Home » Statue
విజయవాడ: సత్యనారాయణపురంలో అర్ధరాత్రి వివాదం జరిగింది. బీఆర్‌టీఎస్ జంక్షన్ వద్ద ఛత్రపతి శివాజీ విగ్రహం పెట్టేందుకు వీహెచ్‌పీ, బీజేపీ శ్రేణులు ఏర్పాట్లు చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. రైల్వే స్థలంలో విగ్రహం పెట్టడానికి అనుమతి లేదన్నారు.