• Home » Smartphone

Smartphone

Smartphone: బడ్జెట్ ధరలో 256GB స్టోరేజ్, వైర్‌లెస్ ఛార్జింగ్ స్మార్ట్‌ఫోన్

Smartphone: బడ్జెట్ ధరలో 256GB స్టోరేజ్, వైర్‌లెస్ ఛార్జింగ్ స్మార్ట్‌ఫోన్

మీరు మంచి స్టోరేజ్ కల్గిన బ్యాటరీ ఫోన్(Smartphone) బడ్జెట్ ధరల్లో చూస్తున్నారా. అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే వైర్‌లెస్ ఛార్జింగ్ కల్గిన 256 జీబీ స్టోరేజ్ స్మార్ట్‌ఫోన్ చౌకగా లభిస్తుంది. అదే Infinix Note 40 Pro 5G స్మార్ట్‌ఫోన్. అయితే ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల గురించి ఇప్పుడు చుద్దాం.

 OnePlus: త్వరలో రానున్న వన్‌ప్లస్ మోడల్స్‌ ఫీచర్స్ లీక్.. అవి ఏంటంటే

OnePlus: త్వరలో రానున్న వన్‌ప్లస్ మోడల్స్‌ ఫీచర్స్ లీక్.. అవి ఏంటంటే

స్మార్ట్‌ఫోన్(smart phone) ప్రియులకు శుభవార్త. ప్రముఖ సంస్థ వన్‌ప్లస్ నుంచి మరికొన్ని రోజుల్లో మార్కెట్లోకి రెండు మోడల్స్ రానున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా మోడల్స్‌కు సంబంధించిన ప్రాసెసర్, కెమెరా వంటి కొన్ని ఫీచర్లు లీక్ అయ్యాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.

Offer: అదిరిపోయే ఆఫర్.. శాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌పై రూ.20 వేల భారీ తగ్గింపు

Offer: అదిరిపోయే ఆఫర్.. శాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌పై రూ.20 వేల భారీ తగ్గింపు

మీరు మంచి స్మార్ట్‌ఫోన్ డిస్కౌంట్ ధరల్లో కొనుగోలు చేయాలని చుస్తున్నారా. అయితే మీకు శుభవార్త. ఎందుకంటే మే 3 నుంచి మొదలు కానున్న ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ సందర్భంగా Samsung Galaxy S23పై అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించారు.

Viral Video: 2050లో ఉన్నామా..! ఆశ్చర్యానికి గురి చేస్తున్న 19 సెకన్ల వీడియో.. స్మార్ట్‌ఫోన్ లోపల వేయగానే..

Viral Video: 2050లో ఉన్నామా..! ఆశ్చర్యానికి గురి చేస్తున్న 19 సెకన్ల వీడియో.. స్మార్ట్‌ఫోన్ లోపల వేయగానే..

రోజురోజుకూ టెక్నాలజీ రంగంలో అనేక మార్పులు వస్తున్నాయి. అభివృద్ధి చెందిన చాలా దేశాల్లో సాంకేతికతకు సంబంధించి కొన్నేళ్లుగా వివిధ విభాగాల్లో అనేక పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. వాటిలో విజయవంతంమైన ప్రయోగాలను ఆచరణలోకి తీసుకొస్తుంటారు. ఇలాంటి...

Oppo: మార్కెట్లోకి ఒప్పో కొత్త స్మార్ట్‌ఫోన్‌.. ఫీచర్లు, ధరను చుశారా?

Oppo: మార్కెట్లోకి ఒప్పో కొత్త స్మార్ట్‌ఫోన్‌.. ఫీచర్లు, ధరను చుశారా?

ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో(Oppo) కస్టమర్ల కోసం కొత్త స్మార్ట్‌ఫోన్ మోడల్ Oppo A60ని మార్కెట్లోకి విడుదల చేసింది. అయితే ఈ సందర్భంగా ఇది ఎన్ని వేరియంట్లలో వచ్చింది, దీని ఫీచర్లు ఎలా ఉన్నాయి, ధర ఎంత ఉందనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

Realme C65G: బడ్జెట్ ధరతో సరికొత్త ‘రియల్‌మీ సీ65’ స్మార్ట్‌ఫోన్ విడుదల

Realme C65G: బడ్జెట్ ధరతో సరికొత్త ‘రియల్‌మీ సీ65’ స్మార్ట్‌ఫోన్ విడుదల

స్మార్ట్‌ఫోన్ల దిగ్గజం రియల్‌మీ నుంచి మరో సరికొత్త ఫోన్ మార్కెట్‌లో విడుదలైంది. రియల్‌మీ సీ65 పేరిట రూ.9,999 ప్రారంభ ధరతో ఈ ఫోన్‌ను నేడు (శుక్రవారం) ఆవిష్కరించింది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్, 6జీబీ అదనపు వర్చువల్ ర్యామ్, 50ఎంపీ డుయెల్ రియర్ కెమెరా సెటప్‌, 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే వంటి ఫీచర్లతో ఈ ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్‌ తయారయ్యిందని కంపెనీ తెలిపింది.

Viral News: గుంపులో స్మార్ట్‌ఫోన్స్ మాయం.. ఈ సింపుల్ ట్రిక్‌తో వెతికిపట్టిన వ్యక్తి.. ఎలాగంటే?

Viral News: గుంపులో స్మార్ట్‌ఫోన్స్ మాయం.. ఈ సింపుల్ ట్రిక్‌తో వెతికిపట్టిన వ్యక్తి.. ఎలాగంటే?

ఈరోజుల్లో స్మార్ట్‌ఫోన్స్ అనేవి ప్రతిఒక్కరి జీవితంలో ముఖ్యమైన భాగంగా మారిపోయాయి. కేవలం కాలక్షేపం చేయడం కోసమే కాదండోయ్.. వాటిల్లో మన వ్యక్తిగత సమాచారంతో పాటు ఆర్థిక వివరాలూ ఉంటాయి. అందుకే.. మొబైల్ ఫోన్స్‌ని ఎంతో భద్రంగా..

iphone: రూ.8 వేలకే ఐఫోన్ 14.. అదిరిపోయే ఆఫర్!

iphone: రూ.8 వేలకే ఐఫోన్ 14.. అదిరిపోయే ఆఫర్!

ఐఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తున్న వినియోగదారులకు మంచి గుడ్ న్యూస్ వచ్చేసింది. ఎందుకంటే ఆపిల్ ఐఫోన్ 14పై ఫ్లిప్‌కార్ట్ భారీ తగ్గింపును అందిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఆఫర్ల ద్వారా కేవలం 8 వేల రూపాయలకే లభిస్తుంది. ఆ విరాలేంటో ఇక్కడ చుద్దాం.

Nothing 2a: నథింగ్ స్మార్ట్ ఫోన్ సేల్ మొదలు..ఏకంగా రూ.10 వేల తగ్గింపు ఆఫర్!

Nothing 2a: నథింగ్ స్మార్ట్ ఫోన్ సేల్ మొదలు..ఏకంగా రూ.10 వేల తగ్గింపు ఆఫర్!

దేశంలో(india) నథింగ్ స్మార్ట్‌ఫోన్(Nothing Phone 2a) సేల్స్ మొదలయ్యాయి. ఈ స్మార్ట్‌ఫోన్ సేల్స్‌(sale)పై ఈరోజు బంపర్ ఆఫర్ ఉంది. ఈ ఫోన్ అసలు ధర రూ.29,999 ఉండగా ఆఫర్ రేటులో రూ.19,999కే ఫ్లిప్‌కార్టు(Flipkart)లో లభించనున్నట్లు ప్రకటించారు.

5G Smartphones: రూ.15 వేలలోపు బెస్ట్ 5జీ స్మార్ట్‌ఫోన్స్!

5G Smartphones: రూ.15 వేలలోపు బెస్ట్ 5జీ స్మార్ట్‌ఫోన్స్!

మీరు ప్రస్తుత పండుగ సీజన్లో 15 వేల రూపాయల్లోపు మంచి 5జీ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని చుస్తున్నారా. అయితే ఈ వార్త మీరు చదవాల్సిందే. ప్రస్తుతం ఈ ధరల్లో అందుబాటులో ఉన్న బెస్ట్ 5జీ ఫోన్ల వివరాలను ఇప్పుడు చుద్దాం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి