• Home » software

software

Software Training: గుడ్ న్యూస్.. 80 శాతం డిస్కౌంట్‌తో సాఫ్ట్‌వేర్ కోర్సుల్లో శిక్షణ..

Software Training: గుడ్ న్యూస్.. 80 శాతం డిస్కౌంట్‌తో సాఫ్ట్‌వేర్ కోర్సుల్లో శిక్షణ..

National Skill Academy: నేషనల్ స్కిల్ అకాడమీ ఆధ్వర్యంలో డేటా సైన్స్, బిగ్ డేటా, ఏఐ సాఫ్ట్వేర్ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నట్లు ఎన్ఎస్ఏ ప్రోగ్రాం డైరెక్టర్ ప్రకటించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే, ఈ శిక్షన మొత్తం ఆన్‌లైన్ విధానంలో ఉంటుందని తెలిపారు.

Hyderabad: ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇవ్వండి.. సైబరాబాద్ పోలీసుల ఆదేశాలు

Hyderabad: ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇవ్వండి.. సైబరాబాద్ పోలీసుల ఆదేశాలు

తెలంగాణలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా ప్రభుత్వం అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. కాగా.. ట్రాఫిక్ పోలీసులు ఐటీ కంపెనీలకు కీలక ఆదేశాలు ఇచ్చారు.

Mundlamur : అమెరికాలో ప్రకాశం టెకీ మృతి

Mundlamur : అమెరికాలో ప్రకాశం టెకీ మృతి

ప్రకాశం జిల్లాకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి అమెరికాలోని ఓ బీచ్‌లో ఈతకు దిగి ప్రాణాలు కోల్పోయారు. ముండ్లమూరుకు చెందిన దద్దాల కోటేశ్వరరావు, కోటేశ్వరమ్మల ఏకైక కుమారుడు దద్దాల బుచ్చిబాబు(40) ఎంసీఏ పూర్తి చేశారు.

Jobs Scam: మాదాపూర్‌లో బోర్డు తిప్పేసిన మరో సాఫ్ట్‌వేర్ కంపెనీ..

Jobs Scam: మాదాపూర్‌లో బోర్డు తిప్పేసిన మరో సాఫ్ట్‌వేర్ కంపెనీ..

మాదాపూర్‌లో మరో సాఫ్ట్‌వేర్ కన్సల్టెన్సీ కంపెనీ బోర్డు తిప్పేసింది. అయ్యప్ప సోసైటీ 100ఫీట్ రోడ్‌లో ఉన్న ఫ్రైడే అప్ కన్సల్టెన్సీ కంపెనీ నిరుద్యోగులను భారీగా మోసం చేసింది. ఉద్యోగాల పేరుతో కోట్లలో వసూలు చేసి కార్యాలయానికి తాళాలు వేసింది. మోసపోయామని గ్రహించిన బాధితులంతా లబోదిబోమంటూ పోలీసులు ఆశ్రయించారు.

Layoffs: మరో అగ్రసంస్థలో ఉద్యోగుల తొలగింపులు.. హైదరాబాద్‌, బెంగళూరులో కూడా..?

Layoffs: మరో అగ్రసంస్థలో ఉద్యోగుల తొలగింపులు.. హైదరాబాద్‌, బెంగళూరులో కూడా..?

గత కొన్ని నెలలుగా ఉద్యోగుల(jobs) తొలగింపు ప్రక్రియ(layoffs) కొనసాగుతూనే ఉంది. అయితే ఈ జాబితాలో చిన్న కంపెనీలతోపాటు అగ్ర సంస్థలు కూడా ఉండటం విశేషం. ఇదివరకు మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్ వంటి సంస్థలు లేఆఫ్స్ ప్రకటించగా, తాజాగా అమెరికన్ చిప్ తయారీ అగ్ర సంస్థ ఇంటెల్(Intel) కూడా ఉద్యోగులను తొలగించనున్నట్లు తెలుస్తోంది.

Vanasthalipuram : ఉద్యోగం వచ్చిందని పార్టీ ఇచ్చిన టెకీపై అత్యాచారం

Vanasthalipuram : ఉద్యోగం వచ్చిందని పార్టీ ఇచ్చిన టెకీపై అత్యాచారం

హైదరాబాద్‌లో ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని సామూహిక అత్యాచారానికి గురైంది. ఉద్యోగం వచ్చింది కదా.. పార్టీ ఇవ్వు అని బాల్య స్నేహితుడు అడిగితే.. సరే అని అనడమే ఆమె చేసిన తప్పయింది.

Karnataka: 14 గంటల డ్యూటీపై సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ల నిరసన

Karnataka: 14 గంటల డ్యూటీపై సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ల నిరసన

ఐటీ కంపెనీల్లో ఉద్యోగులకు పని సమయం 14 గంటలకు పెంచాలన్న కర్ణాటక ప్రభుత్వ నిర్ణయంపై టెకీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజులుగా సోషల్‌ మీడియా వేదికగా వారు నిరసన తెలుపుతున్నారు.

Viral: ఆటో డ్రైవర్‌గా మారిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే!

Viral: ఆటో డ్రైవర్‌గా మారిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే!

ప్రైవేటు సంస్థల్లో పని చేసే సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు మంచి జీతాలు వస్తాయన్న విషయం అందరికీ తెలుసు. ముఖ్యంగా.. అనుభవం ఉన్న వారికి లక్షల్లోనే ప్యాకేజీ ఉంటుంది. అఫ్‌కోర్స్..

 IT employees : ఐటీ ఉద్యోగులకు 14 గంటల షాక్‌!

IT employees : ఐటీ ఉద్యోగులకు 14 గంటల షాక్‌!

కర్ణాటక ప్రైవేటు ఐటీ కంపెనీలు, పరిశ్రమల్లో స్థానికులకు 50 శాతం నుంచి వంద శాతం ఉద్యోగాలివ్వాలంటూ బిల్లు తెచ్చిన సిద్దరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం.. మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. ఐటీ ఉద్యోగులకు పనిగంటలను 14 గంటలకు

TCS: వర్క్ ఫ్రం హోం ముగిసినట్లే.. కరోనా పూర్వ స్థితికి టీసీఎస్

TCS: వర్క్ ఫ్రం హోం ముగిసినట్లే.. కరోనా పూర్వ స్థితికి టీసీఎస్

కొవిడ్ కాలంలో ప్రారంభమైన వర్క్ ఫ్రం హోం(Work From Home) దశ ముగిసిందని టీసీఎస్ హ్యుమన్ రిసోర్స్ ముఖ్య అధికారి(THRO) మిలింద్‌ లక్కడ్‌ ఆదివారం వెల్లడించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి