• Home » Social media Influencers

Social media Influencers

 Social Media Influencer Nikhil : ఇక్కడ  చాలా విషయాలు దాచలేం..

Social Media Influencer Nikhil : ఇక్కడ చాలా విషయాలు దాచలేం..

ప్రస్తుతం సోషల్‌ మీడియా చాలా విస్తృతంగా వ్యాపిస్తోంది. దీని ప్రభావం అన్ని రంగాలపైనా కనిపిస్తోంది. ఒకప్పుడు బుల్లి తెర నటులకు స్టార్‌డమ్‌ వచ్చినట్లే- సోషల్‌ మీడియాలో స్టార్స్‌కు ప్రజల్లో ఆదరణ లభిస్తోంది.వారిలో కొందరు సినిమాలలోకి ప్రవేశిస్తున్నారు.

Viral: దేవుడా.. ఫాలోవర్లను ఎంటర్‌టైన్ చేసేందుకు ఈ మహిళ ఎలాంటి పని చేసిందో చూస్తే..

Viral: దేవుడా.. ఫాలోవర్లను ఎంటర్‌టైన్ చేసేందుకు ఈ మహిళ ఎలాంటి పని చేసిందో చూస్తే..

ఐస్‌క్రీమ్‌తో జుట్టుకు రంగు వేయాలన్న ఓ మహిళ ప్రయత్నం ఊహించని విధంగా బెడిసికొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Modi Presents: తొలిసారిగా 'నేషనల్ క్రియేటర్స్ అవార్డ్స్ అందించిన ప్రధాని మోదీ.. వీటి స్పెషల్ ఏంటంటే?

Modi Presents: తొలిసారిగా 'నేషనల్ క్రియేటర్స్ అవార్డ్స్ అందించిన ప్రధాని మోదీ.. వీటి స్పెషల్ ఏంటంటే?

దేశంలో ఇకపై సోషల్ మీడియా క్రియేటర్లకు కూడా మంచి గుర్తింపు దక్కనుంది. ఎందుకంటే తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని భారత్ మండపంలో పలువురు క్రియేటర్లకు మొదటిసారిగా నేషనల్ క్రియేటర్స్ అవార్డులను అందించారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.

Supreme Court: మీరు పెట్టే పోస్టులకు   మీరే బాధ్యులు

Supreme Court: మీరు పెట్టే పోస్టులకు మీరే బాధ్యులు

సోషల్‌ మీడియా(Social Media)లో ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెట్టే వారు వాటి పర్యవసానాలకు కూడా సిద్ధంగా ఉండాలని సుప్రీంకోర్టు(Supreme Court) హెచ్చరించింది. తమ పోస్టులు ఎంత దూరం వెళ్లగలవు? ఎంత ప్రభావం చూపిస్తాయనే స్పృహ వాటిని పెట్టే ప్రతీ ఒక్కరికీ ఉండాలని వ్యాఖ్యానించింది.

Punjab Woman: హద్దుమీరిన యువతి.. కారు బొనెట్‌పై కూర్చొని స్టంట్స్.. బుద్ధి చెప్పిన కాప్స్

Punjab Woman: హద్దుమీరిన యువతి.. కారు బొనెట్‌పై కూర్చొని స్టంట్స్.. బుద్ధి చెప్పిన కాప్స్

లైక్స్, ఫాలోవర్స్ కోసం ఇన్స్‌ఫ్లుయెన్సర్లు పడే తంటాలు అన్నీ ఇన్నీ కావు. సాధారణ వీడియోలు పెద్దగా వైరల్ అవ్వవు కాబట్టి.. హద్దుమీరి ప్రవర్తిస్తుంటారు. కొందరు పిచ్చి గెంతులు వేస్తే, మరికొందరు ఒక అడుగు ముందుకేసి భయంకరమైన స్టంట్స్ చేస్తుంటారు. ఇలా చేయడం చట్టవిరుద్ధమని, ప్రాణాలకు ప్రమాదమని తెలిసినా సరే..

Influencer Zhanna D'Art: వద్దన్నా వినలేదు.. చివరికి బక్కచిక్కిపోయి.. ఆకలితో చనిపోయింది

Influencer Zhanna D'Art: వద్దన్నా వినలేదు.. చివరికి బక్కచిక్కిపోయి.. ఆకలితో చనిపోయింది

కొందరు ఎల్లప్పుడూ ఫిట్‌గా ఉండాలన్న ఉద్దేశంతో.. స్ట్రిక్ట్ డైట్‌ని ఫాలో అవుతుంటారు. బలమైన ఆహార పదార్థాలను పూర్తిగా దూరం పెట్టి.. కేవలం పండ్లు ఫలాలతోనే లాగించేస్తుంటారు. ఎంత ఆకలి వేసినా, పొట్ట లాగేసినట్టు అనిపించినా సరే.. డైట్‌ని మాత్రం వీడరు.

Wife Video: సరుకులు తీసుకునేందుకని వెళ్లి.. భార్యకు భారీ షాకిచ్చాడుగా.. భర్త ఫోన్ చేశాడని ఇంటి బయటకు వచ్చి చూస్తే..!

Wife Video: సరుకులు తీసుకునేందుకని వెళ్లి.. భార్యకు భారీ షాకిచ్చాడుగా.. భర్త ఫోన్ చేశాడని ఇంటి బయటకు వచ్చి చూస్తే..!

భార్యాభర్తలన్నాక చెరొకపని చేస్తూ జీవితపు బండి ముందుకు లాగేస్తుంటారు. కొన్ని సార్లు మంచివో, చెడ్డవో ఊహించని పనులు చేసి షాకులిస్తుంటారు. ఓ వ్యక్తి తన భార్యతో సరుకులు తీసుకొస్తానని బయటకెళ్ళి ఇలాగే చేశాడు.

మానవాళిని కలవర పెడుతున్న ఆ మూడు వ్యాధులు.. చేతులెత్తేసిన ఆధునిక వైద్యశాస్త్రం.. వివరాలివే!

మానవాళిని కలవర పెడుతున్న ఆ మూడు వ్యాధులు.. చేతులెత్తేసిన ఆధునిక వైద్యశాస్త్రం.. వివరాలివే!

does not have the cure for these diseases: గత కొన్నేళ్లుగా సైన్స్(Science) ఎంతో పురోగతి సాధిస్తూ వస్తోంది. ముఖ్యంగా వైద్యరంగంలో ఆధునిక సాంకేతికత సరికొత్త విప్లవాన్ని సృష్టించింది.

Minister Roja : మొన్న అలా.. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ ఉద్యోగితోనే చెప్పులు మోయించిన మంత్రి రోజా..ఎప్పుడూ వివాదాలేనా..?

Minister Roja : మొన్న అలా.. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ ఉద్యోగితోనే చెప్పులు మోయించిన మంత్రి రోజా..ఎప్పుడూ వివాదాలేనా..?

మంత్రి రోజా (Minister Roja) ఎప్పుడూ వివాదాల చుట్టే తిరుగుతుంటారు. ప్రతిపక్ష నేతలపై రోజా తీవ్రమైన విమర్శలు చేస్తుంటారు.

Reel: హైవేపై కారు ఆపి ఓ యువతి చేసిన పనిది.. భారీగా ఫైన్ విధింపు

Reel: హైవేపై కారు ఆపి ఓ యువతి చేసిన పనిది.. భారీగా ఫైన్ విధింపు

ప్రస్తుతం నడిచేది సోషల్ మీడియా (Social media) యుగం. వేర్వేరు మాధ్యమాలు వేర్వేరు ఫీచర్లతో ఆకట్టుకుంటున్నాయి. అందులో ఇన్‌స్టాగ్రామ్(Instagram) రీల్స్ (Reels) ఒకటి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి