• Home » Social Media

Social Media

CM ChandraBabu: వైసీపీ సైకోలకు సీఎం చంద్రబాబు వార్నింగ్

CM ChandraBabu: వైసీపీ సైకోలకు సీఎం చంద్రబాబు వార్నింగ్

వైసీపీ సోషల్ మీడియా సైకోలకు సీఎం చంద్రాబాబు వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెడితే వదిలేది లేదని ఆయన వార్నింగ్ ఇచ్చారు. పోలీసులు సైతం బాధ్యతతో మెలగాలని సూచించారు.

KTR: 20 రోజులుగా రైతన్నల బాధలు: కేటీఆర్

KTR: 20 రోజులుగా రైతన్నల బాధలు: కేటీఆర్

తడిగుడ్డతో గొంతు కోయడం అంటే ఏంటో అనుకున్నాం.. కొనుగోళ్లు లేక తడుస్తున్న ఈ ధాన్యం చూస్తుంటే తెలుస్తుంది.. కళ్లు కాయలు కాసేలా ఎదురుచూడడం అంటే ఏంటో అనుకున్నాం.. కల్లాల వద్ద 20 రోజులుగా రైతన్నలు పడుతున్న బాధలు చూస్తే తెలుస్తోందని, ఈ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడంలేదని కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

CM Chandrababu : సోషల్‌ సైకోలకు చెక్‌

CM Chandrababu : సోషల్‌ సైకోలకు చెక్‌

మెతక ప్రభుత్వం అనే అపవాదు చెరిపేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది..

KTR:  సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ కామెంట్స్...

KTR: సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ కామెంట్స్...

సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. గుట్టలను మట్టిచేసి భూదాహం తీర్చుకోవడం కాదని.. గుట్టల్లా పేరుకుపోయిన ధాన్యం రాశుల వైపు చూడాలన్నారు. గాలిమోటర్లో మూటలు మోసుడు కాదని.. కొనేవారు లేక పేరుకుపోయిన ధాన్యం మూటల వైపు చూడాలని కామెంట్స్ చేశారు.

మీడియా భేటీలపై కార్యదర్శులకు కేంద్రం కొత్త రూల్స్‌

మీడియా భేటీలపై కార్యదర్శులకు కేంద్రం కొత్త రూల్స్‌

ప్రసార మాధ్యమాల్లో తప్పుడు వార్తలు, సమాచారాన్ని ఎదుర్కొనేందుకు కేంద్రం కొత్త నిబంధనలు రూపొందించనుంది.

WhatsApp: వామ్మో.. 85 లక్షల మంది వాట్సప్ ఖాతాలను బ్యాన్ చేశారా.. అందరూ భారతీయులేనా..!

WhatsApp: వామ్మో.. 85 లక్షల మంది వాట్సప్ ఖాతాలను బ్యాన్ చేశారా.. అందరూ భారతీయులేనా..!

సెప్టెంబర్‌లో 85 లక్షల మంది వాట్సప్ ఖాతాలపై ఆ సంస్థ నిషేదం విధించింది. అందులోనూ అందరూ భారతీయులు కావడం విశేషం. అసలెందుకు బ్యాన్ చేశారంటే...

Social Media: యువత కోసం కొత్త డిగ్రీ తెచ్చిన ఐర్లాండ్.. క్రేజ్ మామూలుగా లేదుగా..

Social Media: యువత కోసం కొత్త డిగ్రీ తెచ్చిన ఐర్లాండ్.. క్రేజ్ మామూలుగా లేదుగా..

సోషల్ మీడియాపై పట్టు పెంచుకుని డబ్బులు సంపాదించేందుకు ఐర్లాండ్‌ దేశం తీసుకువచ్చిన Gen-Z అనే కొత్త కెరీర్ మార్గం యువతను బాగా ఆకర్షిస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వాలు సరైన నోటిఫికేషన్లు ఇవ్వడం లేదని, ప్రైవేటు ఉద్యోగాల్లోనూ విపరీతమైన పని ఒత్తిడి ఉంటుందని యువత భావిస్తున్నారు.

MLC: ఎమ్మెల్సీ భరత్‌ కనబడుటలేదు

MLC: ఎమ్మెల్సీ భరత్‌ కనబడుటలేదు

వైసీపీకి చెందిన చిత్తూరు ఎమ్మెల్సీ కేజేఆర్‌ భరత్‌ ఎన్నికల తర్వాత కుప్పంలో కనిపించక పోవడంపై ఆ పార్టీ కార్యకర్తలు ఆగ్రహంతో ఉన్నారు.

Social Media: సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్ అవుతున్నాయా.. అయితే ఇవి ఫాలో అవ్వండి..

Social Media: సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్ అవుతున్నాయా.. అయితే ఇవి ఫాలో అవ్వండి..

ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా వినియోగించే ప్రజల సంఖ్య కోట్లలో ఉంటుంది. కొంతమంది అప్పుడప్పుడు సోషల్ మీడియా ప్రపంచాన్ని వీక్షిస్తుంటే, మరికొంతమంది అప్పడప్పుడు రియల్ వరల్డ్‌లోకి వస్తుంటారు.

CM Chandrababu: కనకదుర్గ దసరా మహోత్సవాలు వైభవంగా నిర్వహించాం..

CM Chandrababu: కనకదుర్గ దసరా మహోత్సవాలు వైభవంగా నిర్వహించాం..

ఇంద్రకీలాద్రిపై విజయవాడ కనకదుర్గమ్మ దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా ఈ ఏడు నిర్వహించామని, భక్తులకు పూర్తి ఆధ్యాత్మిక వాతావరణంలో దర్శనం కలిగేలా అన్ని ఏర్పాట్లు చేశామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాజిక మద్యమం ఎక్స్‌ వేదికగా వ్యాఖ్యలు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి