Home » Subhash Chandrabose
నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆస్థికలను భారత్‌కు రప్పించాలని ఆయన కూతురు అనితా బోస్ భారత ప్రభుత్వానికి మరోసారి విజ్ఞప్తి చేశారు. ఆగస్టు 18వ తేదీన సుభాష్ చంద్రబోస్ 80వ వర్థంతి కార్యక్రమం జరగబోతోంది.
భారతదేశం స్వాతంత్ర్యం సిద్ధించుకున్న తర్వాత నేతాజీ సుభాష్ చంద్రబోస్ అక్కడ ఉండి ఉంటే దేశ విభజన జరిగేది కాదని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్ అన్నారు. గాంధీ స్థానంలో బోస్ ఉంటుంటే బ్రిటిష్ వాళ్లను స్వాతంత్ర్యం కోసం అడుక్కునేందుకు అంగీకరించేవారు కాదని అన్నారు.