Home » Snake
అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలం జర్జుల పంచాయతీ బలడ గ్రామంలో లో పాములు కలకలం సృష్టించాయి. గ్రామానికి చెందిన గొల్లోరి మెద్దు నూతన ఇంటి నిర్మాణం కోసం శనివారం గోతులు తవ్వుతుండగా..
ఓ నాగుపాము ప్రమాదవశాత్తు చేపల వలలో ఇరుక్కుపోయింది. దీంతో స్థానికులు స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న అతను పామును రక్షించేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. కానీ చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
ఓ వ్యక్తి పడుకునేందుకు మంచం వద్దకు వెళ్లాడు. అయితే తీరా పడుకునే ముందు అతడికి సందేహం కలిగింది. చివరకు తల దిండు కింద చూసి షాక్ అయ్యాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. మంచంపై మృత్యువు అంటే ఇదేనేమో.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..
ఓ చిన్నారి నేలపై కూర్చుని ఆడుకుంటుండగా.. షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. ఓ పెద్ద కింగ్ కోబ్రా పాము పాక్కుంటూ పిల్లాడి వద్దకు వస్తుంది. చిన్నారి ముట్టుకోవడంతో పాము సడన్‌గా పడగ ఎత్తుతుంది. చివరకు ఏమైందో మీరే చూడండి..
నంద్యాల జిల్లా మహానందిలోని అయ్యన్ననగర్‌లో రెండు పాములు హల్‌చల్ చేశాయి. వెంటనే స్థానికులు స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించారు.
ఓ వ్యక్తి మంచంపై దుప్పటి కప్పుకొని నిద్రపోతుంటాడు. గాఢనిద్రలో ఉండగా ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. ఓ పెద్ద కింగ్ కోబ్రా పాము పాక్కుంటూ మంచం వైపు వస్తుంది. అంతటితో ఆగకుండా నేరుగా..
ఓ వ్యక్తి మంచంపై దుప్పటి కప్పుకొని పడుకుని ఉండగా.. వేకువజాము కింగ్ కోబ్రా మంచం పైకి ఎక్కేస్తుంది.
ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో గానీ.. ఓ పాము (Snake enters wine shop) వైన్ షాపులోకి దూరేసింది. లోపలికి వెళ్లిన పాము.. మందు బాటిళ్ల పక్కనే ఉన్న సీసీ కెమెరాను చుట్టేసుకుని ఉంది.
మండలంలోని మద్దిరేవుల పంచాయతీలోని రెడ్డివారిపల్లెకు చెందిన వీరబల్లి వెంకట్రమణ (44) సోమవారం పాముకాటుకు గురై మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.
ఎలా పడ్డాయో ఏమో తెలీదు గానీ.. కొండ చిలువ, పాము, మానిటర్ బల్లులు బావిలో ఉండగా.. మూడు కుక్కలు అందులో పడిపోయాయి. ఈ క్రమంలో కుక్కలు ఒకదానిపై మరొకటి దాడి చేసుకుంటూ గందరగోళం సృష్టించాయి.