Home » South Africa Cricketers
టీ20 క్రికెట్ ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా చరిత్ర సృష్టించింది. తొలిసారి ఆ జట్టు ఫైనల్స్ చేరింది. 2007లో మొదటి టీ20 ప్రపంచకప్ దక్షిణాఫ్రికా వేదికగా జరగ్గా.. ఆ సంవత్సరం భారత్ ఛాంపియన్‌గా నిలిచింది.
టీ20 ప్రపంచకప్ సెమీ ఫైనల్స్‌కు చేరి చరిత్ర సృష్టించిన ఆప్ఘానిస్తాన్.. దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీఫైనల్స్ మ్యాచ్‌లో చెత్త రికార్డును సొంతం చేసుకుంది. కనీసం 12 ఓవర్లు ఆడకుండానే 56 పరుగులకు ఆలౌటైంది.
తుది దశకు చేరిన టీ20 వరల్డ్ కప్‌లో మరో ఆసక్తికర సమరానికి రంగం సిద్ధమైంది. భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం జరిగే తొలి సెమీఫైనల్లో సంచలన అఫ్ఘానిస్థాన్-తొలిసారి ఐసీసీ టోర్నీ టైటిల్ గెలవాలని పట్టుదలగా ఉన్న సౌతాఫ్రికా తలపడనున్నాయి. వర్ణ వివక్ష నిషేధం నుంచి బయటపడి 1991లో తిరిగి అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన
టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా సెమీస్‌లోకి దూసుకెళ్లింది. వెస్టిండీస్‌తో అంటిగ్వాలో జరిగిన మ్యాచ్‌లో మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. సెమీస్‌కు చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో వెస్టిండీస్ చివరి వరకు పోరాటం చేసింది. మరోవైపు దక్షిణాఫ్రికా కూడా అంతే స్థాయిలో పోరాడింది.
India vs South africa: మొదటి రెండు వన్డేల్లో భారత్, సౌతాఫ్రికా జట్లు చెరో మ్యాచ్ గెలిచాయి. దీంతో సిరీస్ డిసైడర్ మూడో వన్డే మ్యాచ్‌పై ఆసక్తి నెలకొంది. ఈ మ్యాచ్‌లో రెండు జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. ఇప్పటివరకు సౌతాఫ్రికా గడ్డపై భారత జట్టు ఒకే ఒకసారి వన్డే సిరీస్ గెలిచింది.
India vs South africa: సౌతాఫ్రికా పర్యటనలో కీలకమైన మూడో వన్డే మ్యాచ్‌కు టీమిండియా సిద్ధమైంది. ముగిసిన రెండు వన్డేల్లో భారత్, సౌతాఫ్రికా చెరో మ్యాచ్ గెలవడంతో మూడో వన్డే మ్యాచ్ సిరీస్ ఫలితాన్ని నిర్ణయించనుంది.
IND vs SA 1st T20I: టీమిండియా, సౌతాఫ్రికా క్రికెట్ పోరుకు సమయం ఆసన్నమైంది. నెల రోజులపాటు సాగనున్న సౌతాఫ్రికా పర్యటనలో అతిథ్య జట్టుతో టీమిండియా మూడేసి మ్యాచ్‌ల చొప్పున టీ20, వన్డే, టెస్ట్ సిరీస్‌లను ఆడనుంది.
India vs South Africa: నేటి నుంచి భారత్, సౌతాఫ్రికా టీ20 సిరీస్ ప్రారంభంకానుంది. ఆస్ట్రేలియాపై 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 4-1తో గెలిచిన జోరు మీదున్న టీమిండియా సౌతాఫ్రికాను కూడా ఓడించాలని పట్టుదలగా ఉంది. సౌతాఫ్రికా వేదికగా జరిగే ఈ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో నేడు గెలిచి శుభారంభం చేయాలని భారత జట్టు భావిస్తోంది.
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్ రసవత్తరంగా సాగుతోంది. చిన్న జట్లు పెద్ద జట్లను ఓడిస్తుండడం.. పెద్ద జట్లు చిన్న జట్ల చేతిలో చిత్తవుతుండడంతో ఈ ప్రపంచకప్ సంచలనాలకు అడ్డాగా మారిపోయింది.
ప్రపంచకప్‌లో సౌతాఫ్రికా జోరు కొనసాగుతోంది. ముఖ్యంగా ఆ జట్టు బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. సునాసయంగా పరుగుల వరద పారిస్తున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ సౌతాఫ్రికా అద్భుత ప్రదర్శన చేసింది.