• Home » Somireddy Chandramohan Reddy

Somireddy Chandramohan Reddy

Somireddy:  విజయసాయి సగం రాష్ట్రాన్ని దోచేశారు.. సోమిరెడ్డి విసుర్లు

Somireddy: విజయసాయి సగం రాష్ట్రాన్ని దోచేశారు.. సోమిరెడ్డి విసుర్లు

విజయసాయి, అతని వియ్యంకుడు సగం రాష్ట్రాన్ని దోచేశారని సర్వేపల్లి ఎమ్మెల్యే, తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. ఇక కేంద్ర మంత్రి అయితే ఈ రాష్ట్రంలో ఏం మిగిలేది కాదని సోమిరెడ్డి విమర్శించారు.

Somireddy: జగన్‌ను అలా పిలవాలన్నా అసహ్యమేస్తోంది

Somireddy: జగన్‌ను అలా పిలవాలన్నా అసహ్యమేస్తోంది

Andhrapradesh: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తల్లీ, చెల్లి విషయంలో జగన్ ప్రవర్తిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లీ చెల్లికి ఆస్తి ఇవ్వనంటూ కోర్టుకెళ్లటం జగన్ క్రూర మనస్తతత్వానికి నిదర్శనమన్నారు.

Nadendla Manohar: జగన్ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేసింది

Nadendla Manohar: జగన్ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేసింది

ధాన్యాన్ని రైస్ మిల్లర్లకు అప్పగించిన 48 గంటల్లోపు రైతుల అకౌంట్లో డబ్బులు పడతాయని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. మొదటి రకం ధాన్యానికి మద్దతు ధర రూ. 2,350లకు కొంటామని తెలిపారు. రైతులకు నచ్చిన రైస్ మిల్లులో ధాన్యాన్ని రైతులు అమ్ముకోవచ్చుని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.

Somireddy: తప్పు చేసిన ఏ ఒక్కరినీ ఆ దేవదేవుడు వదిలిపెట్టడు.. జగన్‌కు సోమిరెడ్డి మాస్ వార్నింగ్

Somireddy: తప్పు చేసిన ఏ ఒక్కరినీ ఆ దేవదేవుడు వదిలిపెట్టడు.. జగన్‌కు సోమిరెడ్డి మాస్ వార్నింగ్

రైతుల పేరుతో జగన్ ప్రభుత్వం అనుమతులు తెచ్చి గ్రావెల్‌ని లక్షల క్యూబిక్ మీటర్లు తవ్వేశారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. అప్పటి మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కనుసన్నల్లో మొత్తం అవినీతి, అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ప్రధాన దోపిడీదారుడు కాకాణి గోవర్ధన్ రెడ్డికి మైనింగ్ అధికారులు ఎందుకు నోటీసులు ఇవ్వలేదని ప్రశ్నించారు..

Somireddy: టీటీడీ అంటే దోచుకునే బ్రాంచ్‌గా వారిద్దరూ చూశారు

Somireddy: టీటీడీ అంటే దోచుకునే బ్రాంచ్‌గా వారిద్దరూ చూశారు

పింక్ డైమండ్ అంటూ వైసీపీ నేత విజయసాయిరెడ్డి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. విజయసాయిరెడ్డి ట్వీట్లు చూస్తుంటే కడుపు మండిపోదా అని అన్నారు. సీఎం చంద్రబాబుని విజయసాయిరెడ్డి నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే చూస్తూ కూర్చోలేమని వార్నింగ్ ఇచ్చారు.

Somireddy: వరద బాధితులను ఆదుకోవడం ఒక చరిత్ర..

Somireddy: వరద బాధితులను ఆదుకోవడం ఒక చరిత్ర..

Andhrapradesh: వరద బాధితులకు కూటమి ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారం అద్భుతంగా ఉందని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. కేటగిరి వారీగా నష్టపరిహారం ఇస్తున్నారని తెలిపారు. పంటలకు, పశువుల నష్టపరిహారం చెల్లించనున్నారని.. గతంలో ఎన్నడు ఇలాంటి నష్టపరిహార చెల్లింపు చూడలేదని వెల్లడించారు.

MLA Somireddy: సీఎం చంద్రబాబు పనితనాన్ని అన్ని రాష్ట్రాలూ ప్రశంసిస్తున్నాయి..

MLA Somireddy: సీఎం చంద్రబాబు పనితనాన్ని అన్ని రాష్ట్రాలూ ప్రశంసిస్తున్నాయి..

ఆంధ్రప్రదేశ్‌లో వరదలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన సేవల్ని అన్ని రాష్ట్రాల ప్రజలు, ప్రభుత్వాలు ప్రశంసిస్తున్నాయని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. వరదలు వచ్చినప్పుడు ఏ విధంగా స్పందించి సేవలు చేయాలో సీఎం చంద్రబాబు ఉదాహరణగా మిగిలారని ఢిల్లీలో చర్చించుకుంటున్నారని ఆయన అన్నారు.

AP Donations: సర్వేపల్లి నియోజకవర్గం నుంచి రూ.3 కోట్ల విరాళం

AP Donations: సర్వేపల్లి నియోజకవర్గం నుంచి రూ.3 కోట్ల విరాళం

Andhrapradesh: భారీ వరదలతో సర్వం కోల్పోయిన బాధితులను ఆదుకునేందుకు అనేక మంది ముందుకు వస్తున్నారు. పెద్దమనుతో తమకు తోచిన సహాయాన్ని వరద బాధితులకు అందజేస్తున్నారు. ఇప్పటికే సినీ రంగానికి చెందిన వారు, ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు కోట్లు, లక్షల్లో వరద బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా అందజేశారు.

 AP Ministers: సోమశిల ప్రాజెక్ట్ పనులపై వైసీపీని నిలదీసిన ఏపీ మంత్రులు

AP Ministers: సోమశిల ప్రాజెక్ట్ పనులపై వైసీపీని నిలదీసిన ఏపీ మంత్రులు

వైసీపీ ప్రభుత్వంలో చాలా పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యేలతో కలసి స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ముందుకు వస్తే, ఆ పనులను పూర్తి చేయడానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. నెల్లూరు జిల్లాలో 80 శాతం వ్యవసాయ ఆధారిత ప్రాంతమేనని వెల్లడించారు. సోమశిలకు వరద వచ్చి సోమేశ్వర ఆలయం కొట్టుకుపోతే, గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని మండిపడ్డారు.

Somireddy: జన్మభూమిని తిరిగి ప్రారంభించే దిశగా అడుగులు..

Somireddy: జన్మభూమిని తిరిగి ప్రారంభించే దిశగా అడుగులు..

Andhrapradesh: జన్మభుమి కార్యక్రమాలు తిరిగి ప్రారంభించేందుకు ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోంది. జన్మభూమి కార్యక్రమంపై టీడీపీ పొలిబ్యూరో సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. త్వరలో జన్మభూమి 2 కార్యక్రమం మొదలు కానున్నట్లు తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి