Home » SSC Results
పదోతరగతి పరీక్ష జవాబు పత్రాల పునర్ మూల్యాంకనంలో లోటుపాట్లంటూ వచ్చిన వార్తలకు సంబంధించి ఏపీ విద్యాశాఖ శుక్రవారం నాడు కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ వ్యవహారంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఎవల్యూషన్‌లో పొరపాట్లు చేసినట్లు గుర్తించింది.
జూన్ 3 నుంచి 13 వరకు పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. 42,832 మంది విద్యార్థులు దరఖాస్తు చేయగా, రాష్ట్ర వ్యాప్తంగా 150 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.
10 Exam: తాజాగా, పదవ తరగతి పరీక్షలు రాశాడు. కొద్దిరోజుల క్రితమే పదవి తరగతి పరీక్ష ఫలితాలు వచ్చాయి. అభిషేక్ 600 మార్కులకు గాను కేవలం 200 మాత్రమే తెచ్చుకున్నాడు. దీంతో స్నేహితులంతా అతడ్ని ఏడిపించారు.
ఎస్సార్ నగర్‌లోని భాష్యం పాఠశాల విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో అద్భుత విజయం సాధించారు. 593 మార్కులతో బి.సూర్యరిషి టాపర్‌గా నిలవగా, 580 పైగా మార్కులు సాధించిన విద్యార్థుల సంఖ్య 103.
హనుమకొండలోని ఎస్‌ఆర్ విద్యాసంస్థల విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో అత్యుత్తమ మార్కులతో విజయం సాధించారు. 580కి పైగా మార్కులు సాధించిన 23 మంది విద్యార్థులు సంచలనం సృష్టించారు.
ఇంటర్మీడియట్ మాదిరిగానే పదో తరగతి ఫలితాల్లోనూ విద్యార్థులు అదరగొట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 5లక్షలపైగా విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరవ్వగా.. రికార్డు స్థాయిలో 92.78 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.
తెలంగాణ పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సత్తా చాటారు. సంగారెడ్డి జిల్లా అందోల్‌కి చెందిన ముగ్గురు విద్యార్థులు అత్యధిక మార్కులు తెచ్చుకున్నారు.
పదో తరగతి మెమోల్లో గ్రేడుల స్థానంలో మళ్లీ మార్కులు ప్రకటించనున్న ప్రభుత్వ నిర్ణయంపై విద్యావేత్తలు, సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి
ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి సోషల్ పరీక్షలకు సంబంధించిన తాజా అప్‌డేట్లు వెలువడ్డాయి. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన మార్పులు, తేదీలు వెల్లడించబడ్డాయి
ఎస్ఎస్‌సీ విడుదల చేసే జీడీ కానిస్టేబుల్ ప్రశ్నాపత్రం కీని చూసేందుకు అభ్యర్థులు ముందుగా ssc.gov.in. వెబ్ సైట్‌కు వెళ్లాలి. హోమ్‌పేజీలో ఎస్ఎస్‌సీ జీడీ కానిస్టేబుల్ ఆన్సర్ కీ అని ఉన్న లింక్‌ను వెతకండి.