• Home » Snake

Snake

Snakebite: ‘పాము కాటు మృతుల్లో ప్రపంచంలోనే.. భారత్ అగ్రస్థానం’

Snakebite: ‘పాము కాటు మృతుల్లో ప్రపంచంలోనే.. భారత్ అగ్రస్థానం’

దేశంలో ప్రతి ఏటా పాము కాటు వల్ల 50 వేల మంది మరణిస్తున్నారని బీజేపీ ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడీ వెల్లడించారు. ప్రపంచంలోనే పాము కాటు వల్ల మరణిస్తున్న వారి జాబితాలో భారత్ అగ్రస్థానంలో ఉందన్నారు. సోమవారం లోక్‌సభలో సరణ్ ఎంపీ, బీజేపీ నేత రాజీవ్ ప్రతాప్ రూడీ మాట్లాడుతూ.. భారత్‌లో ప్రతి ఏటా 30 నుంచి 40 లక్షల మంది పాము కాటుకు గురవుతున్నారన్నారు.

Viral Video: ఫ్రిడ్జ్‌ నుంచి వింత శబ్దాలు.. ఏంటో అని వెనక్కి తిప్పి చూసిన ఇంటి వారికి దిమ్మదిరిగే షాక్!

Viral Video: ఫ్రిడ్జ్‌ నుంచి వింత శబ్దాలు.. ఏంటో అని వెనక్కి తిప్పి చూసిన ఇంటి వారికి దిమ్మదిరిగే షాక్!

ఏ వ్యక్తి అయినా తన ఇంటిని సురక్షితమైనదిగా భావిస్తాడు. ఎలాంటి భయమూ, అనుమానమూ లేకుండా ఇంట్లో తిరుగుతాడు. అలాంటిది ఇంట్లో కూడా ప్రమాదాలు ఎదురైతే ఏం చేస్తాడు? ప్రతిదానిని అనుమానంగా చూస్తాడు. ఇటీవల ఓ వ్యక్తికి అలాంటి అనుభవమే ఎదురైంది.

Viral Video: కంప్యూటర్ల మధ్యలోకి దూరిన పాము.. ఏమాత్రం భయపడని ఈమె.. చివరకి ఎలా పట్టుకుందో చూడండి..

Viral Video: కంప్యూటర్ల మధ్యలోకి దూరిన పాము.. ఏమాత్రం భయపడని ఈమె.. చివరకి ఎలా పట్టుకుందో చూడండి..

జనావాసాల్లోకి పాములు చొరబడడం సర్వసాధారణంగా జరుగుతుంది. కొన్నిసార్లు ఇళ్లల్లోకి దూరే పాములు మంచాల కింద, ఫ్రిడ్జిలు, కూలర్లలో దాక్కుని ఉంటాయి. ఉన్నట్టుండి వాటిని చూసి జనాలు భయపడిపోతుంటారు. ఇలాంటి..

Viral Video: పాముకు జెర్రికి పవర్‌ఫుల్ ఫైట్.. చివరకు ఏమైందో చూస్తే.. మైండ్ బ్లాకే..

Viral Video: పాముకు జెర్రికి పవర్‌ఫుల్ ఫైట్.. చివరకు ఏమైందో చూస్తే.. మైండ్ బ్లాకే..

విష సర్పం ఒక్కసారి కాటేసిందంటే చాలు.. అది మనిషి అయినా, జంతువు అయినా దాదాపు చావుకు దగ్గరపడ్డట్లే. అందుకే వాటి జోలికి వెళ్లేందుకు ఎవరూ పెద్దగా సాహసించరు. అయితే కొన్నిసార్లు పాములతో కొన్ని జంతువులు, మరికొన్ని జీవులు..

Viral Video: వైట్ కోబ్రా పవర్ ఏంటో ఎప్పుడైనా చూశారా.. పామును లోపలికి వదలడంతో.. చూస్తుండగానే..

Viral Video: వైట్ కోబ్రా పవర్ ఏంటో ఎప్పుడైనా చూశారా.. పామును లోపలికి వదలడంతో.. చూస్తుండగానే..

భూమిపై చాలా రకాల పాములు ఉన్న విషయం తెలిసిందే. అయితే వాటిలో కొన్ని పాములు మాత్రమే ప్రమాదకరమైనవి. ఇలాంటి ప్రమాదకరమైన పాముల్లోనూ కొన్ని అంత్యంత ప్రమాదకరంగా ఉంటాయి. ఇలాంటి..

Viral Video: క్వార్టర్ కొడితే ఇలాగే ఉంటుందేమో.. పాముతోనే ఫన్నీ గేమ్స్.. చివరకు జరిగింది చూస్తే..

Viral Video: క్వార్టర్ కొడితే ఇలాగే ఉంటుందేమో.. పాముతోనే ఫన్నీ గేమ్స్.. చివరకు జరిగింది చూస్తే..

కొందరు మందుబాబులు మద్యం తాగితే ప్రపంచాన్నే మర్చిపోయి ప్రవర్తిస్తుంటారు. మరికొందరు మందు కొడితే ప్రమాదకర విన్యాసాలు చేస్తూ అందరికీ షాక్ ఇస్తుంటారు. ఇంకొందరు రోడ్లపై వాహనాలను ఆపుతూ నానా హంగామా చేస్తుంటారు. ఇలాంటి...

Andhra Pradesh: నాగుతో నాగరాజు గేమ్స్..!

Andhra Pradesh: నాగుతో నాగరాజు గేమ్స్..!

ఖాన్‌తో గేమ్స్ ఆడితే శాల్తీలు గల్లంతవుతాయే లేదో. కానీ.. పాముతో గేమ్స్ ఆడితే మాత్రం శాల్తీలు గల్లంతయ్యే పరిస్థితి తప్పదన్న సంగతి అందరికీ తెలిసిందే.

Viral Video: వామ్మో.. ఒళ్లు గగుర్పొడిచే సీన్.. ఇంటి పక్కన చెట్టుపై తీక్షణంగా చూడగా..

Viral Video: వామ్మో.. ఒళ్లు గగుర్పొడిచే సీన్.. ఇంటి పక్కన చెట్టుపై తీక్షణంగా చూడగా..

ఇళ్ల పరిసరలు, ఇళ్ల లోపల కొన్నిసార్లు షాకింగ్ దృశ్యాలు కనిపిస్తుంటాయి. ఉన్నట్టుండి ఊహించని ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. అలాగే మరికొన్నిసార్లు అనూహ్యంగా జంతువులు, విష సర్పాలు కనిపిస్తుంటాయి. ఇలాంటి..

Viral Video: ఇలాంటి ఫైట్ ఎప్పుడూ చూసి ఉండరు.. పాము, ముంగిస మధ్య భీకర పోరు.. చివరకు..

Viral Video: ఇలాంటి ఫైట్ ఎప్పుడూ చూసి ఉండరు.. పాము, ముంగిస మధ్య భీకర పోరు.. చివరకు..

పాము, ముంగిస ఎదురుపడితే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వాటి మధ్య ఒక్కసారి ఫైట్ మొదలైతే.. ఏదో ఒకటి చనిపోయే వరకూ ఆ యుద్ధం ఆగదు. కొన్నిసార్లు పాములు పైచేయి సాధిస్తే.. మరికొన్నిసార్లు..

Fatehpur : యూపీ యువకుడిపై పాముల పగ.. 7 సార్లు కాట్లు

Fatehpur : యూపీ యువకుడిపై పాముల పగ.. 7 సార్లు కాట్లు

ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్‌లో ఓ యువకుడిని పాములు ఏడుసార్లు కాటువేశాయి. వీటిలో ఆరుసార్లు శనివారం నాడే.. ఇదంతా నలభై రోజుల వ్యవధిలో జరిగింది. ప్రతిసారీ కోలుకున్న అతడు..

తాజా వార్తలు

మరిన్ని చదవండి