• Home » story

story

Littles : తగిన శాస్తి

Littles : తగిన శాస్తి

రామాపురంలో క్రిష్ణయ్య అనే యువకుడు ఉండేవాడు. అతను ఎంతో తెలివైన వాడు ఇంకా సాహసవంతుడు కానీ చాలా దురాశా పరుడు ఒక రోజు ఆ ఊరిలో రామనాథం అనే వ్యాపారి ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది.

Littles : నిజాయితీ

Littles : నిజాయితీ

ఒక ఊరిలో రామయ్య, రాజయ్యఅనే ఇద్దరు వర్తకులు ఉండేవారు వారిద్దరికీ వ్యాపారంలో చాలా పోటీ ఉండేది. ఒకరోజు రాజయ్య దగ్గరికి తేజఅనే యువకుడు వచ్చి,ఏదైనా ఉద్యోగం ఇప్పించమని అడిగాడు.

Littles : క్రమశిక్షణ

Littles : క్రమశిక్షణ

ఒక రాజ్యంలోని నలుడురు రాకుమారులు దేవ శర్మఅనే గురువు ఆశ్‌రమంలో విద్యాభ్యాసం చేసేవారు. వారి గురువు వారికి ఒక పాఠః బోధించి,, ఆ పాఠం బాగా నేర్చుకున్న తరువాతే మరొక పాఠం చదవమనేవాడు.

Littles : గడ్డంలో గడ్డిపరక

Littles : గడ్డంలో గడ్డిపరక

మహేంద్రుడనే రాజు దగ్గర ఆనందుడనే తెలివైన మంత్రి ఉండేవాడు. అతరు ఎన్నో సమస్యలకు సులువుగా చిటికెలో పనిష్కారాలు చెప్పేవాడు.

Littles: తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు

Littles: తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు

ఒక ఊరిలో వీరయ్య, రాజయ్య అనే ఇద్దరు రైతులు ఉండేవారు. వీరయ్య ఎల్లపుడూ అందరి తప్పులుసరిదిద్దుతూ., సలహాలు చెబుతూ ఉండేవాడు.

Navya : బ్రిటన్‌కు పన్ను పాఠాలు

Navya : బ్రిటన్‌కు పన్ను పాఠాలు

తెలుగు నేలపై పుట్టి... విదేశీ గడ్డపై అడుగుపెట్టి... మన కీర్తిని ఎలుగెత్తి చాటారు అర్చనారావు దన్నమనేని. యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (యూకే) రెవెన్యూ అండ్‌ కస్టమ్స్‌ విభాగంలో సీనియర్‌ సివిల్‌ సర్వెంట్‌గా విధులు నిర్వరిస్తున్న ఆమె...

Princess Indira Devi Dhanrajgir :  ఆ రోజుల్లో...

Princess Indira Devi Dhanrajgir : ఆ రోజుల్లో...

ఒకప్పుడు మన దేశంలో ముఖ్యమంత్రులకు చాలా గౌరవం ఉండేది. వారి సిఫార్సులను విదేశాలలో కూడా గౌరవంగా చూసేవారు. ఇక ప్రధానులకు సాహితీకారులంటే విపరీతమైన గౌరవం ఉండేది.

Littles : నిజమైన మంత్రదండం

Littles : నిజమైన మంత్రదండం

అవంతీపురాన్ని పరిపాలించే రాజమహేంద్రవర్మకు చదరంగం అంటే ఇష్టం. దాంతో ఎక్కువ సమయం ఆ ఆట ఆడుతూ గడిపేవాడు

Littles :  నక్క ఉపాయం

Littles : నక్క ఉపాయం

వీరభద్ర పురం పక్కనున్న అడవిలో ఉన్న చిన్న చెరువులో ఒక మొసలి ఉండేది. ఆ చెరువులో ఉండే చేపలన్నిటినీ అది తింటూ ఉండేది. అదే చెరువులో నివసించే పీతకు ఈ మొసలికి మంచి స్నేహం.

Navya : త్యాగానికి ప్రతిరూపం బక్రీద్‌

Navya : త్యాగానికి ప్రతిరూపం బక్రీద్‌

బక్రీద్‌- ముస్లింలు జరుపుకొనే అతి పెద్ద పండుగ. ఇస్లాంలో త్యాగానికి ఒక ప్రత్యేకమైన స్థానముంది. ఈ పండుగ ఆ త్యాగానికి ఒక సూచికగా నిలుస్తుంది. అందుకే ఇద్‌ అల్‌ అదా అంటే- త్యాగం సందర్భంగా చేసుకొనే విందు అని అర్థం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి