• Home » Student Fee

Student Fee

Fee Payment: పది ఫీజు పరేషాన్‌..

Fee Payment: పది ఫీజు పరేషాన్‌..

పదో తరగతి వార్షిక పరీక్షలను రాయబోయే విద్యార్థులకు ఆన్‌లైన్‌ కష్టాలు మొదలయ్యాయి. మార్చిలో జరగబోయే వార్షిక పరీక్షలకు సంబంధించి ఈ నెల 18వ తేదీలోపు విద్యార్థులు ఫీజును చెల్లించాల్సి ఉంది. గడువు ముగియడానికి రెండు రోజుల సమయమే ఉంది.

TG Hostel Diet Charges : తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్

TG Hostel Diet Charges : తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్

దీపావళి వేళ.. తెలంగాణలోని విద్యార్థులకు రేవంత్ సర్కార్ భారీ శుభవార్త తెలిపింది.

Supreme Court : ఎన్నారై కోటా.. ఓ మోసం

Supreme Court : ఎన్నారై కోటా.. ఓ మోసం

విద్యా సంస్థల్లో ముఖ్యంగా వైద్య కళాశాలల్లో అమలు చేస్తున్న ఎన్నారై కోటా విధానం పట్ల మంగళవారం సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

Sridhar Babu: కోచింగ్‌  కేంద్రాలపై సర్కార్‌ నియంత్రణ!

Sridhar Babu: కోచింగ్‌ కేంద్రాలపై సర్కార్‌ నియంత్రణ!

కోచింగ్‌ కేంద్రాలను నియంత్రించాలని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా అభ్యర్థుల భద్రత, ఫీజుల వసూలు వంటి విషయాల్లో ఒక చట్టపరమైన విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించింది.

Scholarships: విద్యార్థుల పట్ల సర్కారుకు చిన్నచూపెందుకు?

Scholarships: విద్యార్థుల పట్ల సర్కారుకు చిన్నచూపెందుకు?

ప్రభుత్వం విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షి్‌పల బకాయిలు రూ.5900 కోట్లు చెల్లించాల్సి ఉందని, అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలైనా పట్టించుకోవడం లేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు.

కురబలకోట జడ్పీహైస్కూల్‌ నిధుల స్వాహాపై విచారణ

కురబలకోట జడ్పీహైస్కూల్‌ నిధుల స్వాహాపై విచారణ

మండలంలోని కురబలకోట జడ్పీహైస్కూల్‌లో నాబార్డు నిధులతో జరిగిన పనులలో నిధుల స్వాహాపై ఉపవిద్యాధికారి పురుషోత్తం బుధవారం విచారణ చేపట్టారు.

Education Department : పీజీ అడ్మిషన్లు ఢమాల్‌!

Education Department : పీజీ అడ్మిషన్లు ఢమాల్‌!

రాష్ట్రంలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ విద్య పరిస్థితి దయనీయంగా మారి ంది. ఒకప్పుడు విద్యార్థులతో కళకళలాడిన పీజీ కోర్సులు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. 2020లో పీజీ కోర్సులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను రద్దుచేసిన జగన్‌ ప్రభుత్వం చివరి వరకు దానిని పునరుద్ధరించలేదు.

Delhi : ఐఐటీ మద్రాస్‌  ఆరోసారీ బెస్ట్‌

Delhi : ఐఐటీ మద్రాస్‌ ఆరోసారీ బెస్ట్‌

దేశంలోని ఉత్తమ విద్యాసంస్థలకు కేంద్రప్రభుత్వం సోమవారం ర్యాంకులు ప్రకటించింది. వరుసగా ఆరో ఏడాది కూడా ఐఐటీ మద్రాస్‌ అత్యుత్తమ విద్యాసంస్థగా టాప్‌లో నిలిచింది. బోధన, సిబ్బంది, సౌకర్యాలు.. ఇలా అన్ని అంశాల్లోనూ ముందు వరుసగా నిలిచింది.

Schools: ప్రైవేటు స్కూళ్లకే మొగ్గు!

Schools: ప్రైవేటు స్కూళ్లకే మొగ్గు!

సర్కారు పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇదే సమయంలో ప్రైవేటు స్కూళ్లలో విద్యార్థుల చేరికలు పెరిగిపోతున్నాయి.

Amaravati : ఇంజనీరింగ్‌ కనీస ఫీజు 43 వేలు

Amaravati : ఇంజనీరింగ్‌ కనీస ఫీజు 43 వేలు

ఇంజనీరింగ్‌ కోర్సుల కనీస ఫీజును రూ.43వేలుగా నిర్ణయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల ఇచ్చిన జీవోలో కనీస ఫీజు రూ.40వేలుగా పేర్కొంది. గతేడాది కనీస ఫీజు రూ.43 వేలుగా ఉందని...

తాజా వార్తలు

మరిన్ని చదవండి