• Home » Steve Smith

Steve Smith

Steve Smith: సచిన్‌తో సమానంగా స్టీవ్ స్మిత్.. చూస్తుండగానే రేంజ్ మారిపోయింది

Steve Smith: సచిన్‌తో సమానంగా స్టీవ్ స్మిత్.. చూస్తుండగానే రేంజ్ మారిపోయింది

Steve Smith Equals Sachin Tendulkar: ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ దూసుకెళ్తున్నాడు. పరుగుల వరద పారిస్తూ కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు. తాజాగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డును అతడు సమం చేశాడు.

Virat Kohli: పాత గాయాన్ని మళ్లీ గెలికిన కోహ్లీ.. ఆసీస్‌కు ఆనందం లేకుండా చేశాడు

Virat Kohli: పాత గాయాన్ని మళ్లీ గెలికిన కోహ్లీ.. ఆసీస్‌కు ఆనందం లేకుండా చేశాడు

IND vs AUS: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పాత గాయాన్ని మళ్లీ గెలికాడు. ఆస్ట్రేలియాను టార్గెట్ చేసి ఏడిపించాడు. చేతులతో సిగ్నల్స్ ఇస్తూ వాళ్ల ఈగోను హర్ట్ చేశాడు. అసలు ఏమైంది? అనేది ఇప్పుడు చూద్దాం..

IND vs AUS: మ్యాచ్ పోయినా రివేంజ్ కంప్లీట్.. స్లెడ్జింగ్‌కు భయపడేలా చేశాడుగా..

IND vs AUS: మ్యాచ్ పోయినా రివేంజ్ కంప్లీట్.. స్లెడ్జింగ్‌కు భయపడేలా చేశాడుగా..

BGT 2024: బాక్సింగ్ డే టెస్ట్‌లో భారత్ ఎంత పోరాడినా మ్యాచ్‌ను డ్రా చేయలేకపోయింది. ఇంకో గంట సేపు పోరాడి ఆడి ఉంటే టీమిండియా సేఫ్ అయ్యేది. కానీ బ్యాటర్ల పొరపాటు, కంగారూల పట్టుదల రిజల్ట్ తారుమారు చేశాయి.

Steve Smith: తగలరాని చోట తగిలిన బంతి.. స్మిత్ రియాక్షన్ వైరల్

Steve Smith: తగలరాని చోట తగిలిన బంతి.. స్మిత్ రియాక్షన్ వైరల్

IND vs AUS: బాక్సింగ్ డే టెస్ట్‌లో తొలి రోజు ఇరు జట్లు సమవుజ్జీలుగా నిలిచాయి. తొలి రెండు సెషన్లు ఆసీస్, ఆఖరి సెషన్‌లో భారత్ ఆధిపత్యం చూపించాయి. అయితే ఆట కంటే కూడా మొదటి రోజు గ్రౌండ్‌లో జరిగిన పలు ఘటనలు హైలైట్‌గా నిలిచాయి.

Ravichandran Ashwin: హెల్మెట్‌లో కెమెరాతో బ్యాటింగ్.. అశ్విన్ మామూలోడు కాదు

Ravichandran Ashwin: హెల్మెట్‌లో కెమెరాతో బ్యాటింగ్.. అశ్విన్ మామూలోడు కాదు

Ravichandran Ashwin: ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించిన దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు, పొలిటికల్ లీడర్స్, ఫిల్మ్ స్టార్స్.. ఇలా అందరూ అతడ్ని మెచ్చుకుంటున్నారు. అతడి సేవల్ని గుర్తుచేసుకుంటున్నారు. ఈ తరుణంలోనే అశ్విన్ తెలివిని కూడా మెచ్చుకుంటున్నారు.

Steve Smith: స్మిత్ స్టన్నింగ్ క్యాచ్.. చూసితీరాల్సిన వీడియో ఇది..

Steve Smith: స్మిత్ స్టన్నింగ్ క్యాచ్.. చూసితీరాల్సిన వీడియో ఇది..

Steve Smith: ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ స్టన్నింగ్ క్యాచ్‌తో అలరించాడు. స్లిప్స్‌లో అతడు బంతిని పట్టుకున్న విధానం హైలైట్ అనే చెప్పాలి.

Rohit Sharma: రోహిత్ స్టన్నింగ్ క్యాచ్.. బిత్తరపోయిన స్టీవ్ స్మిత్

Rohit Sharma: రోహిత్ స్టన్నింగ్ క్యాచ్.. బిత్తరపోయిన స్టీవ్ స్మిత్

Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్‌లో తడాఖా చూపించాడు. కళ్లుచెదిరే రీతిలో క్యాచ్ పట్టుకొని అందర్నీ సర్‌ప్రైజ్ చేశాడు. అతడి క్యాచ్ చూసి ప్రత్యర్థి బ్యాటర్ షాక్ అయ్యాడు.

IPL Auction: ఐపీఎల్‌‌లో అమ్ముడుపోలేదు.. వదిలేసిన జట్లకు అలా బుద్ధిచెప్పారు..

IPL Auction: ఐపీఎల్‌‌లో అమ్ముడుపోలేదు.. వదిలేసిన జట్లకు అలా బుద్ధిచెప్పారు..

ఒకప్పుడు తమ జట్టులో ఆడేందుకు పనికిరారంటూ ఫ్రాంచైజీలు పక్కన పెట్టిన క్రికెటర్లు ఆ తర్వాత తమ రీఎంట్రీతో మైండ్ బ్లాకయ్యే రేంజ్లో సత్తా చాటారు..

Virat Kohli: టీమిండియాలో కోహ్లీ.. ఆసిస్‌లో స్మిత్.. ఇద్దరిదీ ఒక్కటే స్టైల్

Virat Kohli: టీమిండియాలో కోహ్లీ.. ఆసిస్‌లో స్మిత్.. ఇద్దరిదీ ఒక్కటే స్టైల్

టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ కొంతకాలంగా పేలవ ప్రదర్శన చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇందుకు కారణం కోహ్లీ వయసేనంటూ సీనియర్ చేసిన కామెంట్స్..

IND vs AUS: మూడో టీ20కి ముందు ఆస్ట్రేలియాలో కీలక మార్పులు.. స్వదేశానికి ఆరుగురు ఆటగాళ్లు

IND vs AUS: మూడో టీ20కి ముందు ఆస్ట్రేలియాలో కీలక మార్పులు.. స్వదేశానికి ఆరుగురు ఆటగాళ్లు

భారత్, ఆస్ట్రేలియా మధ్య మంగళవారం కీలకమైన మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే మొదటి రెండు మ్యాచ్‌లు గెలిచిన టీమిండియా సిరీస్‌లో 2-0తో అధిక్యంలో ఉంది. మూడో టీ20 మ్యాచ్ కూడా గెలిస్తే సిరీస్ భారత్ సొంతమవుతుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి