Home » SRH
ఐపీఎల్ 2025 దాదాపు చివరి దశకు వచ్చేసింది. ఇప్పటికే నాలుగు ప్లే ఆఫ్ జట్లు సిద్దమయ్యాయి. ఈ క్రమంలోనే నేడు ఆర్సీబీ, హైదరాబాద్ జట్ల (RCB vs SRH) మధ్య ఆసక్తికర మ్యాచ్ జరగనుంది. ఎందుకంటే ఈ మ్యాచులో ఓవైపు ఆర్సీబీ గెలవాలని చూస్తుండగా, హైదరాబాద్ సైతం విజయం సాధించాలని భావిస్తోంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఫీల్డ్‌లో కాస్త గంభీరంగా కనిపిస్తాడు. కానీ మైదానం బయట మాత్రం చాలా సరదాగా ఉంటాడు. తోటి ఆటగాళ్లతో పాటు ప్రత్యర్థి ప్లేయర్లనూ కలుపుకొని పోతాడు. అలాంటోడు తాజాగా చేసిన ఓ పని అందర్నీ నవ్వుల్లో ముంచెత్తుతోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..
ఐపీఎల్-2025 క్రమంగా చివరి దశకు చేరుకుంటోంది. ఇంకొన్ని మ్యాచులైతే లీగ్ దశ ముగిసి ప్లేఆఫ్స్ మొదలవుతుంది. ఈ తరుణంలో అభిషేక్ శర్మ-దిగ్వేష్ రాఠీ ఫైట్.. ఒక్కసారిగా క్యాష్ రిచ్ లీగ్‌లో హీట్ పుట్టించింది.
లక్నో వర్సెస్ ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్ మొదలైపోయింది. ఈ పోరులో టాస్ నెగ్గిన సన్‌రైజర్స్ ప్యాట్ కమిన్స్ తొలుత ఏం ఎంచుకున్నాడు.. ఇరు జట్ల ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
Sunrisers Hyderabad: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ ఐపీఎల్ సీజన్‌లో దారుణంగా ఫెయిలైంది. వరుస పరాజయాలతో ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. ఈ తరుణంలో ఆ జట్టు హెడ్ కోచ్ డానియల్ వెటోరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంతకీ అతడేం అన్నాడంటే..
Sunrisers Hyderabad: క్యాష్ రిచ్ లీగ్ నయా సీజన్ నుంచి సన్‌రైజర్స్ హైదరాబాద్ బయటకు వచ్చేసింది. మరో 3 మ్యాచులు ఆడాల్సి ఉన్నా.. ఎస్‌ఆర్‌హెచ్ అప్పుడే ఇంటిదారి పట్టింది. ఇక కమిన్స్ సేన ఆడబోయే మిగిలిన మ్యాచులు నామమాత్రం కానున్నాయి.
నేడు ఢిల్లీ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు జరగనుంది. ఇదే సమయంలో స్మరన్ స్థానంలో హర్ష్ దుబేను హైదరాబాద్ జట్టు తీసుకుంది. అయితే ఈ ఆటగాడు ఆకట్టుకుంటాడా, తన ట్రాక్ రికార్డ్ ఏంటనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
నేడు ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచులో ఏ జట్టు గెలుస్తుంది, గత రికార్డులు ఎలా ఉన్నాయ్ అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
సన్‌రైజర్స్ హైదరాబాద్ 38 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్‌కు ఓటమి చెందింది. ప్లేఆఫ్స్ ఆశలు తరుచూ వదులుకున్న సన్‌రైజర్స్ 7 ఓటములతో కఠిన పరిస్థితుల్లో ఉంది.
IPL 2025: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎట్టకేలకు ఊరట విజయాన్ని దక్కించుకుంది. వరుస ఓటములతో డీలాపడిన కమిన్స్ సేన.. సీఎస్‌కేను వాళ్ల సొంతగడ్డపై మట్టికరిపించి తిరిగి ప్లేఆఫ్స్ రేసులో నిలిచింది.