Home » Stunts
ఓ బాలుడు ఇటుకలతో వినూత్న ప్రయోగం చేసేందుకు ముందుకొచ్చాడు. ముందుగా ఒక ఇటుపై రెండు ఇటుకలను క్రాస్‌గా ఏర్పాటు చేశారు. వాటిపై మళ్లీ నాలుగు ఇటుకలను ఒకదానిపై మరొకటి పేర్చేశారు. ఇలా మొత్తం సెట్ చేసిన తర్వాత..
ఓ వ్యక్తి చేసిన వినూత్న విన్యాసం చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సదరు వ్యక్తి ఓ చేతిలో ఇటుక, మరో చేతిలో సుత్తి తీసుకుని కెమెరా ముందు నిలబడ్డాడు. తర్వాత సుత్తితో ఇటుకను కొట్టి.. అది ఎంత గట్టిగా ఉందో తెలియజేశాడు. అది నిజమైన ఇటుకే అని నిరూపించిన తర్వాత..
ఇద్దరు వ్యక్తులు కారులో వెళ్తుండగా మార్గ మధ్యలో పంక్షర్ కావడంతో ఆగిపోయింది. దీంతో టైరును మార్చాల్సి వచ్చింది. సాధారణంగా ఇలాంటి సమయాల్లో ఎవరైనా ఐరన్ జాకీ సాయంతో కారును లిఫ్ట్ చేసి టైరు మారుస్తుంటారు. అయితే వీరు మాత్రం కారు టైరు మార్చేందుకు వినూత్నంగా ప్రయత్నించారు. ఈ వీడియో చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు..
ఓ మహిళ చేసిన వినూత్న విన్యాసం చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తన భర్తను భుజాలపైకి ఎక్కించుకుంది. ఇందులో విశేషం ఏముందీ.. అని అనుకుంటున్నారా. భుజాల పైకి ఎక్కించుకోవడమే కాకుండా చివరకు ఆమె చేసిన విన్యాసం చూసి అంతా అవాక్కవుతున్నారు..
సోషల్ మీడియాలో విన్యాసాలకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొందరు ఎలాగైనా నెటిజన్లను ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో చిత్రవిచిత్ర విన్యాసాలు చేస్తుంటారు. ఈ క్రమంలో వారు చేసే విన్యాసాలు చూస్తే కొన్నిసార్లు తెగ నవ్వు వస్తుంటుంది. మరికొన్నిసార్లు ఆశ్చర్యం కలుగుతుంటుంది. తాజాగా..
సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల విన్యాసాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కొందరు చేసే విన్యాసాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. మరికొందరి విన్యాసాలు చూస్తే రోమాలు నిక్కబొడుచునేలా ఉంటాయి. ఇంకొన్ని విన్యాసాలు చూస్తే ప్రాణాలు పోయేంత పనవుతుంటుంది. తాజాగా..
కొందరు యువతులు వివిధ రకాల విన్యాసాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేయడం చూస్తుంటాం. చాలా మంది బస్సు, రైళ్లలో ప్రమాదకర విన్యాసాలు చేస్తుంటారు. కొందరు సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో ఇలాంటి విన్యాసాలు చేస్తుంటే.. మరికొందరు త్వరగా గమ్యస్థానం చేరాలనే తొందరలో విచిత్ర విన్యాసాలు చేస్తుంటారు. ఈ తరహా..
ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో చాలా మంది నెటిజన్ల దృష్టిని ఆకర్షించేందుకు ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలో కొందరు బహిరంగ ప్రదేశాల్లో చిత్రవిచిత్ర విన్యాసాలు చేయడం చూస్తుంటాం. మరికొందరు ప్రమాదకర విన్యాసాలు చేస్తూ అందరినీ షాక్‌కు గురి చేస్తుంటారు. ఇంకొందరు..
చాలా మంది అందరి ముందూ హీరోల్లా బిల్డప్ ఇస్తూ ఏవేవో ప్రయోగాలు చేస్తుంటారు. కొందరు విష సర్పాలతో ఆటలు ఆడుతూ అందరికీ షాక్ ఇస్తుంటారు.. అలాగే మరికొందరు ప్రమాదకర విన్యాసాలు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో నిత్యం చూస్తుంటాం. తాజాగా..
కొన్నిసార్లు కొందరు చేసే విన్యాసాలు చూస్తే.. అందరికీ ఆశ్చర్యం కలుగుతుంటుంది. అలాగే మరికొందరు చేసే విన్యాసాలు చూస్తే అంతా అవాక్కయ్యేలా ఉంటాయి. ఇంకొందరు చేసే విన్యాసాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి. ఈ తరహా విన్యాసాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా..