• Home » Somesh Kumar

Somesh Kumar

Kaleshwaram Commission: సోమేష్‌కుమార్‌పై కాళేశ్వరం కమిషన్ చీఫ్ సీరియస్

Kaleshwaram Commission: సోమేష్‌కుమార్‌పై కాళేశ్వరం కమిషన్ చీఫ్ సీరియస్

Telangana: కాళేశ్వరం కమిషన్ విచారణ రెండోరోజుకు చేరుకుంది. ఈరోజు విచారణకు స్మిత సబర్వాల్, సోమేష్ కుమార్ హాజరయ్యారు. మాజీ సీఎస్ సోమేష్ కుమార్‌పై కాళేశ్వరం కమిషన్ సీరియస్ అయ్యింది. పిలిచిన వెంటనే విచారణ హాల్లోకి రాకపోవడంపై కమిషన్ చైర్మన్ ఘోష్ అసహనం వ్యక్తం చేశారు.

TG News: కాళేశ్వరంపై విచారణ.. హాజరైన స్మితా సబర్వాల్, సోమేష్‌కుమార్..

TG News: కాళేశ్వరంపై విచారణ.. హాజరైన స్మితా సబర్వాల్, సోమేష్‌కుమార్..

హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ రెండోరోజు గురువారం కొనసాగుతోంది. దీనిలోభాగంగా ఇవాళ మాజీ సీఎస్ సోమేష్‌కుమార్, ఐఏఎస్ అధికారి యువజన సర్వీసుల శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు. ఓపెన్ కోర్టులో స్మితా సబర్వాల్‌ను కమిషన్ విచారిస్తోంది.

Somesh Kumar: పని తెలంగాణలో.. చెల్లింపులు ఏపీలో!

Somesh Kumar: పని తెలంగాణలో.. చెల్లింపులు ఏపీలో!

తెలంగాణ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి వీఆర్‌ఎస్‌ తీసుకున్న సోమేశ్‌ కుమార్‌కు ఏపీ ప్రభుత్వం వైద్య ఖర్చులు, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ కల్పించింది.

Commercial Tax Scam: కమర్షియల్ టాక్స్ స్కామ్‌లో మరో కీలక పరిణామం

Commercial Tax Scam: కమర్షియల్ టాక్స్ స్కామ్‌లో మరో కీలక పరిణామం

తెలంగాణలో సంచలనం సృష్టించిన కమర్షియల్ ట్యాక్స్‌ స్కామ్‌పై (GST Scam) సీసీఎస్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ స్కామ్‌కు సంబంధించి మాజీ సీఎస్ సోమేశ్ కుమార్‌పై (Former CS Somesh Kumar) పోలీసులు కేసు నమోదు చేశారు. ఏ -5 నిందితుడిగా సోమేశ్ కుమార్ పేరు చేర్చారు.

GST Scam: జీఎస్టీ స్కామ్‌పై అసెంబ్లీలో చర్చ.. అరెస్ట్‌‌లు ఖాయమా?

GST Scam: జీఎస్టీ స్కామ్‌పై అసెంబ్లీలో చర్చ.. అరెస్ట్‌‌లు ఖాయమా?

Telangana: కమర్షియల్ ట్యాక్స్ స్కామ్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రూ.1400 కోట్ల స్కామ్‌పై అసెంబ్లీలో చర్చించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కుంభకోణంలో ఇప్పటికే ఐదు మందిపై సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ వ్యవహారంపై సీసీఎస్ పోలీసులు ఇప్పటికే ఆధారాలను సేకరించారు. 75 మంది పన్నులు చెల్లింపుదారులు ..

GST Scam: జీఎస్టీ స్కామ్.. ఏ5గా మాజీ సీఎస్... త్వరలో నోటీసులు

GST Scam: జీఎస్టీ స్కామ్.. ఏ5గా మాజీ సీఎస్... త్వరలో నోటీసులు

Telangana: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కమర్షియల్ ట్యాక్స్‌ స్కామ్‌పై సీసీఎస్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ స్కామ్‌కు సంబంధించి మాజీ సీఎస్ సోమేశ్ కుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఏ -5 నిందితుడిగా సోమేశ్ కుమార్ పేరు చేర్చారు. మాజీ సీఎస్‌‌తో పాటు వాణిజ్య పన్నుల శాఖ అడిషనల్ కమిషనర్ విశ్వేశ్వర్ రావు, డిప్యూటీ కమిషనర్‌ ఎ.శివరామ ప్రసాద్‌, అసిస్టెంట్ ప్రొఫెసర్ శోభన్ బాబుపై కేసు నమోదు అయ్యింది.

Somesh Kumar: సోమేశ్‌కుమార్ ఆస్తుల చిట్టాలో వెలుగులోకి కొత్త విషయాలు.. ప్లాన్ ప్రకారమే!

Somesh Kumar: సోమేశ్‌కుమార్ ఆస్తుల చిట్టాలో వెలుగులోకి కొత్త విషయాలు.. ప్లాన్ ప్రకారమే!

మాజీ సీఎస్ సోమేశ్‌కుమార్ ఆస్తుల చిట్టాలో తాజాగా కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. పక్కా ప్లాన్ ప్రకారమే ఆయన యాచారంలో భూములు కొన్నట్టు తేలింది. ఆ ప్రాంతంలో ఫార్మాసిటీ వస్తుందని ముందే తెలుసుకుని, 25 ఎకరాల భూములను అత్యంత తక్కువ రేటుకు తన భార్య డాగ్యన్ముద్ర పేరిట కొనుగోలు చేసినట్లు వెల్లడైంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి