Home » solar winds
సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సెకీ)తో సౌర విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి జగన్ హయాం లో చేసుకున్న ఒప్పందంలోని లోగుట్టు బయటపడింది.
తాలూకా పరిధిలో ని ర్యాప్టా గ్రామ పంచాయతీలో బు ధవారం సోలార్ విద్యుత ఉత్పా ద నకు భూము లిచ్చి న రైతులతో సమా వేశం నిర్వహించారు. కర్ణాటక సోలార్ పవర్ లిమిటెడ్ ఆధ్వర్యంలో రైతులకు భూముల ధరల పెంపకంపై నిర్వహించిన రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో తుమకూరు జి ల్లా కలెక్టర్ శుభకళ్యాణి పాల్గొని మాట్లాడారు. ఇప్పటికే వివిధ సోలార్ కంపెనీల నుంచి 2600మెగావాట్ల సోలార్ విద్యుత ప్రపంచ దేశాలకు అందిస్తోంది.
సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో భారత్ గణనీయ వృద్ధి సాధించింది.
Pradhan Mantri Suryoday Yojana: సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలంటే.. భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. సామాన్య ప్రజలు అంత మొత్తం వెచ్చించలేని స్థితి ఉంటుంది. అందుకే.. ప్రజలకు రుణ భారం లేకుండా భారీగా సబ్సిడీ ఇస్తూ సోలార్ సిస్టమ్‌ను అందజేసేందుకు ప్రధాన మంత్రి సూర్యోదయ్ యోజన పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకం కింద.. సోలార్ సిస్టమ్ ఇన్‌స్టాల్ చేసుకునే వారికి..
సూర్యుడి(Sun Mission)పై అధ్యయనం కోసం ప్రయోగించిన ఆదిత్య ఎల్1 మిషన్(Aditya L1) సరికొత్త చరిత్రను లిఖిస్తోంది. అది తాజాగా సౌర పవనాలపై అధ్యయనం ప్రారంభించింది. శాటిలైట్‌లో ఉన్న ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్‌పరిమెంట్(ASPEX) పేలోడ్ సౌర గాలులపై స్టడీ ప్రారంభించింది.
బాబా వాంగ (Baba Vanga) చెప్పిన చాలా జోస్యాలు నిజమవడంతో ఈ సంవత్సరంలో కూడా ఆమె చెప్పినట్లుగానే విపత్తులు సంభవిస్తాయేమోనని