Home » SRH
Indian Premier League: సన్‌రైజర్స్-కోల్‌కతా జట్ల నడుమ మరికొన్ని గంటల్లో కీలక మ్యాచ్ జరగనుంది. క్యాష్ రిచ్ లీగ్ నయా సీజన్‌లో రెండు టీమ్స్ ఫ్యూచర్ ఎలా ఉండనుందనేది ఈ పోరుతో దాదాపుగా తేలిపోయే చాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళ్టి ఫైట్‌లో రెండు జట్ల ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండనుందనేది ఇప్పుడు చూద్దాం..
IPL 2025: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు చావోరేవో అనే పోరాటానికి సిద్ధమవుతోంది. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగే ఫైట్‌లో అమీతుమీ తేల్చుకోవాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో ఈ టగ్ ఆఫ్ వార్‌లో విజయం ఎవరిదో ఇప్పుడు చూద్దాం..
Indian Premier League: సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుసగా రెండో ఓటమిని మూటగట్టుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ చేతుల్లో 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది కమిన్స్ సేన. అయితే ఎస్‌ఆర్‌హెచ్ ఓటమిని కేవలం ఒకే ఒక ప్లేయర్ శాసించాడు. అతడు ఎవరంటే..
SRH vs DC IPL 2025 Live Updates in Telugu: సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్టీ క్యాపిటల్స్ మధ్య హోరాహోరీ పోరు సాగనుంది. రెండూ బలమైన టీమ్స్ కావడంతో ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో భారీ హైప్స్ నెలకొన్నాయి. మ్యాచ్‌కు సంబంధించి బాల్ టు బాల్ అప్‌డేట్‌ను ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది..
Aniket Verma: స్టార్ బ్యాటర్లంతా పెవిలియన్‌కు వెళ్లిపోయారు. ప్రత్యర్థి జట్లులోని బౌలర్లు చెలరేగుతున్నారు. ఈ దశలో ఓ కుర్ర బ్యాటర్ తాను ఉన్నానంటూ సన్‌రైజర్స్ కోసం ధైర్యంగా నిలబడి పరుగులు చేశాడు. అతడే అనికేత్ వర్మ.
IPL 2025: సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో ఫైట్‌కు సిద్ధమవుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో విశాఖ తీరాన పోటీపడనుంది ఆరెంజ్ ఆర్మీ. అయితే ఈ మ్యాచ్ మిగతా అందరి కంటే కూడా తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డికి ప్రత్యేకంగా నిలవనుంది. ఎందుకో చూద్దాం..
IPL 2025 Toss: సన్‌రైజర్స్ హైదరాబాద్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య పోరు మొదలైంది. టాస్ నెగ్గిన ఎస్‌ఆర్‌హెచ్ ఏం డిసైడ్ అయిందో ఇప్పుడు చూద్దాం..
విశాఖపట్టణంలో వాతావరణం ఆటకు అనుకూలంగా ఉంటుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. మార్చి 30న ఉష్ణోగ్రత 28 నుండి 32 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. సాయంత్రం సమయంలో తేమ 70శాతం వరకు ఉండవచ్చని, వర్షం కురిసే అవకాశం లేదని తెలిపింది.
Indian Premier League: ఫ్రాంచైజీ క్రికెట్‌లో ఏ ఆటగాడు కూడా ఒకే టీమ్‌లో ఉండిపోవాలనే రూల్ ఏమీ లేదు. అయితే ఫ్యాన్స్ మాత్రం ఈ విషయంలో ఎమోషనల్‌గా కనెక్ట్ అయిపోతారు. ప్లేయర్లు-టీమ్స్‌ను విడదీసి చూడరు.
Indian Premier League: ఒక్క ఓటమితో సన్‌రైజర్స్ టీమ్‌లో చాలా సమస్యలు బయటపడ్డాయి. ముఖ్యంగా బ్యాటింగ్‌లు కొన్ని ప్రాబ్లమ్స్ తదుపరి మ్యాచుల్లోనూ జట్టును తీవ్రంగా ఇబ్బంది పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.