• Home » SRH

SRH

Pat Cummins: అతడికి బౌలింగ్ చేయడం చాలా ప్రమాదకరం.. సన్‌‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వ్యాఖ్యలు!

Pat Cummins: అతడికి బౌలింగ్ చేయడం చాలా ప్రమాదకరం.. సన్‌‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వ్యాఖ్యలు!

ప్యాట్ కమిన్స్ నాయకత్వంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఈ ఐపీఎల్‌లో దుమ్మురేపుతోంది. దూకుడుగా ఆడుతూ ప్రత్యర్థులను చిత్తు చేస్తోంది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచి ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది. లీగ్ దశలో పంజాబ్‌తో ఆడిన చివరి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ చెలరేగింది.

IPL 2024: ఐపీఎల్ ప్లే ఆప్స్ షెడ్యూల్ ఇదే..!!

IPL 2024: ఐపీఎల్ ప్లే ఆప్స్ షెడ్యూల్ ఇదే..!!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్లే ఆప్స్ బెర్త్ కన్ఫామ్ అయిన సంగతి తెలిసిందే. నిన్న జరిగిన లీగ్ మ్యాచ్‌లో పంజాబ్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. క్వాలిఫైయర్ 1 మ్యాచ్ 21వ తేదీ మంగళవారం రోజున అహ్మదాబాద్‌లో గల నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది.

Viral Video: చివరి బంతికి SRH విక్టరీ.. ఎగిరి గంతేసిన కావ్య మారన్

Viral Video: చివరి బంతికి SRH విక్టరీ.. ఎగిరి గంతేసిన కావ్య మారన్

ఐపీఎల్ 2024(IPL 2024)లో సన్‌రైజర్స్ హైదరాబాద్(sunrisers hyderabad), రాజస్థాన్ రాయల్స్‌(rajasthan royals) జట్ల మధ్య నిన్న జరిగిన ఉత్కంఠ మ్యాచులో హైదరాబాద్ ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. దీంతో హైదరాబాద్ ఫ్రాంచైజీ యజమాని కావ్య మారన్(kavya maran) ఆనందంతో ఎగిరి గంతేశారు.

IPL 2024: సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే..?

IPL 2024: సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే..?

టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసింది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ముందు 207 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

IPL 2024: టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఆర్సీబీ

IPL 2024: టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఆర్సీబీ

ఐపీఎల్ సీజన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఊచకోత కోస్తుంది. ప్రత్యర్థి ఎవరైనా సరే 250కి పైగా పరుగులు కొడుతుంది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ జరుగుతోంది.

IPL 2024: సన్ రైజర్స్ బ్యాట్స్‌మెన్ విధ్వంసం.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే..?

IPL 2024: సన్ రైజర్స్ బ్యాట్స్‌మెన్ విధ్వంసం.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే..?

ఐపీఎల్ సీజన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆకాశమే హద్దుగా రెచ్చిపోతుంది. ఎస్ఆర్‌హెచ్ బ్యాట్స్‌మెన్ ధాటికి ప్రత్యర్థి జట్టు బౌలర్లు విలవిలలాడుతున్నారు. వరసగా మూడో సారి 250 పైచిలుకు పరుగులు చేశారు. తమ రికార్డును తామే చెరిపేసుకుంటున్నారు.

TSRTC: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఆర్టీసీ కీలక నిర్ణయం..

TSRTC: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఆర్టీసీ కీలక నిర్ణయం..

ఐపీఎల్‌ ఫ్యాన్స్‌కి టీఎస్‌ఆర్టీసీ(TSRTC) గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్(Hyderabad) వేదికగా ఎస్ఆర్‌హెచ్(SRH), చెన్నై సూపర్ కింగ్స్(CSK) మధ్య మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది ఆర్టీసీ యాజమాన్యం. ఉప్పల్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ కోసం వివిధ ప్రాంతాల నుంచి క్రికెట్ అభిమాలు తరలి వస్తుంటారు. ఈ నేపథ్యంలో నగర నలుమూల..

IPL 2024: నేడు మధ్యాహ్నం GT vs SRH మ్యాచ్.. విన్ ప్రిడిక్షన్ ఎలా ఉందంటే

IPL 2024: నేడు మధ్యాహ్నం GT vs SRH మ్యాచ్.. విన్ ప్రిడిక్షన్ ఎలా ఉందంటే

IPL 2024లో ఆదివారం (మార్చి 31) రెండు మ్యాచ్‌లు జరుగుతాయి. తొలి మ్యాచ్ గుజరాత్ టైటాన్స్(Gujarat Titans), సన్ రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) జట్ల మధ్య జరగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మధ్యాహ్నం 3.30 గంటల నుంచి మ్యాచ్ జరగనుంది. అయితే రెండు జట్లు కూడా ఒక మ్యాచ్ గెలిచి రెండో గెలుపుపై కన్నేశాయి. ఈ నేపథ్యంలో ఈ మ్యాచులో ఏ జట్టు గెలిచే అవకాశం ఉందో ఇప్పుడు చుద్దాం.

IPL 2024: చెన్నై-హైదరాబాద్ మ్యాచ్‌ ఎఫెక్ట్.. బ్లాక్ మార్కెట్లో ఐపీఎల్ టికెట్లు..!

IPL 2024: చెన్నై-హైదరాబాద్ మ్యాచ్‌ ఎఫెక్ట్.. బ్లాక్ మార్కెట్లో ఐపీఎల్ టికెట్లు..!

IPL 2024 CSK vs SRH: ఐపీఎల్ ఫీవర్ క్రికెట్ లవర్స్‌ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మరీ ముఖ్యంగా ఏప్రిల్ 5వ తేదీన హైదరాబాద్ సన్ రైజర్స్(SRH)-చెన్నై సూపర్ కింగ్స్(CSK) జట్ల మధ్య జరిగే మ్యా్చ్ కోసం విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ మ్యాచ్ టికెట్ల కోసం క్రికెట్ అభిమానులు(Cricket Fans) ఎగబడుతున్నారు. హైదరాబాద్‌లోని(Hyderabad) ఉప్పల్(Uppal) వేదికగా జరుగనున్న..

IPL 2024: సన్‌రైజర్స్ హైదరాబాద్ vs ముంబై ఇండియన్స్ మ్యాచ్ విన్ ప్రిడిక్షన్

IPL 2024: సన్‌రైజర్స్ హైదరాబాద్ vs ముంబై ఇండియన్స్ మ్యాచ్ విన్ ప్రిడిక్షన్

ఐపీఎల్ 2024(ipl 2024 )లో నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) vs ముంబై ఇండియన్స్(Mumbai Indians) జట్ల మధ్య కీలకమైన మ్యా్చ్ ఈరోజు రాత్రి 7.30 గంటలకు హైదరాబాద్(hyderabad) ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌లో ఏ జట్టు గెలిచే అవకాశం ఉందో ఇక్కడ తెలుసుకుందాం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి