• Home » Snake

Snake

Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..

Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..

ఆహార వేటలో జంతువుల మధ్య కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు జరుగుతుంటాయి. కొన్నిసార్లు ఊహించని విధంగా వేట దొరికితే.. మరికొన్నిసార్లు నోటిదాకా వచ్చిన ఆహారం చేజారిపోతుంటుంది. ఇలాంటి సమయాల్లో అప్పుడప్పుడూ ఆశ్చర్యకర ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి ..

Notifiable Disease: పాముకాటును నోటిఫయబుల్‌ వ్యాధిగా గుర్తించండి

Notifiable Disease: పాముకాటును నోటిఫయబుల్‌ వ్యాధిగా గుర్తించండి

పాముకాటులను ‘ప్రకటనార్హ వ్యాధి’ (నోటిఫయబుల్‌ డిసీజ్‌)గా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు సూచించింది.

Viral Video: అడుగు వేసే ముందు ఆలోచించాల్సిందే.. ఈ పొలంలో సీన్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..

Viral Video: అడుగు వేసే ముందు ఆలోచించాల్సిందే.. ఈ పొలంలో సీన్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..

కొన్నిసార్లు కంటికి కనిపించేదంతా నిజం కాకపోవచ్చు. పైకి ప్రశాంతంగా కనిపించే ప్రదేశాల్లోనూ కొన్నిసార్లు ప్రమాదాలు పొంచి ఉంటాయి. ఇందుకు నిదర్శనంగా మన కళ్ల ముందు నిత్యం అనేక సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. పొలంలో..

Viral Video: ఉడుము పవర్ అంటే ఇదీ.. నాగుపామును పట్టుకోగానే ఏం జరిగిందో చూస్తే..

Viral Video: ఉడుము పవర్ అంటే ఇదీ.. నాగుపామును పట్టుకోగానే ఏం జరిగిందో చూస్తే..

జంతువులకు పాముకు మధ్య జరిగే ఫైట్ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. కొన్నిసార్లు పాములకు కోతులకు ఫైట్ జరిగితే.. మరికొన్నిసార్లు కుక్కలతో తలపడాల్సి వస్తుంటుంది. అలాగే ఇంకొన్నిసార్లు పక్షులతోనూ పోటీ పడాల్సి వస్తుంటుంది. ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు ..

Viral Video: కాటేసిన పాముపై కసి తీర్చుకున్నాడు.. కొరికే సమయంలో దాని రియాక్షన్ చూస్తే.. పగలబడి నవ్వాల్సిందే..

Viral Video: కాటేసిన పాముపై కసి తీర్చుకున్నాడు.. కొరికే సమయంలో దాని రియాక్షన్ చూస్తే.. పగలబడి నవ్వాల్సిందే..

పాములకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కొన్నిసార్లు కొందరు పాములతో పరాచకాలు ఆడడం చూస్తుంటాం. కొందరు పాములను మెడలో వేసుకుని అందరికీ షాక్ ఇస్తే.. మరికొందరు ఏకంగా వాటినే కొరికి అంతా అవాక్కయ్యేలా చేస్తుంటారు. ఈ క్రమంలో అప్పుడప్పుడూ అనూహ్య ఘటనలు చోటు చేసుకోవడం చూస్తుంటాం. అయితే ..

Snakes: పల్లె వాసులను కలవరపెడుతున్న విష సర్పాలు

Snakes: పల్లె వాసులను కలవరపెడుతున్న విష సర్పాలు

అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో విష సర్పాలు పల్లె వాసులను కలవరపెడుతున్నాయి. ఈ విష సర్పాలతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని స్నేక్ క్యాచర్ గణేష్ వర్మ తెలిపారు.

Tirumala: తిరుమలలో.. ఎనిమిది అడుగుల జెర్రిపోతు

Tirumala: తిరుమలలో.. ఎనిమిది అడుగుల జెర్రిపోతు

తిరుమల జీఎన్సీ గార్డెన్‌(Tirumala GNC Garden)లోని ఓ గదిలోకి మంగళవారం సుమారు ఎనిమిది అడుగుల జెర్రిపోతు చొరబడింది. పామును గుర్తించిన గార్డెన్‌ సిబ్బంది వెంటనే టీటీడీ కాంట్రాక్ట్‌ ఉద్యోగి భాస్కర్‌నాయుడు(TTD contract employee Bhaskar Naidu)కి సమాచారమిచ్చారు.

పాము కారణంగా గంటకు పైగా నిలిచిపోయిన గూడ్స్ రైళ్లు

పాము కారణంగా గంటకు పైగా నిలిచిపోయిన గూడ్స్ రైళ్లు

పాము కారణంగా ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. తూర్పు కోస్తా రైల్వే జోన్ పరిధిలోని కేకే రైల్వే లైన్‌లో పాము కారణంగా గూడ్స్ రైళ్లు.. కొన్ని గంటల పాటు నిలిచిపోయాయి. 25 కేవీఏ విద్యుత్ లైన్‌పై పాము చిక్కుకుంది. అయితే విద్యుత్ షాక్‌తో ఆ పాము మరణించింది. దీంతో పవర్ ట్రిప్ కావడంతో.. రైల్వే సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. విద్యుత్ లైన్‌పై చిక్కుకున్న పామును తొలగించి.. విద్యుత్ సరఫరాను పునరుద్దరించారు. దీంతో రైళ్ల రాకపోకలు సజావుగా జరిగాయి.

Viral Video: అవి పాములు అనుకున్నావా.. మాసిన బట్టలు అనుకున్నావా.. ఈమె చేస్తున్న పని చూడండి..

Viral Video: అవి పాములు అనుకున్నావా.. మాసిన బట్టలు అనుకున్నావా.. ఈమె చేస్తున్న పని చూడండి..

పాములను చూస్తే ఎంతో మంది భయంతో పారిపోతుంటారు. మరికొందరు వాటిని చూసి ధైర్యంగా నిలబడుతుంటారు. అలాగే ఇంకొందరు వాటి సమీపానికే వెళ్లకుండా వాటితో చెలగాటమాడుతుంటారు. ఈ క్రమంలో కొందరు చేసే పనులు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఇలాంటి..

Viral Video: వడ్డానం అనుకుందా ఏంటీ.. పామును నడుముకు చుట్టుకుని ఈ యువతి చేస్తున్న నిర్వాకం చూడండి..

Viral Video: వడ్డానం అనుకుందా ఏంటీ.. పామును నడుముకు చుట్టుకుని ఈ యువతి చేస్తున్న నిర్వాకం చూడండి..

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా అమ్మాయిలు చిన్న చిన్న పురుగులను చూసినా భయంతో వణికిపోతుంటారు. అయితే అంతా అలాగే ఉంటారా.. అంటే కాదు అనే సమాధానం వస్తుంది. ఎందుకంటే.. కొందరు అమ్మాయిలు మొసళ్లు, పాములు వంటి ప్రమాదకర జీవులతో..

తాజా వార్తలు

మరిన్ని చదవండి