• Home » SSC Results

SSC Results

AP SSC Results: షాకింగ్.. ఏపీలో ఒక్కరూ పాస్‌ కాని స్కూళ్లు ఎన్నంటే..!?

AP SSC Results: షాకింగ్.. ఏపీలో ఒక్కరూ పాస్‌ కాని స్కూళ్లు ఎన్నంటే..!?

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నో రోజులుగా పది పరీక్షలు రాసి వేచి చూస్తున్న విద్యార్థుల కోసం ఫలితాలు వచ్చేశాయ్. అనుకున్నట్లుగానే ఈసారి కూడా బాలికలే పైచేయి సాధించారు. గతేడాది కంటే ఈసారి14 శాతం మేర ఉత్తీర్ణత పెరిగింది. ఇంగ్లీష్ మీడియంలో రాసిన విద్యార్దులు 4, 50, 304 మంది కాగా.. 4,15, 743 మంది(92.32శాతం) ఉత్తీర్ణులైనట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ వెల్లడించారు. ఇక తెలుగు మీడియం 1, 61, 881 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 1,15, 060 మంది (71.08శాతం) ఉత్తీర్ణత సాధించారు. .

AP SSC Results: పది ఫలితాల్లో ఎవరిది పైచేయి.. ఫస్ట్.. లాస్ట్ ఏ జిల్లా..?

AP SSC Results: పది ఫలితాల్లో ఎవరిది పైచేయి.. ఫస్ట్.. లాస్ట్ ఏ జిల్లా..?

పదో తరగతి పరీక్షల ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి. విజయవాడలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌ https:// results. bse.ap.gov.in/ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ ఏడాది 6,16,615 మంది విద్యార్థులు పదోతరగతి పరీక్షలు రాశారు. మార్చి 18 నుంచి 30 వరకు 10 పరీక్షలు నిర్వహించామని సురేష్ తెలిపారు. పరీక్షలకు 6,16,615 మంది పరీక్షలు రాస్తే.. 86.69 శాతం మంది ఉత్తీర్ణులయ్యారని వెల్లడించారు.

AP SSC Results 2024: పదో తరగతి పరీక్ష ఫలితాలు వచ్చేశాయ్.. చెక్ చేసుకోండి

AP SSC Results 2024: పదో తరగతి పరీక్ష ఫలితాలు వచ్చేశాయ్.. చెక్ చేసుకోండి

పదో తరగతి పరీక్షల ఫలితాలు కొద్ది సేపటి క్రితం విడుదలయ్యాయి. విజయవాడలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌కుమార్‌ ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌ https:// results. bse.ap.gov.in/ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ ఏడాది 7లక్షల మందికి పైగా విద్యార్థులు పదోతరగతి పరీక్షలు రాశారు.

AP SSC Results 2024: పదో తరగతి ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి..?

AP SSC Results 2024: పదో తరగతి ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి..?

పదో తరగతి ఫలితాల కోసం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. ఇవాళ 11 గంటలకు విద్యాశాఖ అధికారులు రిలీజ్ చేస్తున్నారు. అయితే.. ఈ ఫలితాలు చెక్ చేసుకోవడం ఎలా అనేది తెలుసుకుందాం రండి..

తాజా వార్తలు

మరిన్ని చదవండి