకు తెలుసా..

Curd Vs Lassi: పెరుగు లేదా లస్సీ.. సమ్మర్‌లో ఏది బెస్ట్..

Curd Vs Lassi: పెరుగు లేదా లస్సీ.. సమ్మర్‌లో ఏది బెస్ట్..

వేసవిలో మిమ్మల్ని మీరు హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. కడుపుని చల్లబరచడానికి వేసవిలో ఏ పానీయం ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది? పెరుగు లేదా లస్సీ రెండింటిలో ఏది కడుపుకు ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

Summer Skin Care For Children: ఈ 5 టిప్స్ మండే ఎండలో కూడా మీ పిల్లల చర్మాన్ని  సంరక్షిస్తాయి..

Summer Skin Care For Children: ఈ 5 టిప్స్ మండే ఎండలో కూడా మీ పిల్లల చర్మాన్ని సంరక్షిస్తాయి..

సమ్మర్‌లో పిల్లల సున్నితమైన చర్మాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. మారుతున్న వాతావరణం నుండి వారి చర్మాన్ని రక్షించుకోవడానికి ఈ 5 చిట్కాలు ఎంతగానో సహాయపడతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Curd after lunch: ప్రతిరోజూ భోజనం తర్వాత పెరుగు తింటే.. శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసా..

Curd after lunch: ప్రతిరోజూ భోజనం తర్వాత పెరుగు తింటే.. శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసా..

Curd after lunch benefits: ప్రతిరోజూ భోజనం తర్వాత పెరుగు తింటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కానీ, శరీర తత్వం, ఆరోగ్య పరిస్థితులను బట్టి ప్రతి రోజూ తినాలా.. వద్దా.. అనే సందేహాలు చాలామందిలో ఉంటాయి. ఇంతకీ, క్రమంగా తప్పకుండా భోజనం చివర పెరుగు తింటే ఏం జరుగుతుంది.

Summer Superfood: పీఎం మోదీ ఏడాదిలో 300 రోజులు తినే మఖానా స్పెషల్ రెసిపీ ఇదే..

Summer Superfood: పీఎం మోదీ ఏడాదిలో 300 రోజులు తినే మఖానా స్పెషల్ రెసిపీ ఇదే..

Health Benefits Of Makhana: సంవత్సరంలో కచ్చితంగా 300 రోజులపాటు ఈ సూపర్ ఫుడ్ తింటూ ఉండటం వల్లే ఆరోగ్యంగా ఉన్నానని ఇటీవల ఓ కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ వెల్లడించారు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ ఆహారాన్ని ప్రతి ఒక్కరూ తమ డైట్‌లో చేర్చుకోవాలని సూచించారు. ముఖ్యంగా వేసవిలో ఈ రెసిపీ తింటే..

Summer Tips: స్టైలిష్‌ లుక్ కోసం వేసవిలోనూ బూట్లు ధరిస్తున్నారా.. ఇలా చేస్తే పాదాలు..

Summer Tips: స్టైలిష్‌ లుక్ కోసం వేసవిలోనూ బూట్లు ధరిస్తున్నారా.. ఇలా చేస్తే పాదాలు..

Shoes in Summer: వేసవి కాలంలో సాధారణ సమయాలతో పోల్చితే ఎండ వేడి ఎక్కువ. సూర్యకిరణాల తీవ్రత అధికంగా ఉండటం వల్ల వాతావరణంలో వేడి పెరిగి చెమటలు పట్టడం సర్వసాధారణం. ఇది పరిమితికి మించితే వడదెబ్బకు గురయ్యే అవకాశం పెరుగుతుంది. అందుకే ఎండాకాలంలో ధరించే దుస్తులు, తీసుకునే ఆహారం, చర్మసంరక్షణ ఇలా ప్రతి విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలి. అలాగే పాదాలపైనా ప్రత్యేక శ్రద్ధ చూపించడం అవసరం. ముఖ్యంగా బూట్లు ధరించే విషయంలో..

Summer Icecream: వేసవిలో ఐస్ క్రీం తింటున్నారా లేదా ఫ్రోజెన్ డెజర్ట్ తింటున్నారా.. రెండింటికీ తేడా ఏమిటి..

Summer Icecream: వేసవిలో ఐస్ క్రీం తింటున్నారా లేదా ఫ్రోజెన్ డెజర్ట్ తింటున్నారా.. రెండింటికీ తేడా ఏమిటి..

Difference between frozen dessert and ice cream: ఎండాకాలం చల్లచల్లని ఐస్ క్రీం తినాలని అనుకోని వారుండరు. కానీ, చాలామందికి ఐస్ క్రీంకు, ఫ్రోజెన్ డెజర్ట్‌కు మధ్య తేడా తెలియదు. నిజానికి, వేసవిలో ఐస్ క్రీం ఎక్కువగా తింటే వేడి చేస్తుంది. అందుకని తెలిసో తెలియకో ఫ్రోజెన్ డెజర్ట్ తింటే..

Summer skincare: ఎండాకాలం వేడినీళ్లతో స్నానం చేస్తున్నారా..

Summer skincare: ఎండాకాలం వేడినీళ్లతో స్నానం చేస్తున్నారా..

Summer skincare and hot water: వేడినీళ్లతో స్నానం చేసిన తర్వాత శరీరం తేలికగా మారి హాయిగా ఉన్నట్టు అనిపిస్తుంది. మరి, బయట ఎండలు మండిపోతున్నా వేడి నీళ్ల ఆరోగ్యానికి మేలు చేస్తుందా లేదా హాని కలిగిస్తుందా..

Heat relief solutions: సమ్మర్‌లో శరీర వేడి తగ్గేందుకు కొన్ని చిట్కాలు..

Heat relief solutions: సమ్మర్‌లో శరీర వేడి తగ్గేందుకు కొన్ని చిట్కాలు..

Natural body cooling solutions: వేసవిలో సూర్యుడు భగభగా మండిపోతుంటాడు. రోజురోజుకీ ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంటుందే తప్ప తగ్గదు. ఈ కారణంగా శరీరంలో ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోతూ ఉంటాయి. ఇది అనేక సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి, ఈ సహజ చిట్కాలతో అధిక వేడి నుంచి ఉపశమనం పొందండి.

Weather Alert: ఈ 3 నెలలూ మంటలే

Weather Alert: ఈ 3 నెలలూ మంటలే

భారత వాతావరణ శాఖ ప్రకారం, ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు దేశంలో సాధారణాన్ని మించిన ఉష్ణోగ్రతలు నమోదుకానున్నాయి. హీట్‌వేవ్‌ ప్రభావం ప్రధానంగా ఉత్తర, మధ్య, తూర్పు భారతదేశంతో పాటు దక్షిణాది రాష్ట్రాలకు తీవ్రంగా ఉండనుంది

తాజా వార్తలు

మరిన్ని చదవండి