• Home » Sonia Gandhi

Sonia Gandhi

Kishan Reddy: చేసిన తప్పులకు చెంపలేసుకోవాలి

Kishan Reddy: చేసిన తప్పులకు చెంపలేసుకోవాలి

Kishan Reddy: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీతోపాటు ఆ పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీ అనుసరిస్తున్న వైఖరిపై మండిపడ్డారు. నెహ్రు కుటుంబం దేశాన్ని లూటీ చేసిందని ఆరోపించారు. అంతేకాని ఆ కుటుంబం దేశానికి చేసింది ఏమీల లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎన్నో కుంభకోణాలు చోటు చేసుకున్నాయని.. వాటిలో ఇది ఒకటి అని ఆయన గుర్తు చేశారు.

Enforcement Directorate: నేషనల్‌ హెరాల్డ్‌ కేసు A1 సోనియా A2 రాహుల్‌గాంధీ

Enforcement Directorate: నేషనల్‌ హెరాల్డ్‌ కేసు A1 సోనియా A2 రాహుల్‌గాంధీ

నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీలపై ఈడీ చార్జిషీట్ దాఖలు చేసింది. కాంగ్రెస్ పార్టీ దీనిపై వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టేందుకు పిలుపునిచ్చింది

National Herald Case ED Action: నేషనల్‌ హెరాల్డ్‌ కేసు మళ్లీ తెరపైకి

National Herald Case ED Action: నేషనల్‌ హెరాల్డ్‌ కేసు మళ్లీ తెరపైకి

నేషనల్‌ హెరాల్డ్‌ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈడీ, కాంగ్రెస్‌ నేతల సోనియా, రాహుల్‌గాంధీకి సంబంధించిన రూ. 661 కోట్ల స్థిరాస్తులను స్వాధీనం చేసుకోవడాన్ని ప్రారంభించింది

National Herald Case: రూ.661 కోట్ల ఆస్తుల స్వాధీనానికి ఈడీ నోటీసులు

National Herald Case: రూ.661 కోట్ల ఆస్తుల స్వాధీనానికి ఈడీ నోటీసులు

స్థిరాస్తుల జప్తునకు సంబంధించి మూడు ప్రాంతాల్లో నోటీసులు అతికించినట్టు ఈడీ ఒక ప్రకటనలో తెలిపింది. ఢిల్లీలోని ఐటీవోలో ఉన్న హెరాల్డ్ హౌస్, ముంబైలోని బాంద్రా ఏరియాలోని ప్రాంగణంలో, లక్నోలోని బిషేశ్వర్ నాథ్ రోడ్డులో ఉన్న ఏజేఎల్ బిల్డింగ్ వద్ద ఈ నోటీసులు అతికించినట్టు పేర్కొంది.

CWC Meetings: ఈసారి వెరీ ఇంట్రెస్టింగ్‌గా సీడబ్ల్యూసీ సమావేశాలు.. ఎందుకంటే..

CWC Meetings: ఈసారి వెరీ ఇంట్రెస్టింగ్‌గా సీడబ్ల్యూసీ సమావేశాలు.. ఎందుకంటే..

CWC Meetings: అహ్మదాబాద్ వేదికగా సీడబ్ల్యూసీ, ఏఐసీసీ సమావేశాలు రెండు రోజుల పాటు జరుగనున్నాయి. ఈ సమావేశాల్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ నేతలకు దిశానిర్దేశం చేస్తారు. ఈ సమావేశాల్లో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.

Sonia Gandhi: ప్రజా సంక్షేమానికి పునరంకితం కండి

Sonia Gandhi: ప్రజా సంక్షేమానికి పునరంకితం కండి

ప్రజా సంక్షేమానికి పునరంకితం కావాలని కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు సూచించారు.

Telangana Congress: మంత్రివర్గ విస్తరణలో మరో  ట్విస్ట్.. సోనియాతో ఆ నేతల భేటీ

Telangana Congress: మంత్రివర్గ విస్తరణలో మరో ట్విస్ట్.. సోనియాతో ఆ నేతల భేటీ

Telangana Congress: మంత్రివర్గ విస్తరణలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏఐసీసీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను గురువారం నాడు తెలంగాణ నేతలు కలిసి చర్చించారు. ఈ మేరకు టీపీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌తో సుదీర్ఘంగా చర్చించారు.

Sonia Gandhi: సోనియాగాంధీపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు

Sonia Gandhi: సోనియాగాంధీపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు

సోనియాగాంధీ వ్యాఖ్యలు గిరిజన వ్యతిరేక భావజాలంతో కూడుకున్నాయని ఎంపీలు ఆరోపించారు. పార్లమెంటు పవిత్రత, నిబంధనల పరిరక్షణకు, ప్రజాస్వామ్య సంస్థలు సమర్ధవంతంగా పనిచేసేందుకు క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని రాజ్యసభ చైర్మన్‌ను కోరారు.

Sonia Gandhi: సోనియా గాంధీపై కోర్టులో ఫిర్యాదు చేసిన న్యాయవాది.. ఎందుకంటే..

Sonia Gandhi: సోనియా గాంధీపై కోర్టులో ఫిర్యాదు చేసిన న్యాయవాది.. ఎందుకంటే..

కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీపై బీహార్‌ ముజఫర్‌పూర్ జిల్లాలోని ఓ కోర్టులో శనివారం ఫిర్యాదు దాఖలైంది. దేశ అత్యున్నత రాజ్యాంగ అధికారాన్ని అగౌరవపరిచినందుకు సోనియా గాంధీపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ ముజఫర్‌పూర్‌కు చెందిన న్యాయవాది సుధీర్ ఓజా ఫిర్యాదు చేశారు. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

Kishan Reddy: రాష్ట్రపతినే అవమానిస్తారా..?

Kishan Reddy: రాష్ట్రపతినే అవమానిస్తారా..?

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విషయంలో కాంగ్రెస్‌ అగ్ర నేతలు సోనియా, రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖల పట్ల కేంద్ర బొగ్గు, గనుల మంత్రి కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి