• Home » Sullurpeta

Sullurpeta

National : నింగిలోకి అగ్నిబాణ్‌

National : నింగిలోకి అగ్నిబాణ్‌

నాలుగు విఫలయత్నాల అనంతరం ఎట్టకేలకు అగ్నికుల్‌ కాస్మో్‌సకు చెందిన ప్రైవేటు రాకెట్‌ ‘అగ్నిబాణ్‌’ నింగిలోకి ఎగిరింది. చెన్నైకి చెందిన స్టార్టప్‌ అగ్నికుల్‌ కాస్మోస్‌ సంస్థ అగ్నిబాణ్‌ పేరిట తొలిసారిగా రూపొందించిన రాకెట్‌ ప్రయోగాన్ని గురువారం విజయవంతంగా నిర్వహించింది.

Chandrababu Naidu: ఇసుకను తోడేశారు.. వేల కోట్లు బొక్కేశారు.. చంద్రబాబు ఫైర్..

Chandrababu Naidu: ఇసుకను తోడేశారు.. వేల కోట్లు బొక్కేశారు.. చంద్రబాబు ఫైర్..

తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేటలో ప్రజాగళం యాత్రలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu ) పాల్గొన్నారు. కూటమి అభ్యర్ధి నెలవల విజయశ్రీ, మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మీ, మాజీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి తదితరులు హాజరయ్యారు.

Nellore Dist.: సీఎం జగన్ నెల్లూరు జిల్లా పర్యటన రద్దు..

Nellore Dist.: సీఎం జగన్ నెల్లూరు జిల్లా పర్యటన రద్దు..

నెల్లూరు జిల్లా: సూళ్లూరుపేట నియోజకవర్గంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన రద్దయింది. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, జనసమీకరణ, హెలికాఫ్టర్ ప్రయాణానికి ఇబ్బందులు కారణంగా సీఎం పర్యటన రద్దయినట్లు తెలియవచ్చింది.

Nellore Dist.: సూళ్లూరుపేట నియోజకవర్గంలో సీఎం జగన్ పర్యటన నేడు

Nellore Dist.: సూళ్లూరుపేట నియోజకవర్గంలో సీఎం జగన్ పర్యటన నేడు

నెల్లూరు జిల్లా: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం నెల్లూరు జిల్లా, సూళ్లూరుపేట నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు తడ మండలం, మాంబట్టులోని పారిశ్రామికవాడలో బహిరంగ సభకి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

trains canceled: నేడు, 24న సూళ్లూరుపేట - నెల్లూరు మెమో రైళ్ల రద్దు

trains canceled: నేడు, 24న సూళ్లూరుపేట - నెల్లూరు మెమో రైళ్ల రద్దు

చెన్నై సెంట్రల్‌-గూడూరు(Chennai Central-Gooduru) సెక్షన్ల మధ్య జరుగుతున్న మరమ్మతుల కారణంగా

Chandrayaan-3: సక్సెస్‌లో రామగుండం యువకుడు

Chandrayaan-3: సక్సెస్‌లో రామగుండం యువకుడు

ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-3 (Chandrayaan-3) ప్రయోగం విజయవంతం అయింది.ఈ మిషన్ సక్సెస్‌తో ప్రపంచ దేశాల ముందు ఇస్రో ఇండియాను గర్వపడేలా చేసింది. అయితే ఈ ప్రాజెక్టు విజయవంతం కావడంలో తెలంగాణ యువకుడు కీలక పాత్ర పోషించారు.

Chandrayaan-3: విజయంపై  ప్రముఖులు ఏమన్నారంటే..

Chandrayaan-3: విజయంపై ప్రముఖులు ఏమన్నారంటే..

చంద్రుని దక్షణ ధృవంపై చంద్రయాన్-3 (Chandrayaan-3)విజయవంతం కావడం పట్ల హర్షం వ్యక్తం చేయడంతో పాటు విజయాన్ని సాధించిన ఇస్రో శాస్త్రవేత్తల(ISRO scientists)కు పలువురు నేతలు శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి ప్రయోగాలు మరిన్ని విజయవంతం కావాలని కోరుకుంటూ చంద్రయాన్-3 కోసం అహర్నిశలు కృషి చేసిన శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.

Vikram Lander 20 minutes of terror': సాఫ్ట్‌ ల్యాండింగ్‌..   ఎంత క్లిష్టమో!

Vikram Lander 20 minutes of terror': సాఫ్ట్‌ ల్యాండింగ్‌.. ఎంత క్లిష్టమో!

అది.. 2019, సెప్టెంబరు 7! సమయం అర్ధరాత్రి దాటింది. చంద్రయాన్‌-2(Chandrayaan-2) మిషన్‌లో భాగంగా భూమి నుంచి 3.84 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించిన ప్రవేశించిన ల్యాండర్‌ విక్రమ్‌.. సరిగ్గా చంద్రుడి దక్షిణ ధ్రువం పైభాగానికి చేరుకుంది.

Chandrayaan-3: చందమామతో ఒక మాట చెప్పాలి

Chandrayaan-3: చందమామతో ఒక మాట చెప్పాలి

చందమామపై చెరగని ముద్ర వేసే చరిత్రాత్మక ఘట్టం కోసం యావత్‌ భారతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. చంద్రుడిపై పరిశోధనల కోసం గత నెల 14న నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్‌-3(Chandrayaan-3) వ్యోమనౌక 41 రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత జాబిల్లిపై అడుగుపెట్టేందుకు సిద్ధమైంది.

Nellore: చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం కోసం.. ఇస్రో ఛైర్మన్ పూజలు

Nellore: చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం కోసం.. ఇస్రో ఛైర్మన్ పూజలు

నెల్లూరు జిల్లా: చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం కోసం ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ పూజలు నిర్వహించారు. సూళ్లూరుపేటలోని గ్రామ దేవత శ్రీ చెంగాళమ్మ దేవతకు సోమనాథ్ ప్రత్యేక పూజలు జరిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి