• Home » South Korea

South Korea

Plane Crash: కొరియా విమాన ప్రమాదానికి కారణం అదేనా.. వీరు మాత్రం సేఫ్..

Plane Crash: కొరియా విమాన ప్రమాదానికి కారణం అదేనా.. వీరు మాత్రం సేఫ్..

దక్షిణ కొరియాలోని మువాన్ విమానాశ్రయంలో జరిగిన ఘోరమైన విమాన ప్రమాదం పక్షుల దాడి కారణంగా జరిగిందని తెలుస్తోంది. ల్యాండింగ్ సమయంలో పక్షులు విమానాన్ని ఢీకొనడంతో, ల్యాండింగ్ గియర్ చెడిపోయి విమానం కూలిపోయిందని అంటున్నారు. ప్రమాదంలో ఇప్పటివరకు ఎంత మంది మరణించారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Plane Crash: ఘోర విమాన ప్రమాదం.. 28 మంది స్పాట్ డెడ్

Plane Crash: ఘోర విమాన ప్రమాదం.. 28 మంది స్పాట్ డెడ్

175 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఫ్లైట్ ఆకస్మాత్తుగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 28 మంది మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సహాయక చర్యలు చేపడుతున్నారు.

దక్షిణ కొరియా అధ్యక్షుడి అభిశంసన

దక్షిణ కొరియా అధ్యక్షుడి అభిశంసన

దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌కు పార్లమెంటు(నేషనల్‌ అసెంబ్లీ)లో గట్టి ఎదురు దెబ్బ తగిలింది.

Viral News: ఆపరేటర్ చేసిన చిన్న తప్పిదం.. 125 రైళ్ల ఆలస్యానికి కారణమైంది.. ఇంతకీ ఏం జరిగిందంటే..

Viral News: ఆపరేటర్ చేసిన చిన్న తప్పిదం.. 125 రైళ్ల ఆలస్యానికి కారణమైంది.. ఇంతకీ ఏం జరిగిందంటే..

ట్రైన్ ఆపరేటర్ అత్యసరంగా టాయిలెట్ కు వెళ్లవలసి వచ్చింది. దీంతో రైలు.. ప్లాట్ ఫామ్ పై నిలిపి.. బాత్ రూమ్ కు వెళ్లాడు. అతడు మళ్లీ ట్రైన్ క్యాబిన్ వద్దకు తిరిగి వచ్చే సరికి 4 నిమిషాలకుపైగా సమయం పట్టింది. దీంతో అదే సర్క్యూలర్ లో వచ్చే ట్రైన్లు అన్ని అగిపోయాయి.

Viral News: కిమ్ మామ వింత చేష్టలు.. నిద్రలేని రాత్రులతో ప్రజలు

Viral News: కిమ్ మామ వింత చేష్టలు.. నిద్రలేని రాత్రులతో ప్రజలు

ఉత్తర కొరియా అధ్యక్షుడిగా ఉన్న కిమ్ జోంగ్ ఉన్‌ పక్క దేశం విషయంలో వినూత్నంగా దాడి చేస్తున్నారు. దీంతో సరిహద్దు దేశమైన దక్షిణ కొరియాలోని ఓ గ్రామ ప్రజలు నిద్రకూడా పోవడం లేదని చెబుతున్నారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చుద్దాం.

Crime Rates: నేరాల్లేని నగరం సియోల్‌!

Crime Rates: నేరాల్లేని నగరం సియోల్‌!

ప్రపంచంలోనే అత్యంత సురక్షిత దేశం. నేరాలు దాదాపు ఉండవు. తుపాకీ సంస్కృతిపై కఠినంగా నిషేధం.. ఇవి దక్షిణ కొరియా ప్రత్యేకతలు.

ఫోర్త్‌ సిటీలో   ఫ్యాషన్‌ వర్సిటీ

ఫోర్త్‌ సిటీలో ఫ్యాషన్‌ వర్సిటీ

యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ.. యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ యూనివర్సిటీ.. ఇప్పుడు ఫోర్త్‌ సిటీలో మరో యూనివర్సిటీ ఏర్పాటు కానుంది. అదే.. ఫ్యాషన్‌ టెక్నాలజీ యూనివర్సిటీ! 20 ఎకరాలు కేటాయిస్తే దీనిని ఏర్పాటు చేసేందుకు తాము సిద్ధమని దక్షిణ కొరియా కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన యంగ్‌ వన్‌ కార్పొరేషన్‌ స్పష్టం చేసింది.

TG Ministers: సియోల్‌లో టీ.మంత్రులు బిజీబిజీ.. నేడు ఏ ప్రాంతాల్లో పర్యటిస్తారంటే

TG Ministers: సియోల్‌లో టీ.మంత్రులు బిజీబిజీ.. నేడు ఏ ప్రాంతాల్లో పర్యటిస్తారంటే

Telangana: పచ్చ కామెర్ల వారికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందని.. బీఆర్ఎస్ వాళ్ల పరిస్థితి అలానే ఉందంటూ మంత్రి పొంగులేటి విమర్శలు గుప్పించారు. చిన్న కాలువలు కలిస్తేనే పెద్ద కాలువ అవుతుందన్నారు. సియోల్ పర్యటనపై బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలు వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు.

సోలో బతుకే.. సో బెటర్‌!

సోలో బతుకే.. సో బెటర్‌!

సోల్‌ బతుకే సో బెటర్‌... దక్షిణ కొరియాలో ప్రస్తుతం ఈ ట్రెండే నడుస్తోంది. పెళ్లి చేసుకోవడం ఆనందమేనని చాలామంది అంటున్నా... దాని జోలికి వెళ్లేందుకు మాత్రం వెనుకంజ వేస్తున్నారు.

ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య సరిహద్దు రోడ్ల ధ్వంసం

ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య సరిహద్దు రోడ్ల ధ్వంసం

ఉత్తర కొరియా- దక్షిణ కొరియా దేశాల మధ్య వివాదం మరింత ముదురుతోంది. ఇరు దేశాలను అనుసంధానించే రోడ్లను ధ్వంసం చేసేందుకు ఉత్తర కొరియా సిద్ధమైంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి