• Home » Slovakia

Slovakia

Handlova: స్లొవేకియా ప్రధానిపై కాల్పులు

Handlova: స్లొవేకియా ప్రధానిపై కాల్పులు

స్లొవేకియా దేశ ప్రధానమంత్రి రాబర్ట్‌ ఫికోపై బుధవారం హత్యాయత్నం జరిగింది. హ్యాండ్లోవా నగరంలో మంత్రిమండలి సమావేశంలో పాల్గొని బయటికొచ్చిన అనంతరం ఆయనపై దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆయన్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఫికో పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానిక మీడియా తెలిపింది. నిందితుణ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రష్యా అనుకూలుడిగా పేరున్న ఫికో, గతంలో రెండు పర్యాయాలు (2006-10, 20012-18) ప్రధానిగా పనిచేశారు.

Slovak PM Shot: ప్రధానిపై కాల్పులు.. పరిస్థితి విషమం..

Slovak PM Shot: ప్రధానిపై కాల్పులు.. పరిస్థితి విషమం..

Slovak PM Robert Fico: స్లోవేకియా ప్రధాన మంతరి రాబర్ట్ ఫికోపై(Slovak PM Robert Fico) దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఫికో తీవ్రంగా గాయపడ్డాడు. హాండ్లోవాలో(Handlova) క్యాబినెట్ సమావేశం అనంతరం బయటకు వెళ్తున్న ఫికోపై దుండగుడు తన వెంట తెచ్చుకున్న గన్‌తో..

తాజా వార్తలు

మరిన్ని చదవండి