Home » Smriti Mandhana
అభిషేక్ శర్మ, భారత మహిళల స్టార్ ప్లేయర్ స్మృతి మంధానకు అరుదైన అవార్డ్ దక్కింది. ఈ ప్లేయర్లకు 'ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డ్' వరించింది.
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ సెప్టెంబర్ అవార్డు కోసం పలువురు భారత క్రికెటర్లు పోటీలో నిలిచారు. వారిలో పురుషుల విభాగంలో యువ బ్యాట్స్‌మన్ అభిషేక్ శర్మ, కుల్దీప్ యాదవ్ ఉండగా, మహిళల విభాగంలో స్మృతి మంధాన నిలిచింది.
టీ20 ప్రపంచ కప్-2026 షెడ్యూల్ వచ్చేసింది. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ తేదీ ఖరారైంది. మరి.. ఇండో-పాక్ సమరం ఏ రోజు జరగనుందో ఇప్పుడు చూద్దాం..
Rohit Sharma-Smriti Mandhana: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు మర్చిపోయే అలవాటు ఉంది. మతిమరుపు వల్ల అతడు చాలా సార్లు ఇబ్బందులు పడ్డాడు. పర్సు దగ్గర నుంచి పాస్‌పోర్ట్ వరకు అతడు చాలా విషయాల్లో మతిమరుపుతో సమస్యలు ఎదుర్కొన్నాడు.
భారత మహిళా బ్యాట్స్ మన్ స్మృతి మంధాన సరికొత్త రికార్డ్ సృష్టించింది. వన్డేల్లో 4 వేల పరుగులు పూర్తి చేసిన రెండో భారత బ్యాట్స్‌మన్‌గా అరుదైన ఘనతను దక్కించుకుంది. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో భారత స్టార్ బ్యాట్స్‌ఉమెన్ స్మృతి మంధాన 91 పరుగుల ఇన్నింగ్స్ ఆడింది. ఆ క్రమంలో సెంచరీ మిస్ అయ్యింది. కానీ ఈ ఇన్నింగ్స్‌తో తన పేరిట సరికొత్త ప్రపంచ రికార్డును లిఖించుకుంది.
భారత మహిళా క్రికెటర్ స్నేహ్ రాణా అరుదైన ఘనత సాధించారు. సౌతాఫ్రికాతో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో పది వికెట్లు పడగొట్టి.. ఈ ఫీట్ సాధించిన తొలి భారత స్పిన్నర్‌గా చరిత్ర సృష్టించారు. తొలి ఇన్నింగ్స్‌లో...
స్వదేశంలో సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా.. రెండో మ్యాచ్‌లో భారత మహిళల జట్టు ఘనవిజయం సాధించింది. చివరి బంతి వరకూ..
దక్షిణాఫ్రికా ఉమెన్స్- ఇండియా ఉమెన్స్ మధ్య 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగమైన ఆరంభ పోరులో భారత అమ్మాయిలు అదరగొట్టారు. బెంగళూరు వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా ఏకంగా 143 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది.
WPL 2024: స్మృతీ మందాన కెప్టెన్సీలో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్(Royal Challengers Bangalore) జట్టు వుమెన్ ప్రీమియర్ లీగ్(Women's Premier League) ట్రోఫీని కైవసం చేసుకుంది. అయితే, 16 సీజన్ల ఒక్కసారిగా కూడా ఆర్‌సీబీ పురుషుల జట్టు ట్రోఫీని కొట్టలేదు. రెండవ సీజన్‌లోనే ఆర్‌సీబీ వుమెన్స్ టీమ్ ట్రోఫీని కైవసం చేసుకుంది. 16 ఏళ్ల కలను స్మృతి మందాన అండ్ టీమ్ సాధించడంతో ఆర్సీబీ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.