• Home » Stray Dogs

Stray Dogs

High Court: చిన్నారులపై కుక్కల దాడి.. హైకోర్టు ఫైర్‌

High Court: చిన్నారులపై కుక్కల దాడి.. హైకోర్టు ఫైర్‌

రాష్ట్రంలో చిన్న పిల్లలపై వీధికుక్కలు దాడి చేసి, చంపుతున్న సంఘటనలపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం స్టెరిలైజేషన్‌(సంతాన నిరోధక శస్త్రచికిత్స) ద్వారా ఈ సమస్యకు పరిష్కారం లభించదని..

Public Safety: చిన్నారులు చనిపోతుంటే నిర్లక్ష్యమా..?

Public Safety: చిన్నారులు చనిపోతుంటే నిర్లక్ష్యమా..?

వీధి కుక్కల దాడుల్లో ముక్కుపచ్చలారని చిన్నారులు చనిపోతుండడంపై హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

Patancheru: వీధి కుక్కల దాడిలో 8 ఏళ్ల బాలుడి మృతి..

Patancheru: వీధి కుక్కల దాడిలో 8 ఏళ్ల బాలుడి మృతి..

రాష్ట్రంలో వీధి కుక్కలు చిన్న పిల్లలను కరిచి చంపుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. శుక్రవారం సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్‌లో బహిర్భూమికి వెళ్లిన ఓ బాలుడిపై వీధి కుక్కలు దాడి చేయడంతో బాలుడు అక్కడికక్కడే చనిపోయాడు.

TG: వీధి కుక్కల దాడిలో ఆరేళ్ల బాలుడి మృతి

TG: వీధి కుక్కల దాడిలో ఆరేళ్ల బాలుడి మృతి

వీధి కుక్కలు మరో పసి బాల్యాన్ని చిదిమేశాయి. రాష్ట్రంలో ఈ తరహా ఘటనలు రెండు రోజులకొకటి జరుగుతున్నా కొంత మంది తల్లిదండ్రులు జాగ్రత్త వహించక తమ పసి మొగ్గలను ఒంటరిగా వదులుతూ వారి నిండు ప్రాణాలను వీధి కుక్కలకు బలి చేస్తున్నారు.

Mancherial : కొడుకు వదిలేసిపోతే.. కుక్కలు పీక్కుతిన్నాయ్‌!

Mancherial : కొడుకు వదిలేసిపోతే.. కుక్కలు పీక్కుతిన్నాయ్‌!

కనీపెంచి పెద్దచేసిన తండ్రి వృద్ధాప్యంలో కదల్లేనిస్థితికి చేరుకోగానే వదిలేశాడా కొడుకు! ఆ వృద్ధుడికి భార్య బతికున్నా బాగోగులు చూసేదేమో! తండ్రి అవసానదశలో ఉన్నాడని గానీ, తాను వదిలేసి వెళితే ఆయన పరిస్థితి ఏమిటి అని గానీ ఆ కుమారుడు ఆలోచించలేదు.

Telangana :వీధి కుక్క దాడిలో ఐదునెలల చిన్నారి మృతి!

Telangana :వీధి కుక్క దాడిలో ఐదునెలల చిన్నారి మృతి!

అభం శుభం తెలియని ఓ ఐదు శిశువు వీధి కుక్క దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర ఘటన వికారాబాద్‌ జిల్లా తాండూరు మండలంలో జరిగింది.

Viral: ఈ పిల్లి లేకపోతే బుడ్డోడి ప్రాణాలు పోయేవే.. కరెక్ట్ టైంలో ఎంట్రీ ఇచ్చి ఊహించని విధంగా..

Viral: ఈ పిల్లి లేకపోతే బుడ్డోడి ప్రాణాలు పోయేవే.. కరెక్ట్ టైంలో ఎంట్రీ ఇచ్చి ఊహించని విధంగా..

వీధి కుక్క దాడి నుంచి ఓ బుడ్డోడి ప్రాణాలు కాపాడిన పిల్లి వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

Chennai: రేబిస్ సోకిన వీధి కుక్క స్వైర విహారం.. 29 మందిని కరిచి.. చివరికి బలై..

Chennai: రేబిస్ సోకిన వీధి కుక్క స్వైర విహారం.. 29 మందిని కరిచి.. చివరికి బలై..

రేబిస్ సోకిన వీధి కుక్క(stray dog) చెన్నైలోని ఓ కాలనీ ప్రజల్ని బెంబేలెత్తించింది. అతి కష్టంమీద దాన్ని పట్టుకుని స్థానికులు చంపేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. రోయపురం ప్రాంతంలోని పాదచారులపై ఓ శునకం దాడి చేసింది.

Viral Video: ఇలాంటి వాళ్లను ఏం చేయాలి..? రోడ్డు దాటుతూ వ్యాన్ వస్తోందని పక్కకు తప్పుకున్న కుక్కను కావాలనే ఢీకొట్టి చంపేసిన డ్రైవర్..

Viral Video: ఇలాంటి వాళ్లను ఏం చేయాలి..? రోడ్డు దాటుతూ వ్యాన్ వస్తోందని పక్కకు తప్పుకున్న కుక్కను కావాలనే ఢీకొట్టి చంపేసిన డ్రైవర్..

తనకు ప్రమాదం జరుగుతుందని ముందే పసిగట్టి మరీ వెనక్కువెళ్లిపోతున్న కుక్కను ఆ డ్రైవర్ ఎలా చంపాడో చూస్తే రక్తం మరిగిపోతుందిి.

Shocking: ఏడుస్తూ గగ్గోలు పెడుతున్న ఓ పాప.. పొలంలో ఉన్న ఓ వ్యక్తి అనుమానంతో గోడపై నుంచి ఆ ఇంట్లోకి తొంగి చూస్తే..!

Shocking: ఏడుస్తూ గగ్గోలు పెడుతున్న ఓ పాప.. పొలంలో ఉన్న ఓ వ్యక్తి అనుమానంతో గోడపై నుంచి ఆ ఇంట్లోకి తొంగి చూస్తే..!

ఓ వ్యక్తి పొలంలో పనిచేసుకుంటున్నాడు. అతను తన పనిలో తానుండగా పొలానికి ఆనుకుని ఉన్న ఇంట్లో నుండి ఒక్కసారిగా చిన్నపాప బిగ్గరగా అరుస్తూ ఏడవడం వినిపించింది. 'ఏం జరుగుతోంది? ఆ పాప ఎందుకంత బిగ్గరగా ఏడుస్తోంది?' అనే అనుమానంతో గోడ పైనుండి ఇంట్లోకి తొంగి చూశాడు. గొడ అవతల జరుగుతున్న దృశ్యం చూడగానే అతని వెన్ను జలదరించింది

తాజా వార్తలు

మరిన్ని చదవండి