Home » Smitha Sabarval
Minister Jupally Krishna Rao: మిస్ వరల్డ్ పోటీల ద్వారా నిరంతరంగా పర్యాటక రంగానికి సంబంధించి రాబడి పెరుగుతుందని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఈ పోటీలతో ప్రపంచ పర్యాటకులను ఆకర్షించగలమని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
త్వరలో హైదరాబాద్ వేదికగా జరగనున్న మిస్ వరల్డ్ పోటీల ద్వారా తెలంగాణ బ్రాండ్‌ను విశ్వవేదిక మీద చాటాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తోంది. మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నప్పుడు నిర్వాహక రాష్ట్రంవైపు సహజంగానే ప్రపంచ దేశాలన్నీ చూస్తాయి.
కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరైన ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ చిత్రమైన జవాబులు ఇచ్చారు. కమిషన్ అడిగిన పలు ప్రశ్నలకు ఆమె.. ‘తెలియదు.. నాకు గుర్తులేదు.. మరిచిపోయా’ అనే సమాధానాలు ఇవ్వడం గమనార్హం.
Telangana: కాళేశ్వరం కమిషన్ విచారణ రెండోరోజుకు చేరుకుంది. ఈరోజు విచారణకు స్మిత సబర్వాల్, సోమేష్ కుమార్ హాజరయ్యారు. మాజీ సీఎస్ సోమేష్ కుమార్‌పై కాళేశ్వరం కమిషన్ సీరియస్ అయ్యింది. పిలిచిన వెంటనే విచారణ హాల్లోకి రాకపోవడంపై కమిషన్ చైర్మన్ ఘోష్ అసహనం వ్యక్తం చేశారు.
హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ రెండోరోజు గురువారం కొనసాగుతోంది. దీనిలోభాగంగా ఇవాళ మాజీ సీఎస్ సోమేష్‌కుమార్, ఐఏఎస్ అధికారి యువజన సర్వీసుల శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు. ఓపెన్ కోర్టులో స్మితా సబర్వాల్‌ను కమిషన్ విచారిస్తోంది.
రాష్ట్రంలో మరోసారి ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్య కార్యదర్శిగా ఉన్న స్మితా సబర్వాల్‌ను యువజన సర్వీసులు, పర్యాటక శాఖ కార్యదర్శిగా ప్రభుత్వం నియమించింది.
సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితాసబర్వాల్ దివ్యాంగులపై చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమని హైకోర్టు అభిప్రాయపడింది.
ఐఏఎస్‌లో వికలాంగుల కోటాపై ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ (Smita Sabharwal) ట్విట్టర్(X)వేదికగా వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ విషయంపై వికలాంగులు ఆందోళనకు దిగారు.
దివ్యాంగులను అవమానపరిచిన ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్(IAS officer Smita Sabharwal)ను వెంటనే విధుల్లో నుంచి తొలగించి ఆమెను అరెస్ట్ చేయాలని అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వర్‌రావు(Kolli Nageshwar Rao) డిమాండ్ చేశారు.
చట్టాలను అమలు చేయాల్సిన స్థానంలో ఉండి దివ్యాంగులను అవమానించేలా వ్యాఖ్యలు చేసిన ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్‌పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని టీజేఎస్ అధినేత కోదండరాం కోరారు.