• Home » South Africa

South Africa

ENG U19 vs SA U19: ఎప్పుడూ చూడని రనౌట్.. ఇంతకంటే దురదృష్టవంతుడు ఉండడు

ENG U19 vs SA U19: ఎప్పుడూ చూడని రనౌట్.. ఇంతకంటే దురదృష్టవంతుడు ఉండడు

Viral Run Out Video: క్రికెట్‌కు సంబంధించిన అనేక ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఫన్నీ క్యాచ్‌లు, రనౌట్లకు సంబంధించిన వీడియోలకు వ్యూస్ ఓ రేంజ్‌లో వస్తాయి.

WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్.. సౌతాఫ్రికాతో టీమిండియా ఫైట్.. అయితే చిన్న మెలిక

WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్.. సౌతాఫ్రికాతో టీమిండియా ఫైట్.. అయితే చిన్న మెలిక

WTC Final: సుదీర్ఘ ఫార్మాట్‌లో ప్రపంచ కప్ లాంటి వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ వచ్చే ఏడాది జూన్ నెలలో జరగనుంది. ఇంగ్లండ్‌లోని ప్రఖ్యాత లార్డ్స్ స్టేడియం దీనికి వేదిక కానుంది. ఈ ఫైనల్ బెర్త్‌ను సౌతాఫ్రికా ఖాయం చేసుకుంది.

 World Record : బాష్‌ ప్రపంచ రికార్డు

World Record : బాష్‌ ప్రపంచ రికార్డు

పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికా ఆటగాడు కార్బిన్‌ బాష్‌ ప్రపంచ రికార్డుతో అదరగొట్టాడు.

PAK vs SA: గ్రౌండ్‌లో పొల్లు పొల్లు తిట్టుకున్న ప్లేయర్లు.. పాక్ పరువు తీశారు

PAK vs SA: గ్రౌండ్‌లో పొల్లు పొల్లు తిట్టుకున్న ప్లేయర్లు.. పాక్ పరువు తీశారు

Kamran Ghulam: పాకిస్థాన్ పరువు మళ్లీ పోయింది. ఆ జట్టు ఇజ్జత్ ఇతరులు తీయాల్సిన అవసరం లేదు. వాళ్లకు వాళ్లే తీసుకుంటారు. సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో ఇది ఇంకోసారి రిపీట్ అయింది.

Congo: పడవ బోల్తా.. 38 మంది మృతి

Congo: పడవ బోల్తా.. 38 మంది మృతి

దక్షిణాఫ్రికాలోని కాంగోలో విషాదం చోటు చేసుకుంది. పడవ బోల్తా పడి.. 38 మంది మృతి చెందారు. వందలాది మంది గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతోన్నాయి.

Cricket News: రిటైరైనా ఫిట్‌నెస్‌లో బాప్.. ఈ బ్యాటింగ్ రాక్షసుడ్ని గుర్తుపట్టారా..

Cricket News: రిటైరైనా ఫిట్‌నెస్‌లో బాప్.. ఈ బ్యాటింగ్ రాక్షసుడ్ని గుర్తుపట్టారా..

Cricket News: క్రికెట్ నుంచి అతడు రిటైరై చాలా కాలం అవుతోంది. కానీ స్టన్నింగ్ బాడీతో పిచ్చెక్కిస్తున్నాడు. ఎవరా బ్యాటింగ్ రాక్షసుడు అనేది ఇప్పుడు చూద్దాం..

Rohit Sharma: భారత్‌ను భయపెడుతున్న సౌతాఫ్రికా.. కంగారూల కంటే డేంజర్‌గా ఉన్నారు

Rohit Sharma: భారత్‌ను భయపెడుతున్న సౌతాఫ్రికా.. కంగారూల కంటే డేంజర్‌గా ఉన్నారు

Rohit Sharma: ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న టీమిండియా ఆతిథ్య జట్టు బెండు తీస్తోంది. కంగారూలను వణికిస్తోంది. మనతో మ్యాచ్ అంటే జడుసుకునేలా చేస్తోంది. అయితే రోహిత్ సేనను మరో టీమ్ భయపెడుతోంది. అదే సౌతాఫ్రికా.

IPL 2025 Mega Auction: తక్కువ ధరకే మొనగాడ్ని పట్టేసిన ముంబై.. రోహిత్‌తో ఓపెనింగ్ చేసేది ఇతడే

IPL 2025 Mega Auction: తక్కువ ధరకే మొనగాడ్ని పట్టేసిన ముంబై.. రోహిత్‌తో ఓపెనింగ్ చేసేది ఇతడే

IPL 2025 Mega Auction: ఐపీఎల్-2025 సీజన్‌కు ముందు నిర్వహిస్తున్న మెగా వేలంలో సంచలనాలు నమోదవుతున్నాయి. తోపు ప్లేయర్లు కూడా అన్‌సోల్డ్‌గా మిగులుతుండగా.. చిచ్చరపిడుగులు లాంటి ఆటగాళ్లు తక్కువ ధరకే అమ్ముడుపోతున్నారు.

Varun Chakaravarthy: మ్యాచ్ పోయినా సౌతాఫ్రికాను వణికించాడు.. కమ్‌బ్యాక్ అంటే ఇది

Varun Chakaravarthy: మ్యాచ్ పోయినా సౌతాఫ్రికాను వణికించాడు.. కమ్‌బ్యాక్ అంటే ఇది

కమ్‌బ్యాక్ అంటే ఇలాగే ఉండాలి అనేలా ఆడుతున్నాడు వరుణ్ చక్రవర్తి. సూపర్బ్ బౌలింగ్‌తో అందరి మనసులు దోచుకుంటున్న ఈ స్పిన్ మాంత్రికుడు.. ప్రత్యర్థి బ్యాటర్లకు మాత్రం చుక్కలు చూపిస్తున్నాడు.

IND vs SA: టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఒకటి అనుకుంటే ఇంకేదో..

IND vs SA: టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఒకటి అనుకుంటే ఇంకేదో..

టీమిండియా అభిమానులకు బ్యాడ్ న్యూస్. ఫ్యాన్స్ ఒకటి అనుకుంటే ఇంకొకటి అయ్యేలా ఉంది. వాళ్లు ఊహించనిది జరిగేలా ఉంది. వాళ్ల ఆశలు అడియాశలు అవడం ఖాయంగా కనిపిస్తోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి