• Home » Sri Satyasai

Sri Satyasai

THASILDAR OFFICE: బత్తలపల్లి తహసీల్దార్‌ కార్యాలయం ఖాళీ..!

THASILDAR OFFICE: బత్తలపల్లి తహసీల్దార్‌ కార్యాలయం ఖాళీ..!

మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో అధికారులు లేక ఖాళీగా దర్శనమిస్తోంది. అత్యంత కీలకమైన రెవెన్యూ శాఖలో సిబ్బంది ఉన్నా ప్రజా పనులు జరగడం లేదు.

PLUMBERS: రాజకీయాలకు అతీతంగానే పట్టాలు సాధించుకున్నాం

PLUMBERS: రాజకీయాలకు అతీతంగానే పట్టాలు సాధించుకున్నాం

పొట్టకూటి కోసం రేయింబవళ్లు కష్టపడి పనిచేసే ప్లంబర్‌ వృత్తిమాది... అయితే కొందరు వ్యక్తులు కోర్టుకు వెళ్లడంతో 2022లో ప్లంబర్స్‌ అసోసియేషనకు ఆ భూమిని కేటాయిస్తూ కోర్టు తీర్పనివ్వడంతో ప్రభుత్వ పెద్దల సహకారంతో ఉన్నభూమిని పంచుకున్నామని ఆ సంఘం ఉపాధ్యక్షుడు సురేంద్రబాబు పేర్కొన్నారు.

GRIEVANCE: ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి

GRIEVANCE: ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి

ఫిర్యాదుదారుల సమస్యలను ప రిస్కరించడమే ధ్యేయమని, ఫిర్యాదులను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని ఎస్పీ రత్న పోలీసు అధికారులను ఆదేశించారు.

COLLECTOR: పేద ఖైదీల కోసం కమిటీ ఏర్పాటు చేయాలి

COLLECTOR: పేద ఖైదీల కోసం కమిటీ ఏర్పాటు చేయాలి

పేద ఖైదీలకు సాధికార కమిటీ ఏర్పాటుచేయాలని కలెక్టర్‌ టీఎస్‌ చేతన అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదికలో 171 ఫిర్యాదులు స్వీకరించారు.

AGITATION FOR WATER: తాగునీటి కోసం రోడ్డెక్కిన ప్రజలు

AGITATION FOR WATER: తాగునీటి కోసం రోడ్డెక్కిన ప్రజలు

మండలంలోని బాపనకుంట, ఎస్సీకాలనీ, నేరాలవంకతండాలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని గ్రామస్థులు రెడ్డిపల్లి ప్రధాన రోడ్డులో ధర్నా చేపట్టారు. సోమవారం వారు మాట్లాడుతూ బాపనకుంట సమీపంలో గ్రీనఫీల్డ్‌ హైవే రహదారి పనులు జరుగుతున్నాయన్నారు.

MLA KANDIKUNTA: ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తా

MLA KANDIKUNTA: ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తా

దిరి నియోజకవర్గాన్ని ఆదర్శనియోజకవర్గంగా అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ అన్నారు.

Minister Satya Kumar: కేంద్రానికి మంత్రి సత్యకుమార్ లేఖ.. ఏపీలో ఆ ప్రాజెక్టు చేపట్టాలంటూ వినతి..

Minister Satya Kumar: కేంద్రానికి మంత్రి సత్యకుమార్ లేఖ.. ఏపీలో ఆ ప్రాజెక్టు చేపట్టాలంటూ వినతి..

సత్యసాయి జిల్లా ధర్మవరంలో హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేయాలంటూ కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్‌కు ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ లేఖ రాశారు.

EX-MINISTER PALLE: ఆరోగ్యానికి ధ్యానం అవసరం

EX-MINISTER PALLE: ఆరోగ్యానికి ధ్యానం అవసరం

మారుతున్న కాలానుగుణంగా మనిషి జీవితం, నిత్యం ఒత్తిడికి గురవుతున్నారని ప్రశాంత జీవనానికి ధ్యానం ఎంతైనా అవసరమంటూ మాజీ మంత్రిపల్లెరఘునాథరెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక వాసవీ నివా్‌సలో బ్రాండ్‌ అంబాసిడర్‌ మీటింగ్‌-8 నిర్వహించారు.

CPM: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలి

CPM: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలి

విశాఖ ఉక్కుపరిశ్రమ ప్రైవేటీకరణను ఆపాలని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు గురువారం డిప్యూటీ తహసీల్దార్‌ రెడ్డిశేఖర్‌కు వినతిపత్రం అందించారు.

LIQUOR TENDERS: మద్యం షాపులకు 3వ రోజు దరఖాస్తులు నిల్‌

LIQUOR TENDERS: మద్యం షాపులకు 3వ రోజు దరఖాస్తులు నిల్‌

నూతన మద్యం విధానంలో భాగంగా మద్యం దుకాణాల ఎంపిక ప్రక్రియతోపాటు దరఖాస్తుల స్వీకరణ మూడు రోజులు కావస్తున్నా ఇంతవరకు ఒక్కరు కూడా దరఖాస్తు చేయలేదని ఎక్సైజ్‌ సీఐ సృజనబాబు తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి