Home » Sri Lanka
భారత్, బ్రిటన్, అమెరికా సహా 35 దేశాల పౌరులు వీసా లేకుండా తమ ద్వీప దేశానికి రావొచ్చని శ్రీలంక ప్రభుత్వం బుధవారం ప్రకటించింది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీరామారావుని(KTR) శ్రీలంక మంత్రి సదాశివం ఆయన నివాసంలో కలిశారు. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో రాష్ట్రాభివృద్ధిపై మంత్రి కేటీఆర్‌ను ఆయన అభినందించారు.
శ్రీలంకతో జరిగిన చివరి టీ 20 మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. సూపర్ ఓవర్‌లో సూర్యకుమార్ సేన జయకేతనం ఎగరవేసింది. నిన్నటి మ్యాచ్‌లో రెండు హైలెట్స్ ఉన్నాయి. ఒకటి బంతితో సూర్యకుమార్ రాణించడం.. మరొకటి రింకూ సింగ్ కూడా బాల్‌తో ఆకట్టుకున్నాడు. రింకూ సింగ్ వికెట్లు తీయడంతో కోచ్ గంభీర్ మొహం వెలగిపోయింది. ఆ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది.
శ్రీలంకతో టీ 20 సిరీస్‌కు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. ఫస్ట్ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించడంలో సూర్యకుమార్ అనుసరించిన వ్యుహాలు ఫలించాయి. దాంతో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ గురించి చర్చ జరుగుతోంది. సూర్య వేసిన ఎత్తుగడలు ఫలించాయి.
మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా.. శ్రీలంకతో జరుగుతున్న తొలి మ్యాచ్‌తో భారత జట్టు దుమ్ముదులిపేసింది. టాపార్డర్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగడంతో.. 200 పరుగుల మైలురాయిని..
శ్రీలంక పర్యటన కోసం భారత జట్టును బీసీసీఐ (BCCI) ప్రకటించింది. జులై 27 నుంచి ఆగష్టు 7వరకు మూడు టీ20లు, మూడు వన్డే మ్యాచ్‌లను ఆడనుంది.
టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తన భార్య నటాషా స్టాంకోవిచ్‌కు విడాకులు ఇస్తున్నట్టు అధికారికంగా ప్రకటించాడు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్టుని..
శ్రీలంక క్రికెట్‌లో విషాదం చోటు చేసుకుంది. గతంలో ఆ జట్టుకి సారథిగా వ్యవహరించిన ఓ మాజీ ఆటగాడు హత్యకు గురయ్యాడు. కుటుంబ సభ్యుల ముందే దుండగులు ఆయన్ను దారుణంగా..
టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తాజాగా ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టీ20 వరల్డ్‌కప్ సాధించడంలో కీలకపాత్ర పోషించిన అతను.. అందరి ఫ్యూజులు ఎగిరిపోయేలా ఓ ట్విస్ట్ ఇచ్చాడు. ఆ వివరాలేంటంటే..
ప్రస్తుతం జింబాబ్వే టూర్‌లో ఉన్న భారత జట్టు.. అది ముగించుకున్న తర్వాత శ్రీలంకకు వెళ్లనుంది. ఈ టూర్‌లో భాగంగా ఆథిత్య జట్టుతో భారత్ ఆగస్టులో మూడు మ్యాచ్‌ల వన్డే, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లు..