• Home » Sonia Gandhi

Sonia Gandhi

Rahul Gandhi: సోనియా స్పందించ లేదు.. మీరైనా స్పందించండి.. రాహుల్‍కు లేఖ

Rahul Gandhi: సోనియా స్పందించ లేదు.. మీరైనా స్పందించండి.. రాహుల్‍కు లేఖ

గాంధీ కుటుంబంపై దేశ ప్రజలకు తెలియకూడనివి ఈ లేఖల్లో ఏముందని బీజేపీ ప్రశ్నించింది. 2008లో ఈ మ్యూజియం నుంచి 51 పెట్టెలను తరలించారని సోనియా గాంధీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో నెహ్రూ లేఖలు సైతం ఉన్నాయని బీజేపీ ఈ సందర్భంగా స్పష్టం చేసింది.

Sangareddy: సోనియా,రాహుల్‌ ఇచ్చిన మాట తప్పరు

Sangareddy: సోనియా,రాహుల్‌ ఇచ్చిన మాట తప్పరు

కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత సోనియాగాంధీ 78వ జన్మదిన వేడుకలను టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తూర్పు జగ్గారెడ్డి ఆధ్వర్యంలో సంగారెడ్డిలో సోమవారం ఘనంగా నిర్వహించారు. సోనియా, రాహుల్‌ ఫొటోలతో కటౌట్లు ఏర్పాటు చేశారు.

దేశాన్ని అస్థిరపర్చే కుట్ర!

దేశాన్ని అస్థిరపర్చే కుట్ర!

పార్లమెంట్‌ సమావేశాల్లో అదానీ అంశంపై చర్చించాలని విపక్షాలు పట్టుబడుతున్న నేపథ్యంలో అధికార బీజేపీకి ‘జార్జ్‌ సోరోస్‌’ అస్త్రం దొరికింది.

Sangareddy: ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు.. జగ్గారెడ్డి ఏం చెప్పారంటే..

Sangareddy: ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు.. జగ్గారెడ్డి ఏం చెప్పారంటే..

రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే నాయకత్వంలో శాసనసభ ఎన్నికల వేళ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుకు కట్టుబడి ఉన్నామని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు. పార్టీ అగ్రనేతల మాటలు విశ్వసించి ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని ఆయన చెప్పారు.

Sonia Gandhi: సోనియాగాంధీ-జార్జి సోరోస్ సంబంధాలపై బీజేపీ సంచలన ఆరోపణ

Sonia Gandhi: సోనియాగాంధీ-జార్జి సోరోస్ సంబంధాలపై బీజేపీ సంచలన ఆరోపణ

అదానీపై రాహుల్ గాంధీ ప్రెస్ కాన్ఫరెన్స్‌ను జార్జి సోరోస్‌ నుంచి నిధులు పొందే ఓసీసీఆర్‌పీ సంస్థ లైవ్ టెలికాస్ట్ చేసిందని, దీనిని బట్టే జార్జ్ సోరోస్‌తో కాంగ్రెస్‌కు ఉన్న బలమైన సంబంధం అర్ధమవుతుందని బీజేపీ ఆరోపించింది.

Komatireddy Venkat Reddy: వస్తే గౌరవం పెరుగుతోంది.. లేకుంటే..

Komatireddy Venkat Reddy: వస్తే గౌరవం పెరుగుతోంది.. లేకుంటే..

తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయం ఆవరణలో సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ హాజరయితే ఆయన గౌరవం పెరుగుతుందన్నారు.

Mahesh Kumar Goud: సోనియా వల్లే తెలంగాణ

Mahesh Kumar Goud: సోనియా వల్లే తెలంగాణ

సోనియా గాంధీ వల్లే తెలంగాణ వచ్చిందని, ఆమె లేనిదే ప్రత్యేక రాష్ట్రం లేదని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహే్‌షకుమార్‌ గౌడ్‌ అన్నారు. డిసెంబరు 9న సోనియా జన్మదినోత్సవాన్ని రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపారు.

Priyanka Gandhi: మీలో సొంత కుటుంబ సభ్యులను చూస్తున్నా.. వయనాడ్ సభలో ప్రియాంక ఎమోషనల్..

Priyanka Gandhi: మీలో సొంత కుటుంబ సభ్యులను చూస్తున్నా.. వయనాడ్ సభలో ప్రియాంక ఎమోషనల్..

తన కొత్త ప్రయాణాన్ని వయనాడ్‌లో ప్రారంభిస్తున్నట్లు ప్రియాంకగాంధీ తెలిపారు. తాను రాజకీయాల కోసం ఇక్కడకు రాలేదని, ప్రజల ఉజ్వల భవిష్యత్తు కోసం వయనాడ్ వచ్చినట్లు తెలిపారు. రాజకీయానికంటే ఈ దేశం ముఖ్యమన్నారు. సమానత్వం కోసం కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందన్నారు. తన సోదరుడు రాహుల్ గాంధీ దేశం మొత్తం

Rahul Gandhi: ప్రియాంక ర్యాలీలో రాహుల్ ఏం చేశారో చూడండి..

Rahul Gandhi: ప్రియాంక ర్యాలీలో రాహుల్ ఏం చేశారో చూడండి..

నామినేషన్ దాఖలు కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్‌తో పాటు ఇతర సీనియర్ నేతలు పాల్గొనగా.. ర్యాలీలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. భారీ సంఖ్యలో హాజరైన కాంగ్రెస్ కార్యకర్తలకు, అభిమానులకు అభివాదం చేసుకుంటూ ప్రియాంక, రాహుల్ ముందుకుసాగారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ర్యాలీలో రాహుల్, ప్రియాంక ఉత్సాహంగా..

వయనాడ్‌తో నయాజోష్‌ వచ్చేనా?

వయనాడ్‌తో నయాజోష్‌ వచ్చేనా?

వయనాడ్‌ ఉప ఎన్నిక గెలుపు కాంగ్రె్‌సకు ప్రతిష్టాత్మకంగా మారింది. గాంధీ కుటుంబానికి చెందిన ప్రియాంక తొలిసారిగా ఎన్నికల బరిలో నిలవడంతో అధిష్ఠానం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి