• Home » SpiceJet

SpiceJet

Ram Mandir Pran Pratishtha: స్పైస్‌జెట్ స్పెషల్ ఆఫర్..ఏకంగా 30 శాతం

Ram Mandir Pran Pratishtha: స్పైస్‌జెట్ స్పెషల్ ఆఫర్..ఏకంగా 30 శాతం

అయోధ్యలో రామమందిర్ 'ప్రాణ్ ప్రతిష్ఠ' వేడుక సందర్భంగా ప్రముఖ విమాన సంస్థ స్పైస్‌జెట్(Spicejet) ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. SpiceMAX, యూఫస్ట్, సహా పలు సీట్లపై 30 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తున్నట్లు తెలిపింది.

Spicejet Airlines: పాపం.. విమానంలో టాయిలెట్ కోసం వెళ్తే.. 100 నిమిషాల నరకం!

Spicejet Airlines: పాపం.. విమానంలో టాయిలెట్ కోసం వెళ్తే.. 100 నిమిషాల నరకం!

ఈమధ్య కాలంలో విమానాల్లో అనూహ్యమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఆకతాయిలు వేధింపులకు పాల్పడటం, మందుబాబులు హల్‌చల్ చేయడం, మరికొందరు అనవసరంగా గందరగోళ వాతావరణం సృష్టించడం వంటివి వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పుడు తాజాగా ఒక ప్రయాణికుడికి వింత అనుభవం ఎదురైంది.

Spicejet : హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన విమానం ఆలస్యం

Spicejet : హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన విమానం ఆలస్యం

హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన విమానం ఆలస్యమైంది. ఉదయం 6 గంటలకు బయలుదేరాల్సిన స్పైస్‌జెట్ విమానం ఇప్పటికీ బయలుదేరకపోవడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Operation Ajay: టెల్ అవివ్‌లో స్పైస్ సెట్ విమానానికి సాంకేతిక లోపం..

Operation Ajay: టెల్ అవివ్‌లో స్పైస్ సెట్ విమానానికి సాంకేతిక లోపం..

ఆపరేషన్ అజయ్ కింద న్యూఢిల్లీ నుంచి టెల్ అవివ్ వెళ్లిన స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఈ సాంకేతక లోపాన్ని సరిచేసేందుకు పొరుగు దేశమైన జోర్డాన్‌కు విమానాన్ని తరలించారు. స్పైస్ జెట్ ఆవిషయమై తక్షణం స్పందించలేదు.

SpiceJet: విమానం టికెట్లపై భారీ తగ్గింపు.. 1515 రూపాయలకే విమానం ఎక్కొచ్చట..!

SpiceJet: విమానం టికెట్లపై భారీ తగ్గింపు.. 1515 రూపాయలకే విమానం ఎక్కొచ్చట..!

స్పైస్‌జెట్ టికెట్ ధరలపై ఒక బంపర్ ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ట్యాక్స్‌లతో కలిపి కూడా 1,515 రూపాయలకే విమాన టికెట్ ధరను పొందే అవకాశం కల్పించింది. కేవలం 15 రూపాయలతో కోరుకున్న సీట్లను ఎంచుకునే అవకాశం కూడా స్పైస్‌జెట్ ప్రయాణికులకు కల్పించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి