Home » Summer health Tips
వేసవిలో ప్రజలు కూలర్లు, ఏసీలను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఎందుకంటే అవి వేడి నుండి ఉపశమనం ఇస్తాయి. కానీ, ఈ కూలర్లు ప్రమాదకరమని మీకు తెలుసా?
Commom Mistakes In Making Lemon Juice: సహజంగా వేసవి తాపాన్ని చల్లార్చుకోవాలని కోరుకునేవారు నిమ్మరసాన్ని తాగేందుకు ఇష్టపడతారు. అయితే, వేసవిలో దీన్ని తయారుచేసేటప్పుడు ఈ పొరపాట్లను నివారించాలి. అప్పుడే రుచిగా ఉంటుంది. ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు.
Summer Vacation Nutrition Tips: సమ్మర్ వెకేషన్ కు రెడీ అవుతున్నారా..సెలవుల్లో ఫన్‌తో పాటు ఫిట్‌నెస్ కూడా ముఖ్యం. కాబట్టి, ఈ సింపుల్ ఆరోగ్య చిట్కాలు పాటించి శక్తిని పెంచుకుని వేసవి సెలవులను సరదాగా ఎంజాయ్ చేయండి. మరుపురాని అనుభూతులను పోగేసుకోండి.
Health Issues Caused By Heatwaves: మేలో ఎండల తీవ్రత ఎక్కువ అవుతుంది. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు తారాస్థాయికి చేరుకోవడంతో పాటు వేడి గాలులు హీటెక్కిస్తాయి. హీట్ వేవ్స్ ప్రభావంతో ఈ ప్రమాదకరమైన సమస్యలు వచ్చే అవకాశముంది. కాబట్టి, జాగ్రత్త..
Glucose Powder For Diabetes: వేసవిలో త్వరగా డీహైడ్రేట్ అయిపోతుంటారు. ఈ సమస్య నుంచి బయటపడేందుకు తక్షణ శక్తి కోసం ప్రజలు గ్లూకోజ్ పొడిని నీళ్లలో కలుపుకుని తాగుతుంటారు. రుచిలో తియ్యగా ఉండే ఈ నీళ్లను డయాబెటిక్ పేషెంట్లు తాగవచ్చా.. తాగవద్దా.. డాక్టర్లు ఏమని సూచిస్తున్నారు.
వేసవిలో అందరూ కూల్ డ్రింక్స్ తాగడానికి ఇష్టపడతారు. కానీ, అది ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, ఏ వ్యక్తులు శీతల పానీయాలు తాగకుండా పూర్తిగా దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం..
Summer Headache Relief Tips: సమ్మర్‌లో ఉష్ణోగ్రతలు రోజురోజుకీ భీకర స్థాయికి చేరుకుంటున్నాయి. కొంచెంసేపు ఎండలో గడిపినా చాలాసార్లు తలనొప్పిగా అనిపిస్తుంది. ఇందుకు కారణమేంటో మీకు తెలుసా.. అలాగే ఈ సమస్య వెంటనే పోయేందుకు కొన్ని సింపుల్ హోం రెమెడిస్..
పిల్లలను ఏసీ గదిలో ఉంచే ముందు ఈ విషయాలపై జాగ్రత్త వహించాలని నిపుణులు చెబుతున్నారు. లేదంటే అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని చెబుతున్నారు. కాబట్టి, పిల్లలను ఏసీ గదిలో ఉంచే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం..
మార్కెట్లో రకరకాల మామిడి పండ్లు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అయితే, ఆ పండ్లు మంచివా లేదా కల్తీ పండ్ల అని గుర్తించడం చాలా కష్టం. కాబట్టి, కల్తీ మామిడి పండ్లను ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
Sugarcane Juice Storage: అలసిన శరీరానికి తియ్యటి, కమ్మటి చెరకు రసం కొత్త శక్తిని, ఉత్సాహాన్ని అందిస్తుంది. అయితే, మిగిలిన కాలాలతో పోలిస్తే వేసవిలో ఎక్కువగా తాగుతుంటారు. అందువల్ల నిల్వ చేసినవి అమ్మేందుకు ఆస్కారం ఉంది. మళ్లీ తాగొచ్చులే ఇళ్లలోనూ ఫ్రిజ్‌లో ఉంచుతారు. ఇంతకీ, చెరకు రసాన్ని ఎంత కాలం నిల్వ ఉంచవచ్చో మీకు తెలుసా.. చెరకు రసం గురించి తక్కువ మందికే తెలిసిన 9 ముఖ్యమైన విషయాలు మీకోసం..