• Home » Sri Satyasai

Sri Satyasai

Draupadi Murmu: శ్రీ సత్యసాయి జిల్లాకు నేడు రాష్ట్రపతి రాక

Draupadi Murmu: శ్రీ సత్యసాయి జిల్లాకు నేడు రాష్ట్రపతి రాక

శ్రీ సత్యసాయి జిల్లా: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం శ్రీ సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తికి రానున్నారు. పుట్టపర్తిలో ఈరోజు సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ 42వ స్నాతకోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్రపతి హాజరుకానున్నారు.

AP News:  హిందూపురంలో వైసీపీ బస్సు యాత్ర.. డీజేల మోత.. చివరకు న్యాయమూర్తి ఆగ్రహించడంతో..

AP News: హిందూపురంలో వైసీపీ బస్సు యాత్ర.. డీజేల మోత.. చివరకు న్యాయమూర్తి ఆగ్రహించడంతో..

హిందూపురం వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర నేపథ్యంలో వైసీపీ నేతలు, పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు.

Challa Srilakshmi: జడ్పీ వైస్ చైర్మన్ కామిరెడ్డిపల్లి సుధాకర్ రెడ్డిపై చల్లా శ్రీలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు

Challa Srilakshmi: జడ్పీ వైస్ చైర్మన్ కామిరెడ్డిపల్లి సుధాకర్ రెడ్డిపై చల్లా శ్రీలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు

నంద్యాల జిల్లా అవుకు జడ్పీటీసీ చల్లా శ్రీలక్ష్మిని అనంతపురం వైసీపీ జడ్పీ వైస్ చైర్మన్ కామిరెడ్డిపల్లి సుధాకర్ రెడ్డి టార్గెట్ చేశారు. చల్లా శ్రీలక్ష్మికి చెందిన ఫోటోలు ఉన్నాయంటూ తీవ్రస్థాయిలో బెదిరింపులకు దిగారు.

Sathya Sai Dist.: ఇళ్ల పట్టాల కోసం పేదల నిరసనలు

Sathya Sai Dist.: ఇళ్ల పట్టాల కోసం పేదల నిరసనలు

సత్యసాయి జిల్లా: చిలమత్తూరులో ఇళ్ల పట్టాల కోసం పేదల నిరసనలు కొనసాగుతున్నాయి. తాము వేసుకున్న గుడిసెలను తొలగించడాన్ని నిరసిస్తూ నిన్న (శనివారం) ఉదయం తహసీల్దార్ కార్యాలయం ముందు స్నానాలు చేసి.. వంటా వార్పు కార్యక్రమం చేపట్టిన పేదలు..

AP News: పొటేళ్లపైకి దూసుకెళ్లిన స్కూల్ బస్

AP News: పొటేళ్లపైకి దూసుకెళ్లిన స్కూల్ బస్

జిల్లాలోని ధర్మవరం పట్టణం గుట్టకిందపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మూడు పొట్టేళ్లు మృతి చెందాయి.

AP News: చంద్రబాబు అరెస్టు తట్టుకోలేక మరో వ్యక్తి మృతి

AP News: చంద్రబాబు అరెస్టు తట్టుకోలేక మరో వ్యక్తి మృతి

శ్రీ సత్య సాయి జిల్లా: టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టు ఏపీ రాజకీయాల్లో కాకరేపుతోంది. చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక హిందూపురంలో టీడీపీ కార్యకర్త గుండెపోటుతో మృతి చెందాడు.

Fever: వామ్మో ఇదేమి జ్వరం.. ఎలాంటి లక్షణాలు బయటపడకుండానే...

Fever: వామ్మో ఇదేమి జ్వరం.. ఎలాంటి లక్షణాలు బయటపడకుండానే...

ఉమ్మడి అనంతపురం జిల్లాలో స్క్రబ్ టైఫస్ అనే కొత్త రకం జ్వరం కలకలం రేపుతోంది. జిల్లాలో ఇప్పటికే మూడు కేసులు నమోదు అయ్యాయి. అందులో ఒకరి మృతి చెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. అయితే కొత్త రకం జ్వరానికి సంబంధించి లక్షణాలు బయటకు కనిపించవని వైద్యులు చెబుతున్నారు.

Paritala Sriram: బ్లాక్‌డ్రెస్‌తో పరిటాల శ్రీరామ్ నిరసన.. ధర్మవరంలో హై టెన్షన్

Paritala Sriram: బ్లాక్‌డ్రెస్‌తో పరిటాల శ్రీరామ్ నిరసన.. ధర్మవరంలో హై టెన్షన్

జిల్లాలోని ధర్మవరంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ పరిటాల శ్రీరామ్ ఆందోళనకు దిగారు. ఆర్టీసీ బస్సులను ఎక్కడికక్కడ టీడీపీ నేతలు, కార్యకర్తలు అడ్డుకుంటున్నారు. రోడ్లపైకి వచ్చిన వందలాది మంది కార్యకర్తలు తరలివచ్చారు.

AP News: టీడీపీ నేతకు చెందిన చీనీ చెట్ల నరికివేత.. తాడిమర్రిలో దుండగుల దుశ్చర్య

AP News: టీడీపీ నేతకు చెందిన చీనీ చెట్ల నరికివేత.. తాడిమర్రిలో దుండగుల దుశ్చర్య

ధర్మవరం నియోజకవర్గం తాడిమర్రిలో మరోసారి దుండగులు దుశ్చర్యకు పాల్పడ్డారు.

AP News: కూతురిని చూసి తిరిగి వస్తుండగా ఆ దంపతులు..

AP News: కూతురిని చూసి తిరిగి వస్తుండగా ఆ దంపతులు..

జిల్లాలోని ధర్మవరం పట్టణంలో విషాదం చోటు చేసుకుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి