Home » Sofia
ప్రొఫెసర్ అలీ ఖాన్‌కు సుప్రీంకోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. దీనిపై సిట్ ఏర్పాటుకు హర్యానా డీజీపీకి అనుమతిచ్చింది. ఈ కేసు దర్యాప్తుకు ముగ్గురు సభ్యుల సిట్ ఏర్పాటుకు ఆదేశించింది.
మధ్యప్రదేశ్ బిజెపి మంత్రి కున్వర్ విజయ్ షా తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. ఒక రకంగా చెప్పాలంటే, చాకిరేవుపెట్టి ఉతికారేసింది.